Asianet News TeluguAsianet News Telugu
62 results for "

Chinmayi

"
actor rahul ravindran posts a nude photo of him social media post goes viral ksractor rahul ravindran posts a nude photo of him social media post goes viral ksr

ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోటో షూట్... రాహుల్ రవీంద్రన్ షాకింగ్ పోస్ట్

రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో డైరెక్టర్ గా మారాడు రాహుల్. దర్శకుడిగా ఆయన మొదటి చిత్ర చిలసౌ మంచి విజయాన్ని అందుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా అందుకుంది ఆ చిత్రం.

Entertainment Jul 7, 2021, 7:48 AM IST

singer chinmayi denies pregnancy rumors  arjsinger chinmayi denies pregnancy rumors  arj

తల్లి కాబోతుందంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన చిన్మయి

తల్లికాబోతుందంటూ వార్తలు గుప్పుమన్నాయి. సోషల్‌ మీడియాలో చిన్మయి ప్రెగ్నెంట్‌ అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో తాజాగా ఆమె స్పందించి ఖండించింది.

Entertainment Jul 3, 2021, 7:04 PM IST

Star singer Chinmayi Sripada open offer to his fans says if you will send videosStar singer Chinmayi Sripada open offer to his fans says if you will send videos
Video Icon

వీడియోలు కావాలా నాయనా....ఫాన్స్ కి సింగర్ చిన్మయి ఓపెన్ ఆఫర్...

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కరుడుగట్టిన ఫెమినిస్ట్. 

Entertainment News May 25, 2021, 12:11 PM IST

star singer chinmayi sripada open offer to his fans says if you will send videos ksrstar singer chinmayi sripada open offer to his fans says if you will send videos ksr

స్టార్ సింగర్ చిన్మయి సంచలనం, డబ్బులు ఇస్తే అలాంటి వీడియోలు చేసి పంపుతా అంటూ ఓపెన్ ఆఫర్!

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కరుడుగట్టిన ఫెమినిస్ట్. పరిశ్రమలో ఆడవాళ్ళపై జరుగుతున్న దౌర్జన్యాలు, లైంగిక వేధింపుల గురించి ఆమె పెద్ద ఉద్యమమే నడిపారు. సౌత్ ఇండియాలో మీటూ ఉద్యమానికి భారీ ప్రచారం కల్పించారు సింగర్ చిన్మయి. 
 

Entertainment May 25, 2021, 10:00 AM IST

Chinmayi Sripada shocking reply to netizen who asked to send nudes in social media CRAChinmayi Sripada shocking reply to netizen who asked to send nudes in social media CRA

న్యూడ్ ఫోటోలు పంపాలన్న నెటిజన్‌కి చిన్మయి షాకింగ్ రిప్లై... సెక్స్ ఎడ్యూకేషన్ అవసరం ఉందంటూ...

డబ్బింగ్ ఆర్టిస్టుగా, ప్లేబాక్ సింగర్‌గా కంటే ఫెమినెస్ట్‌గా బోల్డ్ కామెంట్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. నటుడు రాహుల్ రవీంద్రన్‌ను పెళ్లాడిన చిన్మయి... సమంత, లావణ్య త్రిపాఠి, రకుల్‌ప్రీత్ సింగ్ వంటి వాళ్లకు గాత్రదానం చేస్తుంది. సమంతకు నటిగా వచ్చిన గుర్తింపులో సగం క్రెడిట్ చిన్మయికి దక్కుతుంది.

Entertainment May 11, 2021, 1:47 PM IST

singer chinmayi sripada sensational comments sexual harassment arjsinger chinmayi sripada sensational comments sexual harassment arj

తల్లికి కోపం వస్తే తండ్రితో పడుకున్నావంటోందిః సింగర్‌ చిన్మయి సంచలన కామెంట్‌

సౌత్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌పై మూడేళ్ల క్రితం పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన సింగర్‌, వాయిస్ట్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తాజాగా మరో సంచలన విషయాన్ని వెల్లడించింది. ఓ తల్లి కూతురుని, తండ్రితో పడుకున్నావని వేధిస్తుందంటూ తెలిపి సంచలనాలకు తెరలేపింది. 

Entertainment Apr 14, 2021, 2:14 PM IST

meetoo effect on maniratnam navarasa  arjmeetoo effect on maniratnam navarasa  arj

మణిరత్నంకి `మీటూ` సెగలు.. `నవరస` పరిస్థితేంటో?

`మీటూ`కి సంబంధించిన వాస్తవాలను వెల్లడించి చర్చనీయాంశంగా మారిన చిన్మయి శ్రీపాద మరోసారి `మీటూ` ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే ఈ సారి టాప్‌ డైరెక్టర్‌ మణిరత్నంకి ఈ సెగ తగిలింది. 

Entertainment Oct 29, 2020, 6:46 PM IST

chinmayi sexual allegations against author vairamuthu arjchinmayi sexual allegations against author vairamuthu arj

మరోసారి వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు.. ఈ సారి ఎందుకంటే?

తాజాగా మరోసారి వైరముత్తుపై విరుచుకుపడింది చిన్మయి. అయితే ఈ సారి ఓ మహిళ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. ఆమె తన ఫ్యామిలీ వల్ల తలెత్తే సమస్యల కారణంగా తన పేరు బయటకు రావద్దని చిన్మయికి తెలిపింది.  

Entertainment Oct 14, 2020, 3:40 PM IST

singer chinmayi made some sensational posts ksrsinger chinmayi made some sensational posts ksr

బట్టలు విప్పి నగ్నంగా నిల్చోమ్మన్న స్టార్ సింగర్...మరో సంచలన విషయం బయటపెట్టిన చిన్మయి

ఫెమినిస్ట్ మరియు మీతూ ఉద్యమకారిణి అయిన చిన్మయి శ్రీపాద మరో సంచలనానికి తెరలేపింది. స్టార్ సింగర్ ఒకరు లేడీ సింగర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోఫియాకు ఈ చేదు అనుభవం ఎదురుకాగా సదరు స్క్రీన్ షాట్స్ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 

Entertainment Oct 12, 2020, 3:33 PM IST

Bharatbala Manam Lestham Nilustham A Film for IndiaBharatbala Manam Lestham Nilustham A Film for India
Video Icon

మనం లేస్తాం.. నిలుస్తాం.. లాక్ డౌన్ మీద భరత్ బాలా వీడియో ఫిల్మ్...

తొమ్మిది వారాల లాక్ డౌన్ లో ఇండియా ఎలా ఉందో చెబుతూ ప్రముఖ దర్శకుడు భరత్ బాలా ఓ విర్చువల్ వీడియో చేశారు.

Entertainment Jun 6, 2020, 4:47 PM IST

Fans Support Pooja Hegde as Alleged 'Sarcastic' Chat Between Samantha Akkineni, Chinmayi Sripada Surfaces OnlineFans Support Pooja Hegde as Alleged 'Sarcastic' Chat Between Samantha Akkineni, Chinmayi Sripada Surfaces Online

హీటెక్కుతున్న సమంత, పూజ ఫ్యాన్ వార్.. మధ్యలో నందినీ రెడ్డి

అందరూ పూజా హెగ్గే దే తప్పు అని భావించారు. విపరీతంగా ట్రోల్ చేశారు. నిజంగా ఎకౌంట్ హ్యాక్ అయినప్పటికీ.. ఒక్క క్షమాపణ చెప్పొచ్చు కదా అని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
 

Entertainment News May 29, 2020, 11:54 AM IST

Controversial Singer Chinmayi Sripaada Latest CommentsControversial Singer Chinmayi Sripaada Latest Comments

`నన్ను ల** ము** అని తిట్టే అసభ్యులకు ఓ దండం`

దక్షిణాదిలో మీటూ ఉద్యమాన్ని తెర మీదకు తీసుకువచ్చిన గాయని చిన్మయి శ్రీపాద. పలువురు సినీ ప్రముఖులను ఈ వివాదంలోకి లాగిన చిన్మయిపై అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపించాయి. తాజాగా తన పై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించింది చిన్మయి.

Entertainment May 29, 2020, 10:17 AM IST

Was Samantha Akkineni a victim of casting couch? Here's what she saidWas Samantha Akkineni a victim of casting couch? Here's what she said

సమంత కూడా కాస్టింగ్ కౌచ్‌ బాదితురాలేనా..?

గత ఏడాది శ్రీరెడ్డి, చిన్మయి లాంటి వారు కాస్టింగ్ కౌచ్‌ గురించి గళం విప్పటంతో దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఊపందుకుంది. పలువురు సీనియర్‌ హీరోయిన్లతో పాటు ఇతర ప్రముఖులు కూడా తమకు ఎదురైన లైంగిక వేదింపుల అనుభవాలను బహిరంగంగా ప్రకటించారు. అదే సమయంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది.

Entertainment May 13, 2020, 2:43 PM IST

Chinmayi slams world renowned poet Pablo NerudaChinmayi slams world renowned poet Pablo Neruda

పని మనిషిపై ప్రముఖ రచయిత అత్యాచారం.. ఫైర్‌ అయిన చిన్మయి

బ్రౌన్‌ హిస్టరీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పాబ్లో నెరుడా జీవిత కథకు సంబంధించి ఓ అంశాన్ని పోస్ట్ చేశారు. అందులో ఉన్న సమాచారం ప్రకారం చీలి దేశపు రచయిత పాబ్లో నెరుడా బయోగ్రఫీ మెమైర్స్ ఆఫ్ పాబ్లో నెరుడా అనే పుస్తకంలో ఓ సంచలన విషయాన్ని రాసినట్టుగా వెల్లడించారు.

News Mar 28, 2020, 6:35 PM IST

Singer Chinmayi shocking comments on directorsSinger Chinmayi shocking comments on directors

హీరోయిన్ల చెంపలు పగిలేలా కొడతారు.. ముద్దులు పెట్టించుకున్నా సైలెంట్ గానే..

సింగర్ చిన్మయి తరచుగా సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో మీటూ ఉద్యమం మొదలయ్యాక చిన్మయి తమిళ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

News Feb 25, 2020, 7:31 PM IST