Chittore  

(Search results - 28)
 • undefined

  Andhra Pradesh11, Feb 2020, 11:54 AM IST

  కరోనా సోకిందని భ్రమ పడి.. వ్యక్తి ఆత్మహత్య

  తొట్టంబేడు మండలం శేషమనాయుడు కండ్రిగకు చెందిన బాలకృష్ణ(50) గుండె దడగా ఉందని పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకి వెళ్లాడు. పరీక్షల అనంతరం ఏదో వైరస్ సోకిందని డాక్టర్లు చెప్పారు. రెండు రోజుల పాటు చికిత్స చేయించుకున్నాడు. 

 • Lovers poison

  Andhra Pradesh3, Feb 2020, 9:35 AM IST

  వివాహేతర సంబంధం.. భార్య ట్యాబ్లెట్స్ లో సైనేడ్ కలిపి..

  ఇటీవల ఆమని సోదరికి వివాహం జరిగింది. ఆమెకు కట్నం కింద రెండు ఎకరాల పొలం ఇచ్చారు. తనకు మాత్రం ఎకరం పొలమే ఇచ్చారని... రెండో అల్లుడికి మాత్రం రెండు ఎకరాలు ఇచ్చారంటూ రవి చైతన్య నానా గొడవ చేశాడు. తనకు అదనపు కట్నం కావాలంటూ భార్య, అత్తమామలను వేధించాడు.

 • actor roja

  Andhra Pradesh6, Jan 2020, 11:32 AM IST

  ఎమ్మెల్యేపై దాడి.... సొంత పార్టీ కార్యకర్తలపై రోజా ఫిర్యాదు

  పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే రోజా జనవరి 5న నగరి నియోజవర్గంలోని పుత్తూరు మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా..ఒక వర్గం వైసీపీ నేతలు ఆమెను అడ్డుకున్నారు. 

 • undefined

  Andhra Pradesh1, Jan 2020, 9:17 AM IST

  అవ్వ చనిపోయిందని అబద్ధం చెప్పి.. మార్గమధ్యంలో వివాహితపై అత్యాచారం

  మార్గమధ్యలో నిర్మానుష్య ప్రదేశం వైపు ద్విచక్ర వాహనం మళ్లించి మహేష్‌ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఆమెను బోయకొండ సమీపంలోని రెండవ ఆర్చి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. 
   

 • Jagan fan protest against YCP leaders In Chittore
  Video Icon

  Andhra Pradesh17, Dec 2019, 4:25 PM IST

  Video : చెప్పులతో కొట్టుకున్న జగన్ వీరాభిమాని..ఎందుకంటే...

  జగన్ వీరాభిమాని రాజమాణిక్యం చెప్పులతో కొట్టుకున్నాడు. నడుముకు గోనెసంచి కట్టుకుని మెడలో చెప్పులు వేసుకుని నిరసన తెలిపాడు.

 • ys jagan fan

  Andhra Pradesh17, Dec 2019, 1:44 PM IST

  అర్థనగ్నంగా నిలబడి.. బూట్లతో కొట్టుకుంటూ.. జగన్ వీరాభిమాని నిరసన

  పార్టీ గెలుపుకోసం పనిచేశానని, ఒకసారి అధికారంలోకి రాగానే కొత్త కొత్త నాయకులు వైసీపీలోకి రావడం మొదలుపెట్టారని రాజమాణిక్యం వాపోయాడు. అనంతరం జేసీ-2 చంద్రమౌళిని కలిసి వినతిపత్రం అందించాడు. 

 • చాలా మంది దంపతులు పిల్లలు కలగడం లేదని ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారిలో కొందరికి ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుపోయినా.. సంతానం కలగడం ఆలస్యమౌతూ ఉంటుంది.

  Andhra Pradesh16, Dec 2019, 1:53 PM IST

  చిత్తూరులో హైటెక్ వ్యభిచారం....ఒక్క రాత్రికి రూ.30వేలు

  యువతుల వ్యవహారం చూసే స్థానికులకు వీళ్లు కళాశాల విద్యార్థులుగా భావించేవారు. ఇక్కడున్న ఓ వ్యక్తి అసలు విషయాన్ని గుర్తించి నేరుగా ఎస్పీకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

 • undefined

  Andhra Pradesh25, Nov 2019, 9:29 AM IST

  ప్రేమ పెళ్లి.. అనుమానం.. భార్య కాళ్లు నరికిన భర్త

   కొద్దిరోజులకే ఇద్దరి మధ్య మళ్లీ వివాదాలు ఏర్పడడంతో నాగమ్మ ఇద్దరు పిల్లల్ని భర్త వద్దే వదిలి అమ్మగారింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పది గంటలకు సతీష్‌ ఆరిమాకులపల్లె శివార్లకు వచ్చి ఫోన్‌ చేసి భార్యను రమ్మనగా ఆమె వచ్చింది.

 • varshini

  Andhra Pradesh8, Nov 2019, 9:51 AM IST

  పెళ్లింట విషాదం.. ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య

  చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.   పూర్తి వివరాల్లోకి వెళితే...  బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం గుట్ట పాలెం కు చెందిన రైతు సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి చేనేత నగర్ లో పెళ్లికి వచ్చారు. సిద్ధారెడ్డికి ఐదేళ్ల వర్షిణి అనే కుమార్తె ఉంది. ఆమెను కూడా పెళ్లికి తీసుకువచ్చారు.

 • chittoor

  Andhra Pradesh2, Nov 2019, 9:46 AM IST

  డెంగీ జ్వరంతో పెళ్లి కూతురు మృతి... కుటుంబంలో విషాదం

  యువతి కోలుకున్నాక పెళ్లి చేద్దామని అందరూ భావించారు. అయితే... అనూహ్యంగా... ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే చికిత్స పొందుతోంది. స్థానికంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించింది.దీంతో వేలూరులోని ఆస్పత్రిలో చేర్పించారు. అయినా ఫలితం దక్కలేదు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు తమ కళ్ల ముందే చనిపోవడం చూసి ఆమె తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
   

 • boy gets drowned in the mine while celebrating friendship day

  Andhra Pradesh14, Oct 2019, 10:23 AM IST

  కూతుళ్లను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన తండ్రి

  ఒకరు కాలుజారి గుంతలో పడడంతో ఒకరినొకరు రక్షించుకోబోయి అందరూ గుంతలో మునిగిపోయారు. ఇది గుర్తించిన తండ్రి బుద్ధారాం, మరికొందరు నీటిలోకి దిగారు. ముగ్గురు ఆడపిల్లల్ని గట్టుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే ఈతరాక నీటిలో మునిగిపోయిన బుద్ధారాంను ఎవరూ గుర్తించలేకపోయారు. 
   

 • death

  Districts16, Sep 2019, 12:03 PM IST

  వ్యభిచారం చేయమన్నాడని.... ఒక ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని...

  తన జల్సాలకు డబ్బుల కోసం ఆమెను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసేవాడు. దీంతో మల్లికాభాను తన మరో ప్రియుడు షేక్‌ చాంద్‌బాషాతో కలిసి గత నెల 21న షబ్బీర్‌ను హత్య చేసింది. షబ్బీర్‌ తాగిన మైకంలో ఇంట్లో నిద్రిస్తుండగా మల్లికాభాను, చాంద్‌బాషా కలిసి లుంగీని మెడకు బిగించి హత్య చేశారు.

 • Fire in car

  Andhra Pradesh14, Sep 2019, 10:15 AM IST

  ఘోర ప్రమాదం...కారులో మంటలు..ఐదుగురు సజీవదహనం

  ఈ ఘటనతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.... ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు చెప్పారు.
   

 • Baby

  Andhra Pradesh4, Sep 2019, 8:29 AM IST

  దారుణం..కుటుంబ కలహాలకు రెండేళ్ల చిన్నారి బలి

  తాను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన రెండేళ్ల కుమార్తెకు కూడా విషం తాగించడం గమనార్హం. దీంతో చిన్నారి కూడా కన్నుమూసింది. రెండుళ్లు కూడా నిండని పసిదానికి అర్థాంతరంగా నూరేళ్లు నిండిపోయాయంటూ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విష ప్రభావంతో చిన్నారి అక్కడికక్కడే కన్నమూయగా... ఆమె తండ్రి మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

 • undefined

  Andhra Pradesh27, Aug 2019, 3:12 PM IST

  పెళ్లి కావాలంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు.. ఎమ్మెల్యే హామీతో..

  ఇటీవల ఈ విషయం యువతి ఇంట్లో తెలిసిపోయింది. వేరు వేరు కులాలు కావడంతో వారి పెళ్లికి యువతి ఇంట్లో వారు నిరాకరించారు.దీంతో మనస్తాపానికి గురైన సంపత్ సోమవారం సాయంత్రం సెల్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కిందకు దిగి రావాలని ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది