Chittoor Police  

(Search results - 3)
  • pawan kalyan visit tirupati rythu bazar over onion prices hikes

    Andhra Pradesh4, Dec 2019, 6:02 PM IST

    పవన్ కళ్యాణ్ కు షాక్: పర్యటనకు నో చెప్పిన మార్కెట్ కమిటీ

    రాష్ట్రవ్యాప్తంగా టమోటా రేటు విపరీతంగా పెరగడంతో మదనపల్లిలోని టమోటా మార్కెట్ సందర్శనకు వెళ్లి అక్కడ రైతులు, కొనుగోలు దార్లతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. 
    అందులో భాగంగా మార్కెట్ కమిటీ కార్యదర్శి అనుమతి కోరారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటనకు మార్కెట్ కమిటీ అనుమతి నిరాకరించింది. 

  • Chandrababu

    Tirupathi7, Nov 2019, 8:22 AM IST

    తల పగులగొడుతారా: పోలీసులపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

    తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్ జగన్ మీద చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు స్వాగతం చెప్పడానికి వస్తే తలపగులగొడుతారా అని అడిగారు.

  • katthi mahesh

    ENTERTAINMENT16, Jul 2018, 5:39 PM IST

    కత్తి మహేష్ సొంత జిల్లాలో కూడా అరెస్ట్!

    శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే