Chiranjeevi 152  

(Search results - 9)
  • మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ  సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.

    News27, Dec 2019, 4:48 PM IST

    చిరు లుక్ ఫైనల్ చేసిన కొరటాల.. షూటింగ్ ఎప్పుడంటే..?

    ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. వరుస హిట్లతో దూకుడు మీదున్న దర్శకుడు కొరటాలతో కలిసి సినిమా చేయబోతున్నాడు చిరంజీవి. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. 

  • megastar chiranjeevi

    News16, Dec 2019, 11:58 AM IST

    మెగాస్టార్ 152 రిలీజ్ డేట్.. 'సైరా' సీన్ రిపీట్ అవ్వదు కదా?

    చిరంజీవి నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో మంచి సోషల్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఒక నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూల్ గా కనిపించే మెగాస్టార్ సెకండ్ హాఫ్ లో ఊహించని విధంగా యాక్షన్ మోడ్ లో మంచి ఎమోషన్ ని క్రియేట్ చేసే పాత్రలో నటించబోతున్నారట.

  • వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ దూసుకుపోతున్న కొరటాల శివ 11కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

    News10, Dec 2019, 4:04 PM IST

    మెగాస్టార్ 152: లేటెస్ట్ అప్డేట్.. కొరటాల స్పెషల్ ప్లాన్

    మెగాస్టార్ చిరంజీవి ఫుల్ యాక్షన్ అండ్ సోషల్ మెస్సేజ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లిమిట్స్ పెట్టలేదట.

  • Chiranjeevi

    News9, Dec 2019, 5:14 PM IST

    మెగాస్టార్, మణిశర్మ హిట్స్ అండ్ ఫ్లాప్స్.. చిరంజీవినే రాంగ్ అని ప్రూవ్ చేశాడు!

    మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎందరో సంగీత దర్శకులతో పనిచేశారు. తన చిత్రాల్లో నటనకు ప్రాధాన్యత ఇస్తూనే.. పాటలు, డాన్సులు అభిమానులని అలరించేలా మెగాస్టార్ జాగ్రత్త పడేవారు. ఇక చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్ మొదలయ్యాక సంచలనాలు నమోదయ్యాయి. ఆ సంగతులని ఇప్పుడు చూద్దాం..

  • megastar chiranjeevi

    News2, Dec 2019, 11:59 AM IST

    సైరా ఎఫెక్ట్: తప్పుకున్న చరణ్.. భారమంతా మెగాస్టార్ పైనే..?

    చిరంజీవి నెక్స్ట్ తన 152వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై మెగాస్టార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సారి మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న పాయింట్ తో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు.

  • Chiranjeevi and  Koratala Siva

    ENTERTAINMENT19, Nov 2019, 1:59 PM IST

    చిరు 152.. ఇది నిజమైతే మెగా ఫ్యాన్స్ కు కలవరం తప్పదు!

    మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 2న గాంధీజయంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. 

  • koratala siva

    News13, Nov 2019, 2:51 PM IST

    chiranjeevi 152 movie: రూమర్స్ పై కొరటాల క్లారిటీ

    చిరంజీవి మరో బిగ్ బడ్జెట్ సినిమా కోసం సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కొరటాలతో చేస్తోన్న సినిమాతో ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ అందుకోవాలని ఓ వైపు రామ్ చరణ్ కూడా తండ్రి 152వ సినిమా కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంది.

  • Koratala Siva

    News14, Oct 2019, 8:17 PM IST

    ఆ శాఖలో అక్రమార్కులపై చిరంజీవి యుద్ధం.. కొరటాల మూవీ స్టోరీ లీక్!

    మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రంతో మరోమారు తాను బాక్సాఫీస్ రారాజు అని నిరూపించుకున్నారు. సైరా చిత్రం గాంధీ జయంతి సందర్భంగా విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఉత్సాహంలో మెగాస్టార్ తన 152వ చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. 

  • chirajeevi

    News8, Oct 2019, 1:08 PM IST

    కొరటాల డైరెక్షన్ లో చిరు@152 మొదలైంది..!

    చాలా కాలంగా తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు చెప్పుకొచ్చిన చిరు ఇప్పుడు ఆ సినిమాను మొదలుపెట్టాడు