Chiranjeevi Birthday  

(Search results - 29)
 • undefined

  Entertainment28, Aug 2020, 1:15 PM

  కవర్‌ సాంగ్‌పై చిరంజీవి స్పందన.. యంగ్ హీరోకి చిరు వాయిస్ మెసేజ్ (వీడియో)

  చిరంజీవి పాటకు సుధాకర్‌ కొమాకుల చేసిన కవర్‌ సాంగ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావటంతో ఆ విషయం చిరంజీవి దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా సుధాకర్‌కు వాయిస్ మెసేజ్‌ను పంపించాడు. పాట అద్భుతం అంటూ పొగిడిన చిరు, సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న సుధాకర్ భార్య హారిక అంతా గ్రేస్‌తో స్టైల్‌గా డ్యాన్స్‌ చేయటాన్ని ప్రత్యేకంగా అభినందించాడు.

 • undefined

  Entertainment23, Aug 2020, 3:26 PM

  చిరంజీవికి మోహన్ బాబు అరుదైన గిఫ్ట్...చూస్తే కళ్ళుతిప్పుకోలేరు

  కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన మిత్రుడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు అరుదైన బహుమతి పంపారు. ఆ గిఫ్ట్ తో పాటు పోజిచ్చిన చిరంజీవి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

 • undefined

  Entertainment23, Aug 2020, 8:13 AM

  థాంక్యూ యూ జగన్ అన్న చిరు..!

  నిన్న మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు జరుపుకున్నారు. కాగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా అనేకమంది ప్రముఖులు బెస్ట్ విషెష్ చెప్పారు. ఏపి సీఎం జగన్ చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పగా, చిరంజీవి స్పందించారు. 
   

 • <p style="text-align: justify;">ఒంటి మీద గాయలతో, చేతిలో కత్తితో&nbsp;పోరాడుతున్న మెగాస్టార్ చిరంజీవి లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఇన్నాళ్లు టైటిల్‌ విషయంలో అదికారంగా ప్రకటన చేయని చిత్రయూనిట్ మోషనల్‌ పోస్టర్‌ లో ఆచార్య టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ సినిమా స్మశానాల ఖబ్జా నేపథ్యంలోనే తెరకెక్కుతుందన్న హింట్ ఇచ్చారు చిత్రయూనిట్‌ చాలా కాలం తరువాత మెగాస్టార్‌ సినిమాకు మణిశర్మ సంగీతమందిస్తుండటం కూడా సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.</p>

  Entertainment22, Aug 2020, 7:34 PM

  రూమర్స్ కి బలం చేకూర్చేలా... ఆచార్య మోషన్ పోస్టర్..!

  చిరంజీవి ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆచార్య ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల కావడం జరిగింది. ఫ్యాన్స్ అంచనాలకు మించి ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ దుమ్ము రేపింది. కాగా ఆచార్య ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తరువాత కథ అదేనంటూ ఒక అంచనాకు వచ్చారు. 
   

 • undefined

  Entertainment22, Aug 2020, 6:10 PM

  మెగాస్టార్ బర్త్‌డేకి స్పెషల్ విషెస్‌.. క్రియేటివ్‌ టచ్‌ ఇచ్చిన అల్లు శిరీష్

  తన డెనిమ్‌ జాకెట్ మీద చిరంజీవి ఫోటోను ప్రింట్ చేయించుకున్న శిరీష్, ఆ జాకెట్ను ధరించి హై వే మీద స్టిల్ ఇచ్చాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మెగాస్టార్‌కు బర్త్ విషెస్‌ చెప్పాడు శిరీష్. అయితే రొటీన్‌కు భిన్నంగా అల్లు శిరీష్ చేసిన ప్రయత్నానికి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

 • ఇక ప్రోమో విషయానికి వస్తే ఓ జబర్దస్త్ కమెడియన్ స్కిట్ లో భాగంగా రోజాపై ఫన్నీ సెటైర్ వేశాడు. ప్రస్తుతం రోజాకు మంత్రి పదవి లేదన్న విషయాన్ని గుర్తు గుర్తు చేసే విధంగా డైలాగ్ చెప్పాడు.

  Entertainment22, Aug 2020, 5:40 PM

  మా చిరుగారికి అంటూ ప్రేమతో రోజా..!

  మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటుండగా సోషల్ మీడియాలో ఆయనకు ప్రముఖులు బెస్ట్ విషెష్ చెవుతున్నారు. కాగా నటి మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజా సైతం సోషల్ మీడియా వేదికగా ఆయనపై అభిమానాన్ని తెలియజేసింది. రోజా చిరుకు తనదైన శైలిలో బెస్ట్ విషెష్ తెలియజేసింది. 
   

 • undefined

  Entertainment22, Aug 2020, 4:06 PM

  మెగా కానుక: అదిరిపోయేలా `ఆచార్య` మోషన్‌ పోస్టర్‌

  మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌  కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింతగా క్యూరియాసిటి పెరిగింది.

 • <p style="text-align: justify;">చిన్నప్పుడు చిరుకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట. ఎక్కువగా ఇతర అంశాలపైనే ఫోకస్‌ పెట్టేవాడట. బాడ్మింటన్‌ బాగా ఆడేవాడట. అంతేకా నాటకాలు కూడా&nbsp;వేసేవాడని, ఆసమయంలో ఉత్తమ నటుడిగా అవార్డులు కూడా అందుకున్నాడని తెలిపారు.&nbsp;</p>

  Entertainment22, Aug 2020, 3:07 PM

  మొన్న మహేష్ నేడు చిరు...టాలీవుడ్ స్టార్స్ పై బాబు ప్రేమ..!

  మెగాస్టార్ చిరంజీవి నేడు తన 65వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. దీనితో సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చిరంజీవికి బెస్ట్ విషెష్ చెప్పడం విశేషంగా మారింది. 
   

 • undefined

  Entertainment22, Aug 2020, 12:23 PM

  `చిరంజీవి`వై వర్థిల్లు గాక.. మోహన్‌బాబు విషెస్‌

  చిరంజీవికి అందరు చెప్పే విషెస్‌ కన్నా మోహన్‌ బాబు చెప్పిన విషెస్‌ ప్రత్యేకం. ఎందుకంటే చిరు, మోహన్ బాబుల మధ్య ఎప్పుడూ క్యాట్ అండ్‌ మౌస్‌ వార్‌ జరుగుతూనే ఉంటుంది. పలు వేదికల మీద బహిరంగంగానే విమర్శించుకున్న మోహన్ బాబు, చిరులు వెంటనే కలిసిపోతుంటారు.

 • undefined

  Entertainment22, Aug 2020, 10:55 AM

  చిరు బర్త్‌ డేకి కూతురి కానుక.. షూట్-అవుట్ ఎట్ ఆలేరు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  'సైరా నరసింహారెడ్డి' సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ 'గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు సుస్మిత.

 • undefined
  Video Icon

  Entertainment21, Aug 2020, 1:55 PM

  సిసిసి మూడో విడత ఛారిటీ.. ఈ సారి లిస్టులో వారు కూడా..

  సిసిసి కింద సినీ కార్మికులకు మూడో విడత నిత్యావసరాల పంపిణీని ప్రారంభించినట్టు సిసిసి కమిటీ ప్రెస్ మీట్ పెట్టి తెలిపారు. 

 • undefined

  Entertainment10, Aug 2020, 12:31 PM

  అమ్మకు ప్రేమతో.. చెఫ్‌గా మారిన మెగాస్టార్‌.. వీడియో వైరల్‌!

  కరోన కారణంగా నాలుగు నెలలుగా సినిమాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. షూటింగ్‌లు రిలీజ్‌లతో పాటు ప్రీ ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్ చేసే పరిస్థితి కూడా లేకపోవటంతో సినీ తారలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడు షూటింగ్‌లు, ప్రయాణాలతో బిజీగా ఉండే స్టార్స్‌కు ఇలా ఖాళీ సమయం దొరకటంతో ఆ టైంను ఫ్యామిలీ కోసం స్పెండ్ చేస్తున్నారు.

 • undefined

  Entertainment10, Aug 2020, 10:40 AM

  చిరంజీవి బర్త్‌ డేకి మెగా ప్లాన్‌.. ఇండియాలో తొలిసారి!

  మెగాస్టార్‌ బర్త్‌ డే కానుకగా కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు, మెగాస్టార్ 65 వ బర్త్‌ డే కావటంతో 65 మంది సెలబ్రిటీలతో ఒకేసారి కామన్‌ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 • undefined

  Entertainment2, Aug 2020, 8:44 PM

  మెగాస్టార్‌ కోసం ఫ్యాన్స్ ఎనిమిది రోజుల ప్లాన్‌!

  మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజుని పురస్కరించుకుని ఖిల భారత చిరంజీవి యువత ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. వివిధ రకాల సేవా కార్యక్రమాలతో ముందుకు సాగబోతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ని ఆదివారం ప్రకటించారు. 

 • undefined

  Entertainment2, Aug 2020, 8:47 AM

  చిరుకి బర్త్ డే ట్రీట్‌.. మెగాస్టార్‌ మెగా ర్యాప్‌

  మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ చిరుకు ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఆయనపై ఓ స్పెషల్‌ సాంగ్‌ని రూపొందిస్తున్నారు. పుట్టినరోజు కంటే ముందు రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. `మెగాస్టార్ మెగా ర్యాప్` పేరుతో విడుదల కానున్న ఈ పాటను వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించారు.