Chiranjeevi Movies  

(Search results - 10)
 • Chiranjeevi

  News30, Dec 2019, 5:16 PM IST

  భారత రాష్ట్రపతిగా మెగాస్టార్ చిరంజీవి!

  మెగాస్టార్ చిరంజీవి తెలుగువారి అభిమాన నటుడు. దశాబ్దాలుగా తన నటనతో తెలుగు వారికి హృదయాల్లో చెరగనిముద్ర వేశారు. దశాబ్దాల కాలం పాటు చిరంజీవి టాలీవుడ్ లో రారాజుగా వెలుగొందారు. మధ్యలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

 • Kondandarami Reddy

  News17, Dec 2019, 7:04 PM IST

  చిరంజీవి సినిమాకి ఫ్లాప్ టాక్.. ఇద్దరం ట్యాంక్ బండ్ దగ్గర ఏడ్చేశాం!

  వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కోదండరామిరెడ్డి లది తిరుగులేని కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ దాదాపు ఘనవిజయం సాధించాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రమే చిరంజీవి కెరీర్ కు టర్నింగ్ పాయింట్. 

 • Chiranjeevi

  News16, Dec 2019, 6:37 PM IST

  బాలయ్య కాన్సెప్ట్ తో చిరంజీవి చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

  రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూసుకుపోతున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కూడా మంచి విజయం సాధించింది.

 • Chiranjeevi

  ENTERTAINMENT5, Aug 2019, 7:07 PM IST

  'సైరా' ఎందుకు చూడాలి.. మెగాస్టార్ కు కోడలి ప్రశ్న!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 • Chiranjeevi

  ENTERTAINMENT4, Aug 2019, 1:11 PM IST

  కేక పెట్టించేలా మెగాస్టార్ కొత్త లుక్.. వైరల్ అవుతున్న ఫోటో షూట్!

  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరక్కుతోంది. ప్రస్తుతం సైరా సందడి మొదలైనట్లే కనిపిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. 

 • Chiranjeevi

  ENTERTAINMENT2, Aug 2019, 5:57 PM IST

  ఆదోని నుంచి చిరు ఇంటికి వెండి మండపం!

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్రంతో బిజీగా ఉన్నారు. చిరుకి దైవ భక్తి కూడా ఎక్కువే. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే చిరు ఎక్కువ భక్తిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ నివాసానికి కొత్త వెండి మండపం చేరింది. దీనిని చిరంజీవి పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా చేయించుకున్నారు. 

   

 • Karthikeya

  ENTERTAINMENT2, Aug 2019, 3:04 PM IST

  చిరంజీవి ఆకాశం.. అక్కడికి చేరుకోవడమే నా టార్గెట్.. కార్తికేయ!

  ఆర్ ఎక్స్ 100 లాంటి యువతకు నచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ చిత్రంలో కార్తికేయ నటనకు బావుండడంతో అతడికి మంచి ఇమేజ్ ఏర్పడింది. నటుడిగా తన స్థాయిని, హీరోగా మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాల్లో ఈ యువ హీరో ఉన్నాడు. కార్తికేయ నటించిన తాజా చిత్రం గుణ 369 శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • Ram Charan movies

  ENTERTAINMENT30, Jul 2019, 9:05 PM IST

  తండ్రి కొడుకులని డైరెక్ట్ చేయబోతున్న కొరటాల?

  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఏసీ చిత్రం తర్వాత చిరు క్రేజీ డైరెక్టర్ కొరటాల దర్శత్వంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం కోసం కొరటాల శివ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు 22న చిరంజీవి పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 

 • Kajal Aggarwal

  ENTERTAINMENT29, Jul 2019, 3:21 PM IST

  తిరిగి తిరిగి కాజల్ దగ్గరే వాలిన మెగాస్టార్!

  వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటించే సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాదిగా ఈ చిత్రం గురించి వార్తలు వస్తున్నా ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆగష్టు 22 మెగాస్టార్ పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రం ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 • SyeRaa NarasimhaReddy

  ENTERTAINMENT28, Jul 2019, 12:42 PM IST

  'సైరా.. నరసింహారెడ్డి' ట్రైలర్ పై సూపర్ అప్డేట్

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'సైరా' మూవీ రిలీజ్ కు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని తెలుగుతో పాటు వివిధ భాషల్లో  విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న  ఈ చిత్రం ప్రమోషన్ విషయంలో రామ్ చరణ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశం మొత్తం మాట్లాడుకునేలా ప్రమోషన్ ఉండాలని భావిస్తున్నారు. అందుకు వేదికగా ట్రైలర్ రిలీజ్ ని ఎంచుకున్నట్లు సమాచారం.