Chiru 152  

(Search results - 21)
 • మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ సినిమా 100కోట్ల బిజినెస్ చేయగలదు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే శ్రీమంతుడు లెవెల్లో కొరటాల డబుల్ ప్రాఫిట్స్ ని అందుకోవచ్చు.

  News1, Feb 2020, 9:02 PM IST

  మెగాస్టార్ 152 కోసం మరొక భారీ సెట్.. 20కోట్లా?

  చిరంజీవి నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. వరుస సక్సెస్ లతో బాక్స్ ఆఫీస్ రికార్డులను అందుకుంటున్న ఈ స్టార్ డైరెక్టర్ మెగాస్టార్ 152వ సినిమా కోసం అంచనాలకు తగ్గట్టుగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. 

 • Chiranjeevi 152

  News25, Jan 2020, 2:34 PM IST

  చిరు, కొరటాల మూవీ క్రేజ్.. అప్పుడే కొనేసిన స్టార్ ప్రొడ్యూసర్?

  గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా సందడి చేశాడు. ఈ ఏడాది చిరు నుంచి మరో క్రేజీ చిత్రం రాబోతోంది. కొరటాల శివ దర్శత్వంలో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల చిరంజీవిని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

 • chiranjeevi

  News6, Jan 2020, 10:35 AM IST

  'మర్యాద ఉండదు'.. స్టేజ్ పై డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చిన చిరు!

  మహేష్ చిత్రనిర్మాతల నుండి ఒక్క రూపాయి కూడా అడ్వాన్స్ తీసుకోలేదని.. సినిమా పూర్తయిన తరువాత తీసుకుంటానని చెప్పారని.. ఇది మంచి సంప్రదాయమని అన్నారు. దీని వల్ల నిర్మాతలకు ఎన్నో కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో మిగులుతుందని చెప్పారు. 

 • chiranjeevi

  News3, Jan 2020, 9:10 PM IST

  చిరు 152: కొరటాల మూవీలో కూడా మెగా డాటర్ ప్రమేయం!

  మెగాస్టార్ చిరంజీవి కొత్త ఏడాది కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. గత ఏడాది చిరంజీవి నుంచి సైరా నరసింహారెడ్డి లాంటి భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఇతర భాషల్లో కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

 • chiranjeevi

  News2, Jan 2020, 3:50 PM IST

  చిరు 152 కొత్త లుక్.. సగం వయసు తగ్గిపోయిందిగా!

  కొరటాల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగానిర్మిస్తున్నారు. సామాజిక అంశాలతో కూడా కమర్షియల్ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  

 • chiranjeevi

  gossips30, Dec 2019, 3:52 PM IST

  బ్రేకింగ్ : మెగాస్టార్ తో రెజీనా స్టెప్పులు..?

  రాబోయే కొరటాల శివ, మెగాస్టార్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ 150 సినిమాలో 'రత్తాలు' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అందులో చిరు, లక్ష్మీ రాయ్ ల స్టెప్పులు యూత్ ని ఊపేశాయి. చిరు 151లో అలాంటి అవకాశం లేకుండా పోయింది.

 • Chiranjeevi

  News9, Dec 2019, 5:14 PM IST

  మెగాస్టార్, మణిశర్మ హిట్స్ అండ్ ఫ్లాప్స్.. చిరంజీవినే రాంగ్ అని ప్రూవ్ చేశాడు!

  మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో సంగీత దర్శకులతో పనిచేశారు. తన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఇస్తూనే.. పాటలు, డాన్సులు అభిమానులని అలరించేలా మెగాస్టార్ జాగ్రత్త పడేవారు. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ మొదలయ్యాక సంచలనాలు నమోదయ్యాయి. ఆ సంగతులని ఇప్పుడు చూద్దాం..

 • manisharma

  News8, Dec 2019, 1:32 PM IST

  అఫీషియల్: 13 ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో మణిశర్మ.. ఇక మాసు మరణమే!

  మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 152వ చిత్రాన్ని రంగం సిద్ధం అవుతోంది. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 • undefined

  News2, Dec 2019, 6:36 PM IST

  బ్యాంకాక్ లో చిరు.. ఏం చేస్తున్నారు?

  చిరంజీవి ప్రస్తుతం బ్యాంకాక్ లో ఉన్నారు. అలాగని ఆయన తన తాజా చిత్రం షూటింగ్ కోసం వెళ్లలేదు. మరి దేనికోసం వెళ్లారు. ఏదన్నా ఏదన్నా బాడీ షేప్ కోసం ప్లాన్ చేస్తున్నారా లేక సినిమా లొకేషన్స్ స్కౌటింగ్స్ కోసం వెళ్లారా అంటూ రకరకాల రూమర్స్ మొదలయ్యాయి.

 • chiranjeevi

  News20, Nov 2019, 3:09 PM IST

  మెగాస్టార్ తో మణిశర్మ.. బీజియం అదిరిపోనుందా..?

  ఇన్ని హిట్స్ ఉన్నప్పటికీ ఏరోజు కూడా మణిశర్మ మిగిలిన సంగీత దర్శకుల మాదిరి తన ఆడియోల గురించి సోషల్ మీడియాలో అతిగా ప్రచారం చేయడం వంటివి చేయలేదు. 

 • మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.

  News19, Nov 2019, 2:50 PM IST

  'RRR' అప్పుడు లేదనే, చిరు డేట్ ఫిక్స్ చేసుకున్నాడు!

  మెగాస్టార్‌ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా కమిటయ్యిన సంగతి తెలిసిందే.   మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దసరా సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుంది కానీ ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. 

 • koratala siva

  News13, Nov 2019, 2:51 PM IST

  chiranjeevi 152 movie: రూమర్స్ పై కొరటాల క్లారిటీ

  చిరంజీవి మరో బిగ్ బడ్జెట్ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కొరటాలతో చేస్తోన్న సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఓ వైపు రామ్ చరణ్ కూడా తండ్రి 152వ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది.

 • రామ్ చరణ్ - 'నాయక్' సినిమా తరువాత చరణ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. 'ధృవ' సినిమాతో ఓకే అనిపించి 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

  News12, Nov 2019, 2:43 PM IST

  నాకైతే ఆశలు లేవు.. చిరు152పై రాంచరణ్ కామెంట్స్!

  మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక  నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇతర భాషల్లో ఈ చిత్రం ప్రభావం చూపకపోయినా తెలుగులో మాత్రం వసూళ్ల వర్షం కురిపించింది. సైరా చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి మార్కెట్ స్థాయి ఏంటో మరోసారి బయట పడింది. 

 • Chiranjeevi and Koratala Siva

  News6, Nov 2019, 10:15 AM IST

  Chiru 152:చిరు సినిమా కోసం గుడి.. కొరటాల వెతుకులాట!

  దేవాదయ భూముల రక్షణ, నక్సలిజం వంటి అంశాలతో కూడిన కథ కావటంతో సింహాచలం ను పోలిన ఓ గుడి లో షూటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు గుడి సెట్ వేయటానికి అన్ని రకాల ప్రతిపాదనలు, లెక్కలు ఆర్ట్ డైరక్టర్ తో కలిసి ప్లాన్ చేసి, చివర్లో విరమించుకున్నట్లు సమాచారం.

 • Trisha

  News4, Nov 2019, 6:45 PM IST

  Chiru152: మెగాస్టార్ కు హీరోయిన్ ఖరారు.. 13ఏళ్ల తర్వాత ఆమెతో రొమాన్స్!

  మెగాస్టార్ చిరంజీవి వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అదరగొడుతున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రికార్డులు క్రియేట్ చేసిన చిరంజీవి రీసెంట్ గా విడుదలైన సైరా చిత్రంతో ఆ జోరుని కొనసాగించాడు. ప్రస్తుతం చిరు తన 152వ చిత్రానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే.