Chinmayanand  

(Search results - 3)
  • Chinmayanand

    NATIONAL25, Sep 2019, 12:35 PM

    కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద కేసు...విద్యార్థిని అరెస్ట్

    ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు  బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.

  • पूर्व केंद्रीय गृह राज्य मंत्री स्वामी चिन्मयानंद

    Andhra Pradesh22, Sep 2019, 2:15 PM

    క్రైమ్ రౌండప్: రేప్ కేసులో స్వామి చిన్మయానంద అరెస్ట్, మరిన్ని వార్తలు

    అత్యాచారం కేసులో స్వామి చిన్మయానంద అరెస్టవ్వడం గత వారం జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మరోవైపు సినిమాలలో అవకాశాల పేరుతో ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీటిలో పాటు మరిన్ని క్రైమ్ వార్తలు మీకోసం.

  • undefined

    NATIONAL20, Sep 2019, 12:36 PM

    బీజేపీ చిన్మయానంద్‌ అరెస్ట్: రిమాండ్ కు తరలింపు

    : బీజేపీకి చెందిన చిన్మయానంద్‌ను శుక్రవారం నాడు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఐదు రోజుల క్రితం ఓ మహిళ తనపై ఏడాది కాలంగా చిన్మయానంద్ లైంగిక  దాడికి దిగుతున్న విషయాన్ని బయటపెట్టింది.