Chief Election Officer
(Search results - 5)Andhra PradeshOct 15, 2019, 2:32 PM IST
ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన టీడీపీ నేతలు (వీడియో)
మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు టీడీపీ నేతలు మంగళవారం ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ ను కలిశారు. ఓట్లు తీసివేతతో పాటు పలు అంశాలపై ఎన్నికల ప్రధాన అధికారికి పిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరుడు కట్టిన కార్యకర్తలను వాలంటీర్ లాగా నియమించింది. ఇప్పుడు వైసీపీ వాలంటీర్లు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారు. BLO లు మాత్రమే ఓట్లు పరిశీలించాలని ఎన్నికల ప్రధాన అధికారి ని కోరాము. ఎన్నికల అధికారి విజయానంద్ మా పిర్యాదు పై సానుకూలంగా స్పందించారని, ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ రివిజన్ కోసం ఆదేశాలిచ్చిందని, డిసెంబర్ నెలాఖరువరకు రివిజన్ జరుగుతుందని అచ్చెన్నాయుడు తెలిపారు.
Andhra PradeshOct 15, 2019, 12:16 PM IST
రైతు భరోసాపథకంపై జగన్ మాట తప్పారు: మాజీమంత్రి అచ్చెన్నాయుడు
బూత్ లెవెల్ ఆఫీసర్ చేయాల్సిన పనులను కూడా వైసీపీ నియమించిన వాలంటీర్లు ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు. బూత్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే ఓట్లు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన అధికారి విజయానంద్ ను కోరారు.
Andhra PradeshMay 7, 2019, 2:13 PM IST
చంద్రబాబు కేబినెట్ భేటీకి ఎల్వీ సుబ్రమణ్యం మెలిక
ఏపీ రాష్ట్ర కేబినెట్ నిర్వహణపై సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మెలిక పెట్టారు. ఈ కేబినెట్ సమావేశంలో ఎజెండా ఆధారంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు విషయమై ఈసీ అనుమతి ఇచ్చే అవకాశం ఉందని ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 18, 2019, 4:12 PM IST
మరో షాక్: చంద్రబాబు సమీక్షలపై ఈసీ బ్యాన్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఎన్నికల కమిషన్ మరోసారి షాకిచ్చింది. పలు శాఖలపై సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడాన్ని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తప్పుబట్టారు.
Andhra Pradesh assembly Elections 2019Apr 10, 2019, 1:31 PM IST
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదితో బాబు భేటీ
ఏపీలో టీడీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు చేయడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారుల ఏకపక్ష బదిలీ చేయడంపై చంద్రబాబునాయుడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి నిరసన వ్యక్తం చేశారు.