Chirajeevi
(Search results - 10)EntertainmentJan 2, 2021, 8:48 PM IST
ఎవడి దురదవాడిది, ఎన్నికల్లో మాట్లాడాడని నాగబాబు మాట్లాడడం మానేశారు
స్టార్ కమెడియన్ పృథ్వి తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు నాగబాబుపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
EntertainmentOct 22, 2020, 1:41 PM IST
ఐసీయూలో హీరో రాజశేఖర్...మిత్రుడు త్వరగా కోలుకోవాలి అంటూ చిరంజీవి ట్వీట్
హీరో రాజశేఖర్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్న సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ వర్గాలు అధికారిక బులెటిన్ విడుదల చేశాయి. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన రాజశేఖర్ కి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు, ఆయన చికిత్సకు స్పందిస్తునట్లు వెల్లడించారు.
EntertainmentOct 20, 2020, 2:43 PM IST
చిరు, మహేష్ కోటి...ఎన్టీఆర్ 50లక్షలు...వరద బాధితుల కోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ స్టార్స్
వరదల బారినపడ్డ నిస్సహాయులను ఆదుకొనేందుకు టాలీవుడ్ స్టార్స్ మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. వరద బాధితుల సహాయార్ధం స్టార్ హీరోలతో పాటు పరిశ్రమకు చెందిన ప్రముఖులు తెలంగాణా సీఎం సహాయ నిధికి తమ వంతు ఆర్థికసాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయల సాయం ప్రకటించగా, మహేష్ మరో కోటి రూపాయలు సీఎం సహాయ నిధికి ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరద బాధితుల సహాయార్ధం రూ. 50 లక్షల సాయం ప్రకటించారు.
Entertainment NewsApr 22, 2020, 4:24 PM IST
కరోనా కాలంలో రియల్ హీరో చిరంజీవి.. ఉత్తేజ్ భావోద్వేగం..
నటుడు ఉత్తేజ్ తన భార్య పద్మతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారు.
NewsMar 13, 2020, 9:08 PM IST
కొరటాల, చిరంజీవికి బిగ్ షాక్.. తప్పుకుంటున్నట్లు ప్రకటించిన త్రిష
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. పరాజయం ఎరుగని కొరటాల శివ మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తుండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Andhra PradeshFeb 15, 2020, 11:38 AM IST
ఎన్డీఎలోకి జగన్, చిరంజీవికి రాజ్యసభ సీటు: బొత్స మాటల ఆంతర్యం ఇదేనా?
ఎన్డీఎలో చేరే విషయంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అటువంటి ప్రతిపాదన వస్తే జగన్ పరిశీలిస్తారని ఆయన చెప్పారు. చిరంజీవిని వైసీపీ తరఫున రాజ్యసభకు పంపే విషయంపై ఆయన సూటిగా మాట్లాడలేదు.
EntertainmentJan 6, 2020, 5:19 PM IST
చిరు వర్సెస్ రాములమ్మ: మిత్రులు శత్రువులెందుకయ్యారు?
ఒకప్పటి మంచి మిత్రులు విజయశాంతి, చిరంజీవి. రాజకీయాల్లో విభేదాల కారణంగా ఇద్దరూ దూరమయ్యారు.
NewsJan 2, 2020, 6:19 PM IST
చిరంజీవి, మహేష్ తో మొదలైన రచ్చ..'మా' పరువు తీసిన సంఘటనలు!
తెలుగు చలచిత్ర పరిశ్రమలోని నటీ నటులకు ప్రత్యేకమైన వేదిక అవసరమని అప్పట్లో సినీ పెద్దలైన అక్కినేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారంతా 'మా అసోసియేషన్'ని స్థాపించారు. 1993లో మా అసోసియేషన్ స్థాపించబడింది. ఈ 25 ఏళ్లలో ఎంతోమంది మా అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేశారు. కానీ ప్రస్తుతం మా అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గత రెండు మూడేళ్లుగానే ఇలాంటి పరిస్థితి నెలకొంది. అంతకుముందు ఇలాంటి గొడవలు లేవు. ప్రస్తుతం మా అసోసియేషన్ లో నెలకొన్న విభేదాలని ఒక్కసారి పరిశీలిద్దాం..
ENTERTAINMENTNov 30, 2019, 11:25 AM IST
Chiranjeevi Dance : రీయూనియన్ లో స్టెప్పులతో అదరగొట్టిన మెగాస్టార్
కొన్ని రోజుల క్రితం చిరంజీవి నివాసంలో 80 దశకంలోని హీరో, హీరోయిన్ల రీయూనియన్ పార్టీ జరిగింది. దక్షణాది చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది హీరో, హీరోయిన్లు ఈ పార్టీలో పాల్గొన్నారు.
ENTERTAINMENTSep 15, 2019, 3:02 PM IST
చిరంజీవి ఆ సీన్ కి ఎలా ఒప్పుకున్నారు.. రిస్క్ చేసిన రత్నవేలు!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించాలనే మెగాస్టార్ కలని చరణ్ ఈ విధంగా సాకారం చేశాడు.