China Apps

(Search results - 17)
• income tax

business12, Aug 2020, 5:31 PM

చైనా కంపెనీల మనీలాండరింగ్ పై ఐటీ దాడులు.. వెయ్యి కోట్లు, 40కి పైగా బ్యాంకు ఖాతాలు..

షెల్ కంపెనీల ద్వారా  హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు అభియోగంపై ఈ సోదాలు జరిపినట్లు సిబిడిటి అధికారిక ప్రతినిధి సురభి అహ్లువాలియా ఒక ప్రకటనలో తెలిపారు.

PUBG Mobile, AliExpress, Ludo World, Chinese Apps

Tech News27, Jul 2020, 12:22 PM

చైనాకు భారత్ మరో షాక్.. పబ్‌జితో సహ మరో 47 యాప్స్ పై నిషేధం

టెలికాం మంత్రిత్వ శాఖ భద్రతా సమీక్ష తర్వాత 47 చైనా యాప్‌లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రత, వినియోగదారు గోప్యతను ఉల్లంఘించినందుకు మొత్తం 275 యాప్‌లను ప్రభుత్వం నిషేదించనుంది.

अकेले टिकटॉक से होगा इतने करोड़ रुपए नुकसान

मोदी सरकार ने जिन 59 ऐप्स को बैन किया है, उनमें सबसे ज्यादा चर्चा टिकटॉक की है। सेंसरटावर की रिपोर्ट के मुताबिक, ऐप ने जून 2019 से जून 2020 तक सिर्फ यूजर स्पेंडिंग से ही 6.9 करोड़ रुपए कमाएं हैं। कंपनी को 2019 की चौथी तिमाही में 377 करोड़ रु की कमाई हुई थी। 2019 में अकेले टिकटॉक ने 720 करोड़ रुपए की कमाई की थी। ऐसे में अकेले टिकटॉक बैन होने से चीन को 720 करोड़ रुपए का नुकसान होगा।

Technology12, Jul 2020, 11:29 AM

టిక్‌టాక్‌ ఔట్‌: స్వదేశీ పరిజ్ఞానానికి ప్రోత్సాహం.. రెడీ అవుతోన్న ‘పాప్‌‌-ఇన్‌’ యాప్‌

టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉండే వేరే యాప్‌ల కోసం జల్లెడ వేసి మరీ  వెతుకున్నారు. ఈ క్రమంలో స్వదేశీ యాప్‌ల వైపు మొగ్గు చూపుతూ.. తమ ప్రతిభను ప్రపంచానికి చూపే పనిలో పడ్డారు

• Tech News10, Jul 2020, 4:00 PM

షాకింగ్ న్యూస్: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ తో సహ మరో 80 యాప్స్ పై నిషేధం..

ఇందులో న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్, సోషల్ నెట్‌వర్క్ షేర్‌చాట్, ఎంటర్టైన్మెంట్ యాప్ హంగామా, ఫేస్‌బుక్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, టిండెర్, యుసి బ్రౌజర్, హెలో, కామ్‌స్కానర్, క్లబ్ ఫ్యాక్టరీ, పియుబిజితో సహా మొత్తం 89 యాప్‌లను తొలగించాలని భారత సైన్యం సిబ్బందిని కోరింది.

• Tech News9, Jul 2020, 11:55 AM

ఇన్‌స్టాగ్రామ్ లో టిక్ టాక్ లాంటి కొత్త ఫీచర్.. ఈ రోజే లాంచ్..

తాజా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ యజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ ని ఇండియాలో అందుబాటులోకి తెచ్చింది. "రీల్స్" పెరుతో ఇండియాలో తనదైన షార్ట్ వీడియో ఫీచర్‌ను లాంచ్ చేసింది.

• Tech News7, Jul 2020, 5:09 PM

ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంకి పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది..

కేంద్ర ప్రభుత్వం 59 చైనీస్ యాప్‌లను నిషేధించింది. అప్పటి నుండి భారతదేశ ప్రజలు చైనా దేశ యాప్ లను బదులు ఇండియన్  యాప్స్ లను డౌన్‌లోడ్ చేసి ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే భారతీయుల కోసం ఇప్పుడు ఒక కొత్త సోషల్ మీడియా యాప్ అందుబాటులోకి వచ్చింది.

ऑस्ट्रेलिया के एक सांसद ने टिकटॉक बैन करने की योजना भी शेयर की है। यहां कहा जा रहा है कि बाइटडांस कंपनी यूजर्स का डाटा चीनी सर्वर पर भी डाल सकती है।

business7, Jul 2020, 11:09 AM

చైనాయాప్ టిక్ టాక్ పై మళ్ళీ బ్యాన్.. ఇప్పుడు అమెరికాలో..?

ఆగ్రా రాజ్యం  అయిన అమెరికా కూడా ఇప్పుడు ఇండియాని అనుసరించనుంది. టిక్‌టాక్‌తో సహా చైనా సోషల్ మీడియా యాప్‌లను ఖచ్చితంగా నిషేధించడానికి అమెరికా చూస్తోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ చెప్పారు.

• Technology5, Jul 2020, 12:03 PM

టిక్‌టాక్‌పై నిషేధం: 'డబ్ షూట్' యాప్‌ను రూపొందించిన హైద్రాబాద్ సంస్థ

మొబైల్ యాప్ రూపకర్తలు సరికొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘డబ్ షూట్’ అనే యువతను భారతీయ యాప్ ఆకట్టుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన ‘ఎం టచ్’ ల్యాబ్స్ ఈ ‘డబ్ షూట్’ యాప్‌ను తయారుచేసింది

• Tech News2, Jul 2020, 12:29 PM

చైనా యాప్ లకు ఆల్టర్నేటివ్ గా ఇండియన్ యాప్స్ ..షేర్ చాట్, చింగారీలకు డౌన్ లోడ్స్ సునామీ

చైనా యాప్​ల నిషేధంతో దేశీయ యాప్​లకు భారీగా ఆదరణ లభిస్తోంది. షేర్​చాట్​, రొపొసొ, చింగారీ వంటి యాప్స్ డౌన్​లోడ్స్​ గణనీయంగా పెరిగాయి. 2 రోజుల్లోనే 1.5 కోటి మంది యూజర్లు పెరిగినట్లు షేర్‌చాట్ ప్రకటించింది​. టిక్​టాక్​కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న చింగారీ యాప్​కు 10 రోజుల్లో 5.5 లక్షల మంది యూజర్లు పెరిగారు.

• Tech News2, Jul 2020, 11:39 AM

చైనా యాప్ బ్యాన్ పై టిక్​టాక్ స్టార్ల ఆవేదన

టిక్​టాక్​ సహా 59 చైనా యాప్​లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధంపై వాటి యూజర్లలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే తమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టిక్ టాక్ యూజర్లు చెబుతున్నారు. కొందరు మాత్రం ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

• Tech News1, Jul 2020, 11:38 AM

‘5జీ’ పై కేంద్రం కీలక నిర్ణయం..? అదే జరిగితే ‘5జీ’ సేవలుకు బ్రేక్..?!

తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించిన భారత్.. తాజాగా 5జీ సేవలకు ఉపకరించే పరికరాల వినియోగంపైనా నిషేధం విధించేందుకు కసరత్తు చేస్తోంది.

• paytm ceo resign

Tech News1, Jul 2020, 11:28 AM

చైనా యాప్స్ బ్యాన్‌పై పేటీఎం సి‌ఈ‌ఓ ఏమన్నారంటే ..

రెండు రోజుల క్రితం టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది సాహసోపేతమైన నిర్ణయం అని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.

• Tech News30, Jun 2020, 4:21 PM

చైనా యాప్స్ నిషేధంపై మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...

భద్రతా కారణాలను ఎత్తి చూపుతూ ఇండియాలో ప్రసిద్ది చెందిన వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ తో సహ మరో 58 ఇతర చైనీస్ మొబైల్ యాప్ లను  కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నిషేధం అమలులోకి వచ్చిన తరువాత గూగుల్ ప్లే స్టోర్, భారతదేశంలోని ఆపిల్ యాప్ స్టోర్ నుండి వాటిని తొలగించారు. టిక్‌టాక్, హెలో, లైక్, కామ్‌స్కానర్, ఎం‌ఐ వీడియో కాల్, విగో వీడియోతో పాటు క్లబ్ ఫ్యాక్టరీ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా ఆన్‌లైన్ యాప్ స్టోర్స్‌ వరకు మొత్తం 59 యాప్ లను జాబితా చేసి నిషేదించారు. క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి మొబైల్  గేమ్ యాప్ కూడా బ్యాన్ చేశారు.

10 में पांच सर्वाधिक चीनी ऐप्स होते हैं डाउनलोड

एक मीडिया रिपोर्ट के मुताबिक भारत में केवल मार्च से मई 2020 के बीच 10 में से पांच सर्वाधिक डाउनलोड होने वाले मोबाइल ऐप्स चीनी कंपनियों के हैं। इनमें टिकटॉक, जूम, Helo, Uvideo और यूसी ब्राउजर शामिल हैं। हालांकि बैन होने वाले ऐप्स में जूम को शामिल नहीं किया गया है।

Tech News30, Jun 2020, 12:17 PM

చైనా యాప్స్ బ్యాన్ : టిక్‪టాక్‌కు 1332 కోట్ల నష్టం!

చైనా యాప్స్ మీద కేంద్రం విధించిన నిషేధాన్ని నిపుణులు స్వాగతిస్తున్నారు. డ్రాగన్ యాప్స్ వినియోగదారుల్లో భారతీయులు గణనీయంగానే ఉన్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఇండియన్ వాటిని వాడుతున్నారు. యాప్స్ మీద నష్టంతో చైనా కంపెనీలకు వేల కోట్లలో నష్టం వాటిల్లనున్నది.

• Tech News22, Jun 2020, 2:23 PM

అంతా అబద్దం.. ‘చైనా యాప్స్‌ బ్యాన్’పై కేంద్రం క్లారిటి..

చైనాకు చెందిన కొన్ని మొబైల్​ యాప్స్​ను భారత్​లో నిషేధిస్తున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వార్తపై ఇండియన్​ ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో క్లారిటీనిచ్చింది. పలు చైనా యాప్స్​ను నిషేధించాలంటూ టెక్​ కంపెనీలకు ఎన్​ఐసీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఉన్న పోస్టులు పూర్తిగా అసత్యమని పేర్కొంది.