Search results - 88 Results
 • chandrababu naidu

  Opinion7, May 2019, 5:36 PM IST

  చంద్రబాబు సరళీకరణ: అమరావతిలో ‘బుక్’ ను అటకెక్కించిందా?

  మరో పదహారు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి అనగా, ఈ రోజు మధ్యాహ్నం నాటికి ఏ.పి.లో మీడియా కార్యాలయాలకు చేరిన పత్రికాప్రకటన ‘లీడ్’ ‘సంక్లిష్టతల్లో నుండి నేను సానుకూలతను వెతుక్కుంటాను’ తన నాయకత్వ శైలి గురించి, ఆయన తరచూ చేసే వ్యాఖ్య ఇది.

 • vasireddy

  Andhra Pradesh4, May 2019, 1:36 PM IST

  అది పట్టదు గానీ జగన్ సినిమా చూస్తే మాత్రం...: చంద్రబాబుపై వాసిరెడ్డి పద్మ

  ప్రజలు తీర్పు అర్థమయ్యే చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఫణి తుపానును జాగ్రత్తగా తానే పక్కకు తప్పించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

 • kvp

  Andhra Pradesh4, May 2019, 1:04 PM IST

  చంద్రబాబు సమీక్షా సమావేశాలపై కెవిపి చురకలు

  సొంతవారి బిల్లులు క్లియర్ చేసేందుకే చంద్రబాబు సమీక్షలు పెడుతున్నారని కేవిపి ఆరోపించారు. బిల్లులు క్లియర్ చేస్తే ఆ తర్వాత అధికారులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

 • Who will be the next PM27, Apr 2019, 1:41 PM IST

  ప్రధాని పదవి రేసులో చంద్రబాబు: శరద్ పవార్ మాట ఇదీ..

  ప్రధాని పదవికి రాహుల్ గాంధీ కన్నా తృణమూల్ కాంగ్రెసు చీఫ్ మమతా బెనర్జీ, టీడీపి నేత చంద్రబాబు నాయుడు, బిఎస్పీ నేత మాయావతి మంచి అభ్యర్థులని పవార్ అన్నారు. జీ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయం చెప్పారు 

 • gvl narasimha rao

  Andhra Pradesh assembly Elections 201913, Apr 2019, 12:30 PM IST

  చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు

  చంద్రబాబును జీవీఎల్ విశ్రాంత సిఎంగా అభివర్ణించారు. ఇంతకు ముందు ఢిల్లీకి రాజకీయాల కోసం వెళ్లి రూ. 2 కోట్ల ప్రజల సొమ్మును వృధా చేశారని ఆయన అన్నారు "విశ్రాంత సిఎం చంద్రబాబు గారూ... ప్రజాధన దుర్వినియోగాన్ని ఆపాలి" అని ఆయన కోరారు.

 • Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 1:37 PM IST

  పిలిచి చంద్రబాబు అవమానించారు, కన్నీళ్లు తెప్పించింది: సాయి ప్రతాప్

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సాయి ప్రతాప్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరు వల్ల తాను మనోవేదనకు గురైనట్లు ఆయన తెలిపారు.

 • ab venkateswara rao

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 1:19 PM IST

  హైకోర్టు తీర్పు ఎఫెక్ట్: చంద్రబాబుతో ఏబీ వెంకటేశ్వర రావు భేటీ

  చంద్రబాబుతో ఏబీ వెంకటేశ్వర రావు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో ఏం చేయాలనే విషయంపై వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.

 • అధికారులను తనవైపుకు తిప్పుకుని పనులు చక్కబెట్టేస్తున్నారు. ఇంకా తీవ్ర సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎంపీ ల్యాండ్స్ నిధుల నుంచి వాటిని పరిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు సేవా కార్యక్రమాల్లోనూ అన్ని పార్టీల కంటే ముందే ఉన్నారు. రూ.4కే భోజనం అందజేస్తున్నారు. అలాగే ఉచితంగా సురక్షిత నీరు అందిస్తున్నారు.

  Andhra Pradesh assembly Elections 201925, Mar 2019, 12:23 PM IST

  పవన్ టెన్షన్ అంతా అదే, దుడ్డుకర్రలతో కొడతారు.. విజయసాయి రెడ్డి

  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ, జనసేనలపై మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. విజయసాయి రెడ్డి  ట్విట్టర్ లో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.

 • తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)

  Campaign23, Mar 2019, 3:10 PM IST

  కేసీఆర్! నీ ఆటలు సాగవు, ఖబడ్దార్!!: చంద్రబాబు వార్నింగ్

  కొంతమంది పొద్దునో పార్టీలో సాయంత్రం మరో పార్టీలో ఉంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కండువాలు క్షణాల్లో మార్చేస్తున్నారని అన్నారు. ఇదంతా వైసీపీ కోసం కేసీఆర్‌ ఆడిస్తున్న డ్రామా ఆయన అన్నారు.

 • Chandrababu Naidu

  Andhra Pradesh9, Mar 2019, 5:41 PM IST

  చంద్రబాబుకు ఆ కుటుంబమే దిక్కా...లేకపోతే టూ లెట్ పెట్టాల్సిందేనా....

  నరసాపురం: నరసాపురం పార్లమెంట్ టికెట్ ఏపీలోనే హాట్ సీట్ గా చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో అభ్యర్థులు అనూహ్యంగా తెరపైకి రావడం సీటును ఎగరేసుకుపోవడం పరిపాటి. అభ్యర్థుల ఎంపిక అన్ని రాజకీయ పార్టీలకు కత్తిమీద సామే అని చెప్పాలి. అంతేకాదండోయ్ అత్యంత ఖరీదైన పార్లమెంట్ సీటు కూడా ఇదేనని పబ్లిక్ టాక్.

 • అవంతి శ్రీనివాస్ ప్రకటన ఆ విషయాన్ని పట్టిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇంకా చాలా మంది వైసిపిలోకి వస్తారని ఆయన చెప్పారు. కాపు నేతలంతా వైసిపిలో చేరుతారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అంటే, తెలుగుదేశం పార్టీలో అసంతృప్తితో ఉన్న కాపు నేతలు పవన్ కల్యాణ్ వైపు వెళ్లకుండా తన వైపు మళ్లించుకునే ఎత్తుగడను జగనే వేశారని అనుకోవచ్చు

  Andhra Pradesh4, Mar 2019, 2:31 PM IST

  నన్ను ఓడించేందుకు నారా లోకేష్ ను దింపుతారట: అవంతి

  ఓట్లను టీడీపియే తొలగించి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మీదికి నెడుతున్నారని అవంతి సోమవారం మీడియాతో అన్నారు. అధికారంతో ప్రజలను భయపెడుతున్నారని ఆయన అన్నారు. 

 • kanna laxmi narayana

  Andhra Pradesh16, Feb 2019, 2:36 PM IST

  ఏపిలో ఎందుకు వదిలేశారు: చంద్రబాబును ప్రశ్నించిన కన్నా

  చంద్రబాబు ప్యాకేజీని సమర్ధించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని కన్నా అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 • kolagatla veerabhadra swamy

  Andhra Pradesh12, Feb 2019, 6:18 PM IST

  చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైసిపి నేత కోలగట్ల

  చంద్రబాబు కంటే ముందే తాము ఢిల్లీలో దీక్షలు చేశామని, ఉద్యమాలు చేశామని అవి కూడా టీడీపీ కాపీ కొడుతుందంటూ విరుచుకుపడ్డారు. తాము సొంత డబ్బులతో ఢిల్లీలో దీక్షకు వెళ్తే చంద్రబాబు నాయుడు మాత్రం కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ దీక్షలు చేశారంటూ ధ్వజమెత్తారు. 

 • adala prabhakar reddy, narayana

  Andhra Pradesh8, Feb 2019, 2:53 PM IST

  ముగ్గురికి చంద్రబాబు టికెట్లు ఫైనల్: అసెంబ్లీకి మంత్రి నారాయణ

  నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వెయ్యాలని చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారని అందులో భాగంగా నెల్లూరు రూరల్ నుంచి తనను ఎంపిక చేశారని తెలిపారు. మెుదట తాను ఎంపీగా పోటీ చెయ్యాలని భావించానని అయితే సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి పంపాలని ఆలోచిస్తున్నారని ఆయన ఆలోచనల మేరకు పనిచేస్తానని తెలిపారు. 
   

 • vasundhara devi

  Andhra Pradesh3, Feb 2019, 3:15 PM IST

  మహిళలందరికీ బాబు సోదరుడే: బాలయ్య భార్య వసుంధర


    టీడీపీ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తోందని  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. రెండో విడత పసుపు, కుంకుమ  కార్యక్రమం కింద డ్వాక్రా సంఘాల సభ్యులకు  చెక్కుల పంపిణీ కార్యక్రమంలో  బాలకృష్ణ తన భార్య వసుంధరదేవితో కలిసి హిందూపురంలో పాల్గొన్నారు.