Chintamadaka  

(Search results - 16)
  • bhatti

    Telangana1, Aug 2019, 8:54 PM

    ‘‘చింతమడక స్కీం’’ను రాష్ట్రం మొత్తం అమలు చేయాలి: భట్టి విక్రమార్క

    చింతమడక గ్రామ ప్రజలకు ఇంటింటికీ రూ. 10 లక్షలు ఇచ్చినట్లుగానే.. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు అదే తరహాలో ఇవ్వాలని భట్టి డిమాండ్ చేశారు. కేసీఆర్ తమను సమానంగా చూడటం లేదనే భావన ప్రజల్లోకి వెళితే.. రాష్ట్రంలో అశాంతి పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

  • kcr

    Telangana22, Jul 2019, 9:54 PM

    స్వగ్రామం చింతకమడకలో ముఖ్యమంత్రి కేసీఆర్...ప్రజలతో మమేకం....(ఫోటోలు)

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తన స్వగ్రామమైన చింతమడకలో పర్యటించారు. సిద్దిపేట జిల్లాలోని ఈ గ్రామ అభివృద్ది ప్రణాళికల్లో భాగంగా ఆయన అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి  సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామ సమస్యల పరిష్కారినికిి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. 

  • KCR School Opening
    Video Icon

    Telangana22, Jul 2019, 6:14 PM

    స్వంత ఊర్లో కేసీఆర్ చక్కర్లు (వీడియో)

    తాను పుట్టిన ఊళ్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. గ్రామానికి సీఎం కేసీఆర్ వరాలు ఇచ్చారు. చింతమడక గ్రామం ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దనున్నట్టు ఆయన తెలిపారు. గ్రామంలో స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. స్కూల్ ఆవరణలో మొక్కను నాటారు.

  • kcr at chintamadaka

    Telangana22, Jul 2019, 4:39 PM

    సొంతూరులో కేసీఆర్ సందడి: గురువు ఇంటిని సందర్శించిన సీఎం

    చింతమడక గ్రామంలో ప్రజలతో ఆత్మీయ అనురాగ సభావేదిక కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్ అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం చింతమడకలోని బీసి బాలికల రెసిడెన్షియల్  స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. 
     

  • KCR Village1
    Video Icon

    Telangana22, Jul 2019, 4:37 PM

    చింతమడక చింత తీరుస్తానన్న కేసీఆర్ (వీడియో)

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన స్వగ్రామంలో సందడి చేస్తున్నారు. తనకు జన్మనిచ్చిన చింతమడక గ్రామంలో బిజీబిజీగా గడుపుతున్నారు. చింతమడక గ్రామంలో ప్రజలతో ఆత్మీయ అనురాగ సభావేదిక కార్యక్రమం నిర్వహించిన కేసీఆర్ అనంతరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

  • తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ (ఫోటోలు)

    Telangana22, Jul 2019, 3:11 PM

    చింతమడకకు కేసీఆర్ వరాలు, ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల పథకం : రూ.50 కోట్లు విడుదల చేసిన సీఎం

    అతి త్వరలోనే తాగు, సాగు నీరు కూడా రాబోతుందని తెలిపారు. చింతమడక గ్రామాన్ని చూపి పక్క ఊర్లు నేర్చుకోవాలని అలాంటప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తెలిపారు. చింతమడకలోని రెండు వేల కుటుంబాలు బాగుపడాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. 

  • తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ (ఫోటోలు)

    Telangana22, Jul 2019, 1:56 PM

    నాలుగు మూలలా నాలుగు చెరువులు...చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్

    రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రారంభించిన రోజు తన జీవితంలో ఎంతో సంతోషించానన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మంగళవారం ఆయన తన స్వగ్రామం చింతమడకలో పర్యటిస్తున్నారు

  • ఆశీస్సులు తీసుకోవడానికి తన వద్దకు వచ్చిన కొద్ది మంది కొత్త లోకసభ సభ్యులను ఆయన కలవడానికి కూడా నిరాకరించినట్లు తెలుస్తోంంది. అంతే కాకుండా, ఓటమికి గల కారణాలను వివరించడానికి ప్రగతి భవన్ కు వచ్చిన మంత్రులను కూడా ఆయన కలవడానికి ఇష్టపడలేదని అంటున్నారు.

    Telangana22, Jul 2019, 1:37 PM

    చింతమడక చేరుకున్న కేసీఆర్, ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడక చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో సొంతూరికి వచ్చిన కేసీఆర్‌కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. 

  • సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముస్తాబైన చింతమడక

    Telangana22, Jul 2019, 11:22 AM

    సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముస్తాబైన చింతమడక

    సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ముస్తాబైన చింతమడక

  • kcr

    Telangana22, Jul 2019, 10:52 AM

    కాసేపట్లో చింతమడకకు కేసీఆర్

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన స్వగ్రామం చింతమడకకు వెళ్లనున్నారు. గ్రామాన్ని సందర్శించి అనంతరం గ్రామస్తులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 

  • kcr

    Telangana5, Jul 2019, 8:19 AM

    బాగున్నావా... బిడ్డా: చింతమడక సర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్

    తన స్వగ్రామం సిద్ధిపేట జిల్లా చింతమడక గ్రామాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చదిద్దాలనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటికే కార్యాచరణను మొదలుపెట్టారు.

  • కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్‌పర్సన్లతో సమావేశమైన కేసీఆర్ (ఫోటోలు)

    Telangana30, Jun 2019, 6:29 PM

    త్వరలో చింతమడకలో కేసీఆర్ పర్యటన

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల్లో స్వగ్రామం చింతమడకలో పర్యటిస్తారని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై హరీశ్ రావు ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

  • మెదక్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో హరీష్ ప్రచారం

    Telangana1, May 2019, 9:00 AM

    సిఎం కేసీఆర్ ఊళ్లో చక్రం తిప్పిన హరీష్ రావు

    సిద్ధిపేట జిల్లాలోని కేసీఆర్ సొంత ఊరు చింతమడకలో పోటీ చేయడానికి ముగ్గురు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్, కాంగ్రెసు అభ్యర్థులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి కూడా రంగంలోకి దిగడానికి ప్రయత్నించారు. 

  • kcr

    Telangana11, Apr 2019, 11:24 AM

    చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు

    ఉమ్మడి మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
     

  • kcr

    Telangana6, Dec 2018, 2:41 PM

    సీఎం కేసీఆర్ ఎక్కడ ఓటు వేయనున్నారంటే..

    రేపే తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కి సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.