Chinese Companies

(Search results - 9)
• undefined

business24, Sep 2020, 3:41 PM

పబ్-జి గేమ్ నిషేధం పై ప్రస్తుతం అలాంటి ఆలోచనలు లేవు: మినిస్ట్రీ శాఖ

గాల్వాన్ లోయలో భారత్ చైనా మధ్య జరిగిన ఘర్షణల కారణంగా భారత ప్రభుత్వం కొన్ని నెలల క్రితం చైనా యజమాన్యంలోని 59 యాప్స్ పై నిషేధం విధించింది. ఇందులో ప్రముఖ షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కూడా ఉంది.

• undefined

business17, Aug 2020, 12:44 PM

టిక్‌టాక్‌ బ్యాన్ తరువాత అమెరికా నెక్స్ట్ టార్గెట్ అలీబాబా.. ?

అలీబాబా వంటి చైనా కంపెనీలతో పాటు చైనా యాజమాన్యంలోని ఇతర ప్రత్యేక సంస్థలు కూడా నిషేధానికి ఉన్నాయా అని ఒక ప్రెస్ మీట్ సమావేశంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

• undefined

business24, Jul 2020, 3:59 PM

'ఇండియా ప్రపంచ దేశాల నమ్మకాన్ని సంపాదించింది'

చైనాతో వ్యాపార అనుబంధం ఉన్న అన్నీ దేశాలను  ఆకర్షించగలదని, చైనా కంపెనీలపై ఆధారపడటాన్ని తగ్గించగలదని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీ బుధవారం అన్నారు.

TikTok caught spying on iPhone users in India and around the world

Tech News1, Jul 2020, 2:37 PM

మీ ఫోన్ లో టిక్‌టాక్ యాప్ ఉందా..? అయితే జాగ్రత్త..

టిక్‌టాక్, యుసి బ్రౌజర్, కామ్‌స్కానర్, షేర్ ఇట్, హెలో ఇంకా ఇతర ప్రముఖమైన యాప్స్ తో సహా మొత్తం  59 చైనీస్ యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం జారీ చేసింది. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ ఐ‌ఓ‌ఎస్ యాప్ స్టోర్‌లో కూడా వీటిని బ్యాన్ చేశాయి.

• undefined

Tech News1, Jul 2020, 11:38 AM

‘5జీ’ పై కేంద్రం కీలక నిర్ణయం..? అదే జరిగితే ‘5జీ’ సేవలుకు బ్రేక్..?!

తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించిన భారత్.. తాజాగా 5జీ సేవలకు ఉపకరించే పరికరాల వినియోగంపైనా నిషేధం విధించేందుకు కసరత్తు చేస్తోంది.

കൊറോണ വൈറസ് മൂലം ആഫ്രിക്കയില്‍ രണ്ട് ലക്ഷത്തോളം ആളുകള്‍ മരിച്ചേക്കാമെന്ന് ലോകാരോഗ്യ സംഘടനയുടെ മുന്നറിയിപ്പില്‍ സൂചിപ്പിക്കുന്നു.

business26, May 2020, 12:48 PM

ఆ చైనా కంపెనీలపై ఆంక్షల కొరడా: అవి ‘నిఘా‘ సంస్థలని అమెరికా మండిపాటు..

33 చైనా సంస్థలు ఆ దేశానికి తమ రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నాయని అమెరికా మండిపడింది. వాటి ఎగుమతులపై ఆంక్షల కొరడా ఝుళిపించింది.

दूसरा बयान: 24 अप्रैल- सूर्य की रोशनी शरीर में डालो कोरोना मर जाएगा

अमेरिका में कोरोना से निपटने के लिए बनाए गए टास्क फोर्स के वैज्ञानिक बिल ब्रायन ने प्रेस कॉन्फ्रेंस के दौरान सूर्य के प्रकाश से कोरोना वायरस के मरने की जानकारी दी थी। इसपर ट्रम्प ने कहा, तुम इस रोशनी को त्वचा और शरीर के अंदर ले जाओगे, मुझे विश्वास है कि तुम यह टेस्ट जरूर करोगे। इस पर ब्रायन ने कोई जवाब नहीं दिया। इसके बाद ट्रम्प ने कहा, मैंने पहले भी सूर्य की तेज रोशनी और गर्मी में कोरोनावायरस के खत्म होने की बात कही थी, लेकिन तब लोगों ने यह नहीं माना। लेकिन अब यह सिद्ध हो गया। यह बात सुनकर वैज्ञानिक भी सख्ते में आ गए।

business23, May 2020, 11:05 AM

అమెరికా కన్నెర్ర: బ్లాక్ లిస్ట్‌లో ఆ చైనా కంపెనీలు...

అమెరికా, చైనా మధ్య మాటల యుద్దం చర్యల్లోకి వచ్చేసింది. అమెరికా స్టాక్ మార్కెట్లలో చైనా సంస్థలకు చోటు లేకుండా అమెరికా సెనెట్ లో బిల్లు ఆమోదిస్తే.. బీజింగ్ ‘హాంకాంగ్’ అస్త్రాన్ని తీసింది. దీనికి ప్రతిగా డొనాల్డ్ ట్రంప్.. అల్ప సంఖ్యాక వర్గాలపై నిఘాకు సహకరిస్తున్నాయన్న సాకుతో 33 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్‌ లిస్టులో చేర్చింది.

5वां बयान: 26 अप्रैल- मैं अमेरिका का सबसे मेहनती राष्ट्रपति

ट्र्रम्प की अजीबोगरीब सलाह के बाद जब उनकी आलोचना शुरू हुई तो उन्होंने विरोधियों को जवाब दिया। इसमें ट्रम्प ने खुद को सबसे मेहनती राष्ट्रपति बताया। ट्रम्प ने ट्वीट कर कहा, जो लोग मुझे जानते हैं वो कहते हैं कि मैं अमेरिका का सबसे मेहनती राष्ट्रपति हूं। मुझे इस बारे में जानकारी नहीं है। लेकिन मुझे ये पता है कि मैं बहुत मेहनत करता हूं। मैंने अपने राष्ट्रपति के कार्यकाल में यह साबित भी किया है।

business22, May 2020, 11:29 AM

అమెరికా, చైనా మధ్య వైరం: చైనా దిగ్గజాలకు గండం

చైనా టెక్ దిగ్గజ సంస్థలు ఆలీబాబా, ఖైదు సంస్థలు అమెరికా ఎక్స్ఛేంజీల నుంచి వైదొలుగాల్సిన పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వైరం మరింత ముదిరిన నేపథ్యంలో డ్రాగన్ కంపెనీల డీలిస్టింగ్‌పై ట్రంప్ దృష్టి సారించారు. ఈ మేరకు అమెరికా సెనెట్‌లో బిల్లు కూడా ఆమోదించారు.

• mylab

NATIONAL27, Apr 2020, 4:35 PM

లోపాలు, చైనా టెస్టింగ్ కిట్స్ వెనక్కి: కేంద్రం కీలక నిర్ణయం

సోమవారం నాడు సాయంత్రం ఐసీఎంఆర్ అధికారులు అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీన చైనా టెస్టింగ్ కిట్స్ ను ఉపయోగించకూడదని ఐసీఎంఆర్ రాష్ట్రాలకు సూచించింది. రెండు రోజుల పాటు ఈ టెస్టింగ్ కిట్స్ ద్వారా ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని సూచించింది.