Chinarajappa
(Search results - 96)Andhra PradeshJan 16, 2021, 4:04 PM IST
ఆలయాలపై దాడులు: డీజీపీ జే టర్న్ తీసుకున్నారు.. నిమ్మకాయల విమర్శలు
ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ, బీజేపీ ఉందన్న డీజీపీ వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడు, మతిస్థిమితం లేని వ్యక్తులు ఈ దాడులు చేసారని ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు.
Andhra PradeshDec 9, 2020, 11:45 AM IST
జగన్ పాలనలో బీసీలు సంతోషంగా ఉన్నారనడం హాస్యాస్పదం.. నిమ్మకాయల చినరాజప్ప
జగన్రెడ్డి పాలనలో బీసీలు సంతోషంగా ఉన్నారనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు నిమ్మకాయల చినరాజప్ప. మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు. నిధులు, విధులు ఉన్న 720 నామినేటెడ్ పోస్టులు ఇవ్వకుండా ఎలాంటి అధికారాలు లేని 56 కార్పొరేషన్లు బీసీలకు ఇచ్చారని రాజప్ప విమర్శించారు.
Andhra PradeshOct 2, 2020, 4:29 PM IST
అరబిందోకు 10 వేల ఎకరాలు.. ‘ తూర్పు ’పై జగన్, విజసాయి కన్నుపడింది: నిమ్మకాయల
తూర్పుగోదావరి జిల్లాపై జగన్, విజయసాయిరెడ్డి కన్నుపడిందన్నారు టీడీపీ సీనియర్ నే, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప
Andhra PradeshSep 23, 2020, 1:56 PM IST
మన దేవుళ్లు వారికి కేవలం రాతిబొమ్మలు మాత్రమే..అందుకే ఇలా: మాజీ హోంమంత్రి సంచలనం
తిరుమల కొండపైకి వెళ్లే అన్యమతస్తులు ఖచ్చితంగా డిక్లరేషన్ సమర్పించేలా చూడాలంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ వ్రాయడం ఒక ఉద్యమంలా చేపట్టామని టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు.
Andhra PradeshSep 20, 2020, 6:15 PM IST
డిక్లరేషన్ ఎత్తివేయడమంటే శ్రీవారిని అవమానించడమే: నిమ్మకాయల
తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప.
Andhra PradeshSep 11, 2020, 7:14 PM IST
అంతర్వేది రధం దగ్దంపై సిబిఐ విచారణ... రెండు నెలల్లోపే: చినరాజప్ప డిమాండ్
సీఎం జగన్ ఉదాసీన వైఖరి వల్ల విధ్వంస శక్తులు పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసానికి పూనుకుంటున్నాయని టిడిపి నాయకులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.
Andhra PradeshAug 30, 2020, 3:12 PM IST
దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు - నిమ్మకాయల చిన్న రాజప్ప
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు.
Andhra PradeshAug 14, 2020, 6:55 PM IST
డిజిపి గారు... ఈ 25 ప్రశ్నలకు మీ సమాధానమేంటి..: మాజీ హోమంత్రి బహిరంగ లేఖ
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టార్గెట్ గా చేసుకుని ఇటీవల ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్ పేరుతో ఇటీవల ఓ ప్రకటన వెలువడినట్లు మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గుర్తుచేశారు.
Andhra PradeshAug 4, 2020, 12:28 PM IST
జగన్ కు ఆ గర్వం ఎక్కువ.. అందుకే రాజధాని మార్పు.. నిమ్మకాయల చినరాజప్ప..
సీఎం జగన్ కు ప్రజలమీద నమ్మకముంటే చంద్రబాబు సవాల్ ను తీసుకోవాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని మాజీ హోమంత్రి, పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు
Andhra PradeshJul 31, 2020, 11:30 AM IST
ఈసీ కేసులాగే మూడు రాజధానుల కేసు లో తీర్పు.. నిమ్మకాయల సంచలన కామెంట్స్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పునర్నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం చాలా సంతోషం అని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
Andhra PradeshJul 26, 2020, 3:28 PM IST
నలంద కిషోర్ ను వైసిపి ప్రభుత్వమే బలి తీసుకుంది.. నిమ్మకాయల చినరాజప్ప
వాట్సాప్ వ్యవహారంలో కక్ష సాధింపు ధోరణితో ఆయన్ని ఇబ్బంది పెట్టి కరోనాతో చనిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు.
Andhra PradeshJul 24, 2020, 1:06 PM IST
అధికారులను వేధించడం తప్ప ప్రజలపై ఆలోచన లేదు మాజీ హోంమంత్రి చినరాజప్ప
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా పట్ల తేలికభావంతో వున్నది .
Andhra PradeshJul 22, 2020, 2:41 PM IST
వైసీపీ నేతల విచ్చలవిడి తనం వల్లే కరోనా విజృంభణ.. నిమ్మకాయల చినరాజప్ప
కరోనాను జగన్ ప్రభుత్వం గాలికి వదిలిందని, అందుకే రాష్ట్రంలో ఇప్పటివరకు 700మంది మరణించారని మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విరుచుకుపడ్డారు.
Andhra PradeshJul 21, 2020, 9:24 PM IST
వారికి దక్కని న్యాయం...దిశ ఆత్మ ఘోషిస్తోంది: నిమ్మకాయల చినరాజప్ప
రాష్ట్రంలో అధికార వైసిపి నాయకులు ఆడమన్నట్టు పోలీసులు ఆడుతున్నందుకే దళితులపై, బీసీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ హోంమంత్రి నిమ్మకాల చినరాజప్ప పేర్కొన్నారు.
Andhra PradeshJul 21, 2020, 1:07 PM IST
ఆఫీసులు మార్చడం కాదు...వికేంద్రీకరణ అంటే అదీ: నిమ్మకాయల
రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజా బ్యాలెట్ జరిపే ధైర్యం సజ్జలకుందా? అని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు.