Chitra Lahari  

(Search results - 12)
 • sai dharam tej

  ENTERTAINMENTSep 30, 2019, 10:10 AM IST

  అభిమాని కూతురికి నామకరణం చేసిన మెగా హీరో

  మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులకు ఎంత దగ్గరగా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్ ను ఒక ట్రాక్ లో కొనసాగిస్తున్న సాయి రీసెంట్ గా కలిసిన ఒక అభిమానికి మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చాడు. తనకు పుట్టిన పాపను సాయి ధరమ్ తేజ్ దగ్గరకు తీసుకు వచ్చిన ఆ అభిమాని పేరు పెట్టాల్సిందిగా కోరాడు.

 • సాయి ధరమ్ తేజ్:0.5మిలియన్

  ENTERTAINMENTSep 24, 2019, 8:46 AM IST

  సాయి తేజ కొత్త చిత్రం టైటిల్..డిఫరెంట్ గా ఉందే

  హిట్ రాదేమో అనుకున్న టైమ్ లో  ఎలాంటి హైప్ లేకుండా హడావిడి ఆర్భాటం లేకుండా వచ్చిన 'చిత్రలహరి' వర్కవుట్ అయ్యింది. ఈ సినిమా భారీగా కలెక్షన్స్ తేలేకపోయినా, సాయి తేజ కెరీర్ కు ఊపిరి పోసింది. రిలీజ్ రోజు నుంచి  మంచి టాక్ సంపాదించుకొని  అతనిపై ట్రేడ్ లో మళ్ళీ ఆశలు చిగురించేలా చేసింది. 

 • nivetha pethuraj

  ENTERTAINMENTSep 6, 2019, 12:25 PM IST

  రెమ్యునరేషన్ తో భయపెడుతున్న హాట్ బ్యూటీ

  మెంటల్ మదిలో అంటూ తెలుగు ఆడియెన్స్ కి తన టాలెంట్ చూపించిన పేతురేజ్ పై ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. బ్రోచేవారెవరురా - చిత్రలహరి సినిమాల్లో అమ్మడు చేసిన సపోర్టింగ్ రోల్స్ కి మంచి గుర్తింపు దక్కింది.

 • chitralahari

  ENTERTAINMENTMay 12, 2019, 10:45 AM IST

  ‘చిత్రలహరి’ క్లోజింగ్ కలెక్షన్స్

  వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న సుప్రీం హీరో సాయి తేజ్‌ చిత్రలహరి చిత్రంతో కాస్త ఒడ్డున పడినట్లే కనపడుతున్నాడు.   ఈ సినిమా విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని తీసుకున్నాడు. సక్సెస్‌ కోసం సెంటిమెంట్‌లను కూడా ఫాలో అయ్యాడు.   తన పేరును సాయి తేజ్‌  అని వేసుకున్నాడు ఈ మెగా హీరో.  ఏప్రియల్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గత చిత్రాల కన్నా కలెక్షన్స్ వైజ్ గా మేలనిపించింది. 

 • చిత్రలహరి సక్సెస్ మీట్ (ఫొటోస్)

  ENTERTAINMENTApr 12, 2019, 9:02 PM IST

  చిత్రలహరి సక్సెస్ మీట్ (ఫొటోస్)

  చిత్రలహరి సక్సెస్ మీట్ (ఫొటోస్)

 • CHITRA LAHARI

  ENTERTAINMENTApr 7, 2019, 10:58 AM IST

  చిత్ర లహరి ట్రైలర్.. సక్సెస్ కోసం సాయి ఫెయిల్యూర్స్!

  సక్సెస్ అనేది చాలా కష్టమైంది అని మెగా మేనల్లుడు నెక్స్ట్ చిత్రం ద్వారా  కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. చిత్ర లహరి ట్రైలర్ వదిలిన ఈ యువ హీరో ఫెయిల్యూర్ క్యారెక్టర్ తో ఎమోషన్ ని క్రియేట్ చేస్తున్నాడు.

 • sai tej

  ENTERTAINMENTMar 20, 2019, 5:00 PM IST

  మెగా హీరోకు 'ధరమ్' దరిద్రం!

  టాలీవుడ్ మెగా యువ హీరోలందరూ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే మొదట్లో హ్యాట్రిక్ హిట్స్ తో హుషారుగా కనిపించిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మాత్రం హిట్టు అందుకోవడం లేదు. అందుకే ఓ ట్రిక్ ప్లే చేస్తున్నాడు. 

 • sai dharam tej

  ENTERTAINMENTMar 13, 2019, 5:05 PM IST

  మెగాఫ్యాన్స్ వల్లే బ్రతికిపోతున్నా: మెగా మేనల్లుడు

  మెగా యువ హీరోల్లో చాలా వేగంగా క్లిక్కయిన నటుడు సాయి ధరమ్ తేజ్. కమర్షియల్ సినిమాలతో కొత్త తరహా ప్రయోగాలు చేస్తోన్న సాయి ధరమ్ తేజ్ ఈ సారి చిత్రలహరి అంటూ వెరైటీ సినిమాతో రాబోతున్నాడు. నేను శైలజా దర్శకుడు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఆ సినిమా టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. 

 • sai dharam tej

  ENTERTAINMENTFeb 7, 2019, 6:17 PM IST

  వార్త నిజమైతే... సాయి ధరమ్ తేజకు డేంజర్ బెల్ మోగినట్లే

  హిట్ లో ఉన్న హీరో మీద ఎంత ఖర్చైనా పెట్టడానికి నిర్మాతలు వెనకాడరు. ఎందుకంటే ఆ స్దాయి బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఉత్సాహపడతారు. కానీ వరస ఫ్లాఫ్ లు తో సినిమాలు చేసే హీరో కు ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా భయపడతారు. బడ్జెట్ లు కోత పెట్టడం మొదలెడతారు. అయితే ఆ విషయం గమనించి హీరో మేల్కొనకపోతే డేంజర్ లో పడిపోయినట్లే. ఇప్పుడు సాయి ధరమ్ తేజ పరిస్దితి అదే.

 • SAI DHARAM TEJ

  ENTERTAINMENTJan 29, 2019, 2:57 PM IST

  ఫ్యాన్స్ సెల్ఫీ అడిగితే.. భోజనం పెట్టించిన మెగా హీరో!

  ఫ్యాన్స్ ని ప్రేమించడంలో చిన్న మామయ్య పవన్ ని గుర్తు చేస్తున్నట్లు రుజువు చేశాడు. ఒక సెల్ఫీ అడిగితే వచ్చిన అభిమానులకు ఏకంగా బోజనమే పెట్టించాడు. 

 • sai dharam tej

  ENTERTAINMENTJan 19, 2019, 10:08 AM IST

  మెగా హీరో పేమెంట్.. ఇచ్చింది తీసుకోవడమే!

  టాలీవుడ్ లో వరుసగా సక్సెస్ లు అందితే ఆఫర్స్ కూడా నాన్ స్టాప్ గా తలుపు తడుతుంటాయి. అదే డిజాస్టర్స్ అందితే మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుంది. తెరకెక్కిన సినిమాలు కూడా విడుదల చేయడానికి కష్టంగా మారుతుంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కూడా అలాంటి పరిస్థితులకు దగ్గరగా ఉన్నాడు. 

 • sai dharam tej

  ENTERTAINMENTNov 19, 2018, 5:35 PM IST

  మెగాహీరో చిత్ర లహరిని మొదలెట్టేసాడు!

  మెగాహీరో చిత్ర లహరిని మొదలెట్టేసాడు!