Chetak  

(Search results - 10)
  • bajaj

    Automobile15, Jan 2020, 9:24 AM

    ఈ-స్కూటర్‌గా బజాజ్ ‘చేతక్‌' రీ ఎంట్రీ.. ఒక్క చార్జింగ్‌తో 95కి.మీ మైలేజ్

    దేశీయ ద్విచక్ర వాహన రంగంలో 90వ దశకం వరకు ‘హమారా బజాజ్‌' అని రాజసం ఒలకబోసిన చేతక్‌ స్కూటర్‌ మళ్లీ వచ్చేసింది

  • bajaj chetak launch

    Bikes14, Jan 2020, 3:47 PM

    వచ్చేసింది బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్... ధర ఎంతంటే...?

    ద్విచక్ర  వాహన తయారీదారి బజాజ్ కంపెనీ మొట్టమొదటి సరికొత్త చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. బజాజ్ ప్రో-బైకింగ్ డీలర్‌షిప్‌ల ద్వారా దీనిని విక్రయిస్తుంది.

  • bajaj scooter1

    Bikes9, Jan 2020, 11:26 AM

    మార్కెట్లోకి బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్...ఫీచర్స్, ధరెంతంటే!!

    1980వ దశకంలో దేశ ప్రజలందరికీ సుపరిచితం బజాజ్ చేతక్ స్కూటర్. తాజాగా ఆ స్కూటర్‌ను విద్యుత్ వేరియంట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది బజాజ్ ఆటోమొబైల్. ఈ నెల 14వ తేదీ నుంచి లిథియం ఆయాన్ బ్యాటరీతో కూడిన విద్యుత్ బజాజ్ చేతక్ స్కూటర్ వినియోగదారులకు లభిస్తుంది. పుణెలోని చకన్ ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులంతా మహిళలే కావడం గమనార్హం.

  • Rahul Bajaj

    business8, Dec 2019, 5:50 PM

    చేతక్ టూ పల్సర్‌.. దటీజ్ రాహుల్ బజాజ్‌

    స్వదేశీ టెక్నాలజీ అంటే ఏమిటో లోకానికి చాటి చెప్పి, విదేశీ ఉత్పత్తులకు సవాల్ విసిరిన సత్తా ఆయన సొంతం. ఈ క్రమంలో ప్రభుత్వాలతోనూ పోరాడే మనస్తత్వం ఆయనది. ప్రత్యక్ష రాజకీయాలతో పెద్దగా సంబంధం లేకున్నా సమకాలీన పరిస్థితులపై ప్రభుత్వాన్ని ప్రశించడానికి ఏమాత్రం వెనకాడని ధైర్యశాలి ఆయన. 

  • bajaj chetak new update launches soon

    Automobile19, Nov 2019, 3:41 PM

    మరింత శక్తివంతమైన చేటక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌....

    బజాజ్ ఆటో ఒక నెల క్రితం విడుదల చేసిన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరింత శక్తివంతమైన కొత్త వెర్షన్ కోసం పనిచేస్తోంది. ఈ కొత్త చేటక్ మోడల్‌ను కెటిఎం / హుస్క్వర్నా బ్రాండ్ కింద లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నారు.

  • bajaj scooter1

    Automobile30, Oct 2019, 10:44 AM

    చేతక్ ‘న్యూలుక్’ స్కూటర్.. చూపరులను ఆకట్టుకునేలా డిజైనింగ్

    మీరు బజాజ్ ఆటో త్వరలో విపణిలోకి రానున్న బజాజ్ చేతక్ స్కూటర్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అది పూర్తిగా పర్యావరణ హితంగా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. అత్యాధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న ఈ స్కూటర్ ధర రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

  • bajaj chetak as news bajaj scooter

    Bikes23, Oct 2019, 12:45 PM

    మళ్లీ మార్కెట్లోకి బజాజ్ చేతక్‌... సరికొత్తగా

    గత మూడు దశాబ్దాలుగా మార్కెట్‌ను పాలించిన ఐకానిక్ స్కూటర్ బ్రాండ్‌గా బజాజ్ చేతక్‌ను మిలీనియల్స్ ఉత్తమంగా గుర్తుంచుకుంటాయి. ఇప్పుడు బజాజ్ చేతక్ ఉత్పత్తిని ఆపివేసిన పదమూడు సంవత్సరాల తరువాత, ఇది  పునరూపకల్పన చేయబడిన ఎలక్ట్రిక్ స్కూటర్‌గా తిరిగి వచ్చింది.

  • bajaj

    News17, Oct 2019, 12:49 PM

    బజాజ్ ఈజ్ బ్యాక్.. న్యూ లుక్‌తో విపణిలోకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

    దశాబ్ద కాలం క్రితం కనుమరుగైన బజాజ్ ఆటోమొబైల్ రీ ఎంట్రీ ఇచ్చింది. హమారా కల్ ట్యాగ్ లైన్‌తో ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్‌తో విపణిలో అడుగు పెట్టింది. జనవరి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

  • bajaj chetak

    Automobile24, Jul 2018, 1:52 PM

    బజాజ్ చేతక్ మళ్లీ భారత మార్కెట్లోకి రానుందా?

    బజాజ్ చేతక్...పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ కు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చిన వాహనం. ఈ చేతక్ ను ఆదారంగా చేసుకునే ఇప్పుడున్న స్కూటీలు మార్కొట్లోకి వచ్చాయనడం అతిశయోక్తి కాదేమో. అయితే మార్కెట్ లో చోటుచేసుకున్న విస్తవాత్మక మార్పుల కారణంగా ఈ చేతక్ కాలగర్భంలో కలిసిపోయింది. అయితే మళ్లీ దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చి మరోసారి ఆటోమొబైల్ రంగంలో ప్రభంజనం సృష్టించాలని బజాజ్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.