Choked  

(Search results - 3)
  • <p>Anurag Kashyap Choked</p>

    Entertainment News5, Jun 2020, 6:31 PM

    నోట్ల రద్దుపై అనురాగ్ కశ్యప్ సెటైర్ 'చోక్డ్' (రివ్యూ)

    నోట్ల రద్దు మధ్య తరగతి జీవితాలపై ఏ స్దాయి ప్రభావం చూపించిందో మనందరికీ తెలుసు. నోట్ల రద్దు సమయంలో అనేక మంది ఈ కాన్సెప్టు తో సినిమాలు చేయటానికి ప్రయత్నించారు. అయితే చాలా వరకూ స్క్రిప్టు స్దాయిలోనే ఆగిపోయాయి. జనం కూడా ఆ విషయం మర్చిపోయి తిరిగి జీవితంలో పడిపోయారు. కానీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాత్రం దాన్ని మర్చిపోలేకున్నారు. తనదైన శైలిలో ఓ స్క్రిప్టు రాసి తెరకెక్కించారు. నోట్ల రద్దుపై వ్యంగ్యంగా సాగే ఈ సినిమా మనకీ అప్పటి పరిస్దితులను గుర్తు చేస్తుందనటంలో సందేహం లేదు. ఇంతకాలం తర్వాత తెరకెక్కిన ఆ కాన్సెప్టు...ఏ విధంగా మనకు నచ్చే విధంగా రెడీ చేసారు. నోట్ల రద్దు నేపధ్యంలో చెప్పబడ్డ ఆ కథేంటి..ఏ మేరకు మనకు నచ్చే అవకాసం ఉంది వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

  • NATIONAL28, Jan 2020, 3:00 PM

    మహిళపై రేప్, ప్రైవేట్ పార్ట్స్ లో ఇనుప రాడ్స్ జొప్పించి...

    నాగపూర్ లో అత్యంత భయంకరమైన సంఘటన చోటు చేసుకుంది. యోగిలాల్ అనే వ్యక్తి ఓ మహిళపై అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టాడు. పోలీసులు యోగిలాల్ ను అరెస్టు చేశారు.

  • CRICKET9, Oct 2019, 12:12 PM

    అది మా ప్రేమ... మీరు గొడవని ఎలా అంటారు...? మీడియాపై బెన్ స్టోక్స్ భార్య ఫైర్

    కార్యక్రమం ముగిసి ఇంటికి వెళ్లే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని... క్లారే స్టోక్స్.., బెన్ స్టోక్స్ ముఖంపై దాడి చేశారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆ ఫోటోలో క్లారే... బెన్ స్టోక్స్ ముఖాన్ని చేతితో వత్తుతున్నట్లుగా ఉంది.