Chitralahari Movie
(Search results - 16)ENTERTAINMENTApr 22, 2019, 5:53 PM IST
రియల్ లైఫ్ అందరి నాన్నల క్యారెక్టర్ ఇలానే ఉంటుంది: పోసాని(వీడియో)
రియల్ లైఫ్ అందరి నాన్నల క్యారెక్టర్ ఇలానే ఉంటుంది: పోసాని
ENTERTAINMENTApr 15, 2019, 4:22 PM IST
'చిత్రలహరి' లేటెస్ట్ కలెక్షన్స్!
మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది.
ENTERTAINMENTApr 15, 2019, 12:46 PM IST
'చిత్రలహరి' అందరూ చూడాల్సిన సినిమా: చిరంజీవి
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చిత్రలహరి'.
ENTERTAINMENTApr 15, 2019, 11:29 AM IST
తనని అరెస్ట్ చేయిస్తే నాకేం వస్తుందని.. సునీల్ కామెంట్స్!
సాయి ధరం తేజ్ హీరోగా నటించిన 'చిత్రలహరి' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది.
ENTERTAINMENTApr 13, 2019, 12:40 PM IST
'చిత్రలహరి' ఫస్ట్ డే కలెక్షన్స్!
మెగామేనల్లుడు సాయి తేజ్ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం 'చిత్రలహరి'. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది.
ENTERTAINMENTApr 12, 2019, 9:37 AM IST
'చిత్రలహరి' ట్విట్టర్ రివ్యూ!
మెగామేనల్లుడు సాయి తేజ్ కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయాడు
ENTERTAINMENTApr 12, 2019, 6:00 AM IST
చిత్రలహరి యూఎస్ ప్రీమియర్ షో టాక్
వరుసగా ఆరు డిజాస్టర్స్ తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నుచి వచ్చిన చిత్రం చిత్ర లహరి. ఈ సారి సాయి కమర్షియల్ హంగుల్ని కాస్త పక్కనెట్టి ఏమోషనల్ థాట్ తో ఓ కొత్త ప్రయోగం చేశాడు. నేడు విడుదల కానున్న చిత్రాలహరి సినిమా ప్రీమియర్స్ యూఎస్ లో కొద్దిసేపటి క్రితం ప్రదర్శించారు. ఇక ఆ టాక్ విషయానికి వస్తే..
ENTERTAINMENTApr 11, 2019, 11:24 AM IST
పాపం.. మెగాహీరో సినిమాకి వీక్ బుకింగ్స్!
మెగామేనల్లుడు సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ENTERTAINMENTApr 10, 2019, 12:50 PM IST
సాయి తేజ్ 'చిత్రలహరి' ఫోటోలు!
సాయి తేజ్ 'చిత్రలహరి' ఫోటోలు
ENTERTAINMENTApr 8, 2019, 11:21 AM IST
సక్సెస్ లేదని అందరూ నన్ను వదిలేశారు.. మెగాహీరో కామెంట్స్!
మెగాహీరో సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా తన పేరుని మార్చుకున్నాడు. తన కొత్త సినిమా 'చిత్రలహరి' సినిమా టైటిల్స్ లో ఇదే పేరు రానుంది.
ENTERTAINMENTMar 26, 2019, 8:58 PM IST
చిరుకి చిరాకొచ్చే..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ మొదట్లో కొంచెం సక్సెస్ లతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల సక్సెస్ లేకపోయినా కూడా తన టాలెంట్ తో మంచి అవకాశాలనే అందుకున్నాడు. అంతా చిరు సలహాతోనే మనోడు కథలను ఎంచుకుంటూ వచ్చాడు. కానీ ఎంత సపోర్ట్ ఇచ్చినా సాయికి కలిసి రావడం లేదు.
ENTERTAINMENTMar 14, 2019, 3:17 PM IST
సాయి ధరం తేజ్ 'చిత్రలహరి' పోరి!
సాయి ధరం తేజ్ 'చిత్రలహరి' పోరి
ENTERTAINMENTMar 13, 2019, 11:58 AM IST
'చిత్రలహరి' మూవీ టీజర్ లాంచ్!
'చిత్రలహరి' మూవీ టీజర్ లాంచ్
ENTERTAINMENTMar 13, 2019, 9:52 AM IST
వెరైటీగా ఉందే: సాయి ధరమ్ తేజ్‘చిత్రలహరి’ టీజర్
సాయిధరమ్ తేజ్ హీరోగా ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా ‘చిత్రలహరి’.
ENTERTAINMENTMar 4, 2019, 3:54 PM IST
చిరు సూచన మేరకు క్లైమాక్స్ ఛేంజ్!
చిరంజీవి కెరీర్ లో ఎన్నో హిట్స్ ని , కొన్ని ప్లాఫ్ లను చూసినవారు.ఆ ప్లాఫ్ ఎందుకు వచ్చాయో విశ్లేషించి మరీ జాగ్రత్తపడుతూ కెరీర్ ని హిట్ బాటలో మలుచుకున్నవాడు. అందుకే ఆయన ఇచ్చే సలహాలు అమూల్యంగా ఉంటాయి.