Chinese Investment
(Search results - 4)businessOct 30, 2020, 4:09 PM IST
పేటీఎంలో చైనా పెట్టుబడులు.. ప్రశ్నించిన పార్లమెంటరీ ప్యానల్..
వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుపై పేటీఎం ఉన్నతాధికారులు పార్లమెంట్ జాయింట్ కమిటీ ముందు హాజరయ్యారు. సున్నితమైన వ్యక్తిగత డేటాను నిర్వహించడం, విదేశాలకు బదిలీ చేయడం వంటి ప్రతిపాదిత చట్టంలోని ముఖ్య అంశాలపై సలహాలను సమర్పించారని తెలిపాయి.
TechnologyJun 28, 2020, 12:29 PM IST
మన యూనికార్న్‌ల్లో ఫుల్‌గా డ్రాగన్ పెట్టుబడులు.. 4 ఏళ్లలో 12 రెట్లు పెరుగుదల
ఇండియన్ స్టార్టప్ సంస్థలలో చైనా పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో చైనా పెట్టుబడులు మన దేశీయ స్టార్టప్‌లలో 12 రెట్లు పెరిగినట్టు డేటా, అనలటిక్స్ సంస్థ గ్లోబల్ డేటాలో వెల్లడైంది.
Coronavirus IndiaApr 22, 2020, 3:30 PM IST
చైనా పెట్టుబడులకు బ్రేక్.. ఆ మూడు కంపెనీలకు షాక్..
దేశంలోకి చైనా పెట్టుబడుల రాకపై కేంద్రం నూతనంగా విధించిన ఎఫ్‌డీఐ నిబంధనలతో బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి స్టార్టప్ సంస్థలకు ఎదురు దెబ్బ తగలనున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడాన్ని తనకు అనువుగా మార్చుకోవాలన్న చైనా వ్యూహానికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఎఫ్ డీఐ నిబంధనలు కఠినతరం చేసింది.
Coronavirus IndiaApr 17, 2020, 12:00 PM IST
దేశీయ కంపెనీల్లో చైనా సంస్థల పెట్టుబడులపై ‘సెబీ’ నజర్...
దేశీయ కంపెనీల్లో, స్టాక్ మార్కెట్లలో చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఇతర కంపెనీలేమైనా డ్రాగన్ కంపెనీల ద్వారా ఆ పెట్టుబడులు మళ్లిస్తున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను పరిశీలించాలని ‘సెబీ’ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.