Search results - 6 Results
  • 20, Jan 2018, 10:34 AM IST

    భాజపా నేత భార్య చీర లాగిన టిడిపి కార్యకర్త

    కక్ష సాధింపుల్లో భాగంగా ఓ టిడిపి నేత అనుచరుడు భాజపా నేత భార్య చీరను లాగేయటం చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది.

  • 13, Jan 2018, 10:14 AM IST

    జగన్ కు అనారోగ్యం

    విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతిన్నది.

    నాలుగు రోజులుగా జలుబు, గొంతునొప్పి, కాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి.

    డస్ట్ ఎలర్జీ వల్ల పై సమస్యలే కాకుండా కళ్ళనుండి నీళ్ళు కూడా కారుతున్నట్లు సమాచారం.

  • 27, Dec 2017, 8:02 AM IST

    చంద్రబాబు జిల్లాలో జగన్ పాదయాత్ర..ఎలా సాగుతుందో ?

    ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జగన్ ప్రస్తుతం అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.

    బుధవారం రాత్రి కూడా జగన్ కదిరి నియోజకవర్గంలోనే బస చేస్తారు.

    గురువారం ఉదయం కదిరి నియోజకవర్గం మీదుగా చిత్తూరు జిల్లాలోని తంబళ్ళపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.

  • 19, Nov 2017, 10:34 AM IST

    పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న చంద్రబాబు

    సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    దశాబ్దాలుగా రాజకీయాల్లో పెద్దిరెడ్డి పాతుకుపోయున్నారు.

    పీలేరు నియోజకవర్గంలో గట్టిపట్టున్న నేతగా పెద్దిరెడ్డికి పేరుంది.

    నియోజకవర్గాల పునర్విభనలో పుంగనూరుకు మారినా జనాధరణలో మాత్రం మార్పు లేదు.

  • 1, Nov 2017, 2:31 PM IST

    చంద్రబాబు జిల్లాలో భాజపా ఆకర్ష్

    జిల్లాలోని కొందరు నేతలను కలవటమే లక్ష్యంగా పెట్టుకుని జాబితా కూడా సిద్ధం చేసుకుందట.

    అందులో భాగమే చిత్తూరు మాజీ ఎంఎల్ఏ సికె బాబును పురంధేశ్వరి కలిసిన విషయం అందరకీ తెలిసిందే.

    అయితే, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం పురంధేశ్వరి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా కలిసారట.