Chintamadaka Village  

(Search results - 3)
 • KCR Village1
  Video Icon

  Telangana22, Jul 2019, 4:37 PM

  చింతమడక చింత తీరుస్తానన్న కేసీఆర్ (వీడియో)

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన స్వగ్రామంలో సందడి చేస్తున్నారు. తనకు జన్మనిచ్చిన చింతమడక గ్రామంలో బిజీబిజీగా గడుపుతున్నారు. చింతమడక గ్రామంలో ప్రజలతో ఆత్మీయ అనురాగ సభావేదిక కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్ అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

 • kcr

  Telangana11, Apr 2019, 11:24 AM

  చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

  ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
   

 • kcr

  Telangana6, Dec 2018, 2:41 PM

  సీఎం కేసీఆర్ ఎక్కడ ఓటు వేయనున్నారంటే..

  రేపే తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.