Andhra Pradesh16, Feb 2019, 4:33 PM IST
పెళ్లైన 2 నెలలకే లేడీ టీచర్ ఆత్మహత్య: తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
తల్లిదండ్రులు కుప్పం వచ్చి చూసేసరికి ఇంట్లో చంద్రజ్యోతి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh6, Feb 2019, 4:43 PM IST
ఎల్లో మీడియాతో కూడ పోటీ పడాలి: జగన్ పిలుపు
తమ పార్టీ అధికారంలోకి వస్తే పెన్షన్ను రెండు వేల నుండి రూ.3వేలకు పెంచుతామని వైఎస్ జగన్ ప్రకటించారు.
Andhra Pradesh27, Jan 2019, 5:20 PM IST
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లకు టిక్కెట్లు దక్కేనా?
చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇద్దరు అల్లుళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అయితే ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్లు చంద్రబాబునాయుడు కేటాయిస్తారా అనే చర్చ సాగుతోంది.Andhra Pradesh26, Jan 2019, 11:36 AM IST
కుప్పంలోనే చంద్రబాబుకు ఎదురు గాలి: పెద్దిరెడ్డి
రాష్ట్రంలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలు సాధించి ప్రధాని ఎంపికలో కీలకపాత్ర పోషించబోతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే బరిలో కి దిగుతుందని స్పష్టం చేశారు.
Andhra Pradesh26, Jan 2019, 10:54 AM IST
చిత్తూరు నుంచే జగన్ సమరశంఖారావం
ఫిబ్రవరి 4న తిరుపతిలో సమర శంఖారావం కార్యక్రమానికి అంకురార్పణ జరగబోతుందన్నారు. తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం పూరించనుందని చెప్పుకొచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సమాయత్తం చేసేందుకు బూత్ కన్వీనర్లు, కమిటీల సభ్యులకు పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారని స్పష్టం చేశారు.Andhra Pradesh21, Jan 2019, 7:17 AM IST
జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిపై దాడి
చిత్తూరు జిల్లా కందూరులో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ రసాభాసగా మారింది. సభలో జబర్దస్త్ ఫేం హైపర్ ఆది ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకువచ్చారు. జై జగన్, జోహార్ వైఎస్ ఆర్ అంటూ నినాదాలు చేశారు.
Andhra Pradesh19, Jan 2019, 8:59 PM IST
కుప్పంలో లైంగిక వేధింపుల ఘటన, చంద్రబాబు సీరియస్: వీఆర్ఏ సస్పెన్షన్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖాలో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల ఘటనపై సీరియస్ అయ్యారు. సొంత నియోజకవర్గమైన కుప్పం మండలం తహాశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న మహిళా అటెండర్ భవ్యను వీఆర్ఏ ఆనంద్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
Andhra Pradesh15, Jan 2019, 10:40 AM IST
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న బాబు
చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.నారావారిపల్లెలో గ్రామ దేవతను సత్యమ్మ తల్లిని చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, లోకేష్ తదితరులు సందర్శించుకొన్నారు.
Andhra Pradesh12, Jan 2019, 4:14 PM IST
వైసీపీ ఎమ్మెల్యే రోజా చితక్కొట్టారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చితక్కొట్టారు. నగరి నియోజకవర్గంలో పర్యటించిన ఆమె నగరి డిగ్రీ కళాశాల గ్రౌండ్ లో నగరి ప్రీమియర్ లీగ్ టోర్నీని ప్రారంభించారు. ప్రారంభించి వెళ్లిపోతున్న ఆమెను బ్యాట్ పట్టాలని క్రీడాకారులు, అభిమానులు ఒత్తిడి తీసుకువచ్చారు.
Andhra Pradesh10, Jan 2019, 4:19 PM IST
జన్మభూమి సభకు వెళ్తూ అదుతప్పిన పోలీస్ వాహనం...కానిస్టేబుల్ మృతి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి సభలో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమ బందోబస్తుకు వెళుతూ ఓ పోలీస్ వాహనం ప్రమాదానికి గురయ్యింది. పోలీస్ వెహికిల్ అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ మృతిచెందాడు. అంతేకాకుండా వాహనంలో ప్రయాణిస్తున్న ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్ర గాయాలపాలయ్యారు.
Andhra Pradesh10, Jan 2019, 10:45 AM IST
అక్కడకు వచ్చి ఉంటే సోమిరెడ్డిని తొక్కి నలిపేసేవారు: వైసీపీ ఎమ్మెల్యే రోజా
ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఫైర్ అయ్యారు. ఇచ్ఛాపురం ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు జనమే లేరన్న సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇచ్ఛాపురంలో ముగింపు సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని కనిపించలేదా అని నిలదీశారు.
Andhra Pradesh3, Jan 2019, 5:48 PM IST
కేసీఆర్ ఎఫెక్ట్: చిత్తూరులో వైసీపీ, టీఆర్ఎస్ నేతల ఫోటోలతో వాచీలు
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత ఏపీలో కొందరు వైసీపీ నేతలు సంబరాలు చేసుకొన్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు పంచినట్టుగా చెబుతున్న గడియారాల్లో వైసీపీ నేతలతో పాటు టీఆర్ఎస్ నేతల ఫోటోలు కూడ ఉండడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది
Andhra Pradesh3, Jan 2019, 1:15 PM IST
హీరా గ్రూపు కుంభకోణం: రాజకీయ కుట్ర అంటున్న నౌహీరా షేక్
తనపై రాజకీయ కుట్ర జరిగిందని హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్ కన్నీటి పర్యంతమయ్యారు. కేసు విచారణలో భాగంగా నౌహీరా షేక్ ను సిఐడీ పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.
Andhra Pradesh3, Jan 2019, 8:23 AM IST
పవన్ సహకరించాలి: చంద్రబాబు కొత్త పల్లవి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పొత్తుల కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నారా..?గత కొంతకాలంగా పవన్ పై యుద్ధానికి కాలుదువ్విన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొత్త పల్లవి అందుకున్నారా..?అవకాశం దొరికితే పవన్ మోదీ టీం అంటూ ఉతికి ఆరేసే చంద్రబాబు ఉన్నట్టు ఉండి ఎందుకు తన స్వరం మార్చారు..?
Andhra Pradesh2, Jan 2019, 4:41 PM IST
కేంద్రం తలచుకుంటే జగన్ కేసులు తిరగదోడుతుంది: చంద్రబాబు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం వడ్డిపల్లిలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు జగన్ కు ఏమీ తెలియదని తప్పుడు లెక్కలు రాసి దొరికిపోవడం తప్పఅంటూ విమర్శించారు.