Asianet News TeluguAsianet News Telugu
33 results for "

Chicago

"
train derailed in america atleast three killedtrain derailed in america atleast three killed

పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి.. 50 మందికి గాయాలు!

అమెరికాలో రైలు ప్రమాదం జరిగింది. చికాగో నుంచి సియాటెల్ వెళ్తున్న ఆంత్రాక్స్ ట్రైన్ మొంటానా రాష్ట్రంలో పట్టాలు తప్పింది. కనీసం ఐదు బోగీలు నేలకొరిగాయి. శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. సుమారు 50 మంది గాయపడ్డట్టు తెలిసింది.

INTERNATIONAL Sep 26, 2021, 11:28 AM IST

on sept 11 pm modi recalls swamy vivekandas iconic speechon sept 11 pm modi recalls swamy vivekandas iconic speech

స్వామి వివేకానంద ‘షికాగో’ ప్రసంగాన్ని స్మరించిన ప్రధాని నరేంద్ర మోడీ

1893లో ఇదే రోజున షికాగో స్వామి వివేకానంద చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తుచేశారు. వివేకానంద ప్రసంగం ప్రపంచం ముందు భారత సంస్కృతి గొప్పదనాన్ని అద్భుతంగా ఆవిష్కరించిందని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు వివేకానంద ప్రసంగాన్ని జతచేశారు.
 

NATIONAL Sep 11, 2021, 1:58 PM IST

life expectancy may cut short by nine years in india due to air pollution cites a studylife expectancy may cut short by nine years in india due to air pollution cites a study

ఆయువు తీస్తున్న వాయుకాలుష్యం.. 9 ఏళ్ల జీవితం కోల్పోనున్నామా?

భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోవడమే కాదు, వారి ఆయుర్దాయం కరిగే ముప్పు ఉన్నది. దేశంలోని 40శాతం ప్రజలు తమ జీవితాలను తొమ్మిదేళ్లు కోల్పోనున్నట్టు అమెరికాలోని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. కాలుష్య కారకాలను డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలకు లోబడేలా చేస్తే.. లేదా కాలుష్యాన్ని కట్టడి చేస్తే భారత్, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ప్రజల ఆయుష్షు 5.6ఏళ్లు పెరిగే అవకాశమూ ఉన్నదని తెలిపింది.

NATIONAL Sep 1, 2021, 12:47 PM IST

newly wed chicago couple angry with guests who did not turn up to ceremony, sends invoice to pay amountnewly wed chicago couple angry with guests who did not turn up to ceremony, sends invoice to pay amount

పెళ్లికి వస్తానని రానివారికి ఫైన్.. 240 డాలర్ల ఇన్వాయిస్ పంపిన నూతన దంపతులు

తమ పెళ్లికి వస్తానని హామీనిచ్చి రాలేనివారికి చికాగోకు చెందిన నూతన దంపతులు ఫైన్ విధించారు. వారందరికీ ఎంతో ఖరీదైన రీసార్ట్‌లో సీట్లు, డిన్నర్‌, ఇతర ఏర్పాట్లు చేశామని, కానీ, తమకు తెలియజేయకుండానే వారి స్వతహాగా గైర్హాజరవ్వడానికి నిర్ణయం తీసుకుని తమను నష్టాలపాలు చేశారని మండిపడ్డారు. దానికి బాధ్యత వహించాలని, అందుకే వారిపై పెట్టిన ఖర్చును తమకు పంపాలని ఇన్వాయస్‌లు పంపారు. ఇన్వాయిస్ కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది.

NATIONAL Aug 29, 2021, 6:30 PM IST

New Chicago Public Schools program puts free condoms in nearly every school - bsbNew Chicago Public Schools program puts free condoms in nearly every school - bsb

ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్.. కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ.. మండిపడుతున్న తల్లిదండ్రులు..

చికాగో డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో స్కూళ్లకు కండోమ్స్ ను సప్లై చేయనున్నారు. ఒకవేళ కండోమ్స్ అయిపోతే స్కూల్ ప్రిన్సిపాల్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ కు సమాచారమిచ్చి తెప్పించుకోవాల్సి ఉంటుంది. 

INTERNATIONAL Jul 12, 2021, 2:09 PM IST

NRI Arrested in Chicago for Illegal viagra smugglingNRI Arrested in Chicago for Illegal viagra smuggling

బెడసికొట్టిన ‘వయాగ్రా’.. మొత్తం 3,200 మాత్రలు..!

ఆ వయాగ్రా మాత్రలను ఓ వ్యక్తి  అక్రమంగా తరలించాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అడ్డంగా దొరికిపోయాడు. 

NRI Feb 8, 2021, 8:14 AM IST

Indian-American Lived In Airport For 3 Months Due To Covid Fear, Arrested - bsbIndian-American Lived In Airport For 3 Months Due To Covid Fear, Arrested - bsb

కరోనా భయం.. మూడునెలలు ఎయిర్ పోర్టులోనే.. !!

కరోనా సోకుతుందన్న భయంతో విమానం ఎక్కడానికి భయపడిన ఓ 36యేళ్ల భారతీయ సంతతి వ్యక్తి మూడు నెలలుగా విమానాశ్రయంలోనే ఉన్నాడు. సెక్యూరిటీ కెమెరాలకు చిక్కుండా ఎయిర్ పోర్ట్ లోని సెక్యూర్డ్ ఏరియాలో అనధికారికంగా ఉన్న వ్యక్తిని చికాగో అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అరెస్ట్ చేశారు. 

INTERNATIONAL Jan 19, 2021, 4:49 PM IST

Non stop Air India flight from Hyderabad to Chicago to start tomorrowNon stop Air India flight from Hyderabad to Chicago to start tomorrow

హైదరాబాద్ నుంచి ఇక అమెరికా వెళ్లడం సులువు.. డైరెక్ట్ విమానం

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777-200ఎల్ఆర్ విమానం మధ్యలో హాల్ట్ లేకుండా నేరుగా చికాగో వెళ్లొచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 

Telangana Jan 15, 2021, 9:58 AM IST

firing on hyderabad man  in america lnsfiring on hyderabad man  in america lns

అమెరికాలో కాల్పులు: హైద్రాబాద్ కు చెందిన ముజీబ్‌పై ఫైరింగ్, ఆసుపత్రిలో చికిత్స

ముజీబుద్దీన్ కు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం భారత ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై ఇండియన్ ఎంబసీ, ఇండియన్ కాన్సులేట్లకు లేఖ రాశారు. బాధితుడిని వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కూడ ఆ లేఖలో కోరారు. 

Telangana Dec 21, 2020, 5:56 PM IST

US judge rejects transfers, release from virus-hit Chicago jailUS judge rejects transfers, release from virus-hit Chicago jail

కరోనా : చికాగో నుండి ఖైదీలను మరో జైలుకు తరలింపును తిరస్కరించిన జడ్జి

చికాగో నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న జైళ్లకు తమను మార్చాలని చికాగోలోని కుక్ కౌంటీ జైలు ఖైదీలు పిటిషన్ పెట్టుకొన్నారు. సుమారు 4500 మంది ఖైదీలు ఈ పిటిషన్ పెట్టుకొన్నారు

INTERNATIONAL Apr 10, 2020, 6:34 PM IST

13 People Shot at House Party in Chicago13 People Shot at House Party in Chicago

చికాగో: పార్టీలో ఫ్రెండ్స్ మధ్య వివాదం.. కాల్పులు

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ పార్టీలో జరిగిన వివాదం కాల్పులకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ఇంట్లో కొందరు యువకులు పార్టీని చేసుకుంటున్నారు. 

INTERNATIONAL Dec 22, 2019, 9:09 PM IST

Killer stalked, catcalled NRI girl before raping & murdering her in chicago garageKiller stalked, catcalled NRI girl before raping & murdering her in chicago garage

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని హత్య.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు


శుక్రవారం నుంచి రూత్ జార్జ్ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు శనివారంనాడు విశ్వవిద్యాలయం పోలీసులకు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

NRI Nov 28, 2019, 8:22 AM IST

Hyderabad student assaulted, found strangulated to death in ChicagoHyderabad student assaulted, found strangulated to death in Chicago

హైదరాబాద్ విద్యార్థినిపై షికాగోలో లైంగిక దాడి, ఆపై హత్య

అమెరికాలోని షికాగో గల విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ విద్యార్థిని రూత్ జార్జ్ లైంగిక దాడికి, హత్యకు గురైంది. కారు వెనక సీట్లో ఆమె శవమై తేలింది. నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

NRI Nov 26, 2019, 8:52 AM IST