Child Death
(Search results - 9)TelanganaJul 15, 2020, 9:32 AM IST
ఎకరం పొలం కోసం సొంత మనవళ్లే...
కోడలు, మనవళ్లు తన ఆస్తి కోసం తననే చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆ ముసలి ప్రాణం గుర్తించలేకపోయింది. దీంతో.. నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి తగలపెట్టారు.
DistrictsNov 13, 2019, 8:45 PM IST
విషాదం...ఆరేళ్ల బాలుడిని బలితీసుకున్న వేడి సాంబారు
కర్నూల్ జిల్లా పాణ్యంలో విషాదం చోటుచేసుకుంది. ఆడుతూ పాడుతూ స్కూలుకు వెళ్లిన ఓ ఆరేళ్ల బాలుడు విగతజీవిగా ఇంటికి చేరిన విషాద సంఘటన ఇక్కడ చోటుచేసుకుంది.
TelanganaOct 22, 2019, 9:15 AM IST
చిన్నారి మృతి.. షైన్ హాస్పిటల్ యజమాని సునీల్ అరెస్ట్
ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ పై 304ఏ కింద కేసు నమోదు చేశారు. ఏడాదిగా ఫైర్ సేఫ్టీ ఎన్వోసీని రెన్యువల్ చేయించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తోందని పోలీసులు గుర్తించారు. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్ లో 40మందికిపైగా చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
TelanganaOct 21, 2019, 11:12 AM IST
చిన్నారి మృతి ఎఫెక్ట్: షైన్ ఆసుపత్రి సీజ్
హైద్రాబాద్ ఎల్బీనగర్ ఆసుపత్రిలో ఓ చిన్నారి మృతికి కారణమైన షైన్ ఆసుపత్రిని సోమవారం నాడు సీజ్ చేశారు.
DistrictsOct 12, 2019, 6:39 PM IST
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు సరదాగా ఈతకొడుతూ మృత్యుఒడిలోకి జారుకున్నారు.
NATIONALAug 1, 2018, 10:58 AM IST
పసి బాలుడి కోసం విమానం అత్యవసర ల్యాండింగ్, అయినా దక్కని ప్రాణాలు...
కర్ణాటక రాజధాని బెంగళూరు నుండి ఉత్తర ప్రదేశ్ లోని పాట్నా నగరానికి వెళుతున్న ఓ విమానం అత్యవసరంగా హైదరాబాద్ లో ల్యాండయింది. ఓ నాలుగు నెలల చిన్నారి శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర అనారోగ్యానికి గురవడంతో మెడికల్ ఎమర్జెన్సీ కింద హైదరాబాద్ కు డైవర్ట్ చేశారు. ఇంతచేసినా చిన్నారి ప్రాణాలు మాత్రం దక్కలేదు.
TelanganaJul 7, 2018, 4:53 PM IST
సలసల కాగే పప్పుచారులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురుకుల పాఠశాలలో విద్యార్థుల కోసం బోజనం వండుతుంగా దారుణం జరిగింది. ఓ మూడేళ్ల చిన్నారి పప్పు గిన్నెలో పడి మృతి చెందింది.
May 28, 2018, 10:45 AM IST
అనంతపురం ఎగ్జిబిషన్ లో కూలిన జాయింట్ వీల్: పదేళ్ల చిన్నారి మృతి (వీడియో)
అనంతపురం లో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎగ్జిబిషన్ నిర్వహకుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Apr 23, 2018, 4:10 PM IST
చేతి గోర్లతో కన్న కూతురి గొంతు కోసి చంపిన తల్లి
కటిక పేదరికం ఆ తల్లి చేత కన్న కూతురిని అత్యంత దారుణంగా చంపించిన ఘటన మహారాష్ట్ర లోని థానే లో చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని ఆడ శిశువున్న కన్న తల్లే గొంతు కోసి చంపింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును తన పదునైన చేతి గోర్లతో కోసి మరీ దారణానికి ఒడిగట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై పసిపాప చనిపోయింది. అయితే కూతురిది సాధారణ మరణమే అని కట్టుకథ అల్లి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి, చివరకు పోలీసులకు చిక్కింది.