Search results - 270 Results
 • Woman poisons kids in bid to elope, boyfriend arrested

  NATIONAL2, Sep 2018, 8:36 AM IST

  ప్రియుడిపై మోజు: పిల్లలను చంపేసి ఆ తల్లి ఏం చేసిందంటే..

  ప్రియుడి మోజులో ఓ మహిళ అత్యంత దారుణమైన సంఘటనకు పాల్పడింది. భర్తను, ఇద్దరు బిడ్డలను చంపాలని చూసింది. కానీ, అది కుదరకపోవడంతో విషం ఇచ్చి ఇద్దరు పిల్లలను చంపేసి ప్రియుడితో పారిపోవడానికి ప్రయత్నించింది. 

 • samantha about her childhood memories

  ENTERTAINMENT1, Sep 2018, 3:11 PM IST

  పోలీసులకు దొరికిపోయి బ్రతిమిలాడుకున్నా.. సమంత కామెంట్స్!

  అక్కినేని సమంత రూల్స్ కి విరుద్ధంగా ఓ పని చేసి పోలీసులకు దొరికిపోయిందట. వారి నుండి తప్పించుకోవడానికి చాలాసేపు బ్రతిమిలాడిందట.

 • Chennai Presidency College Students Brandish Swords

  NATIONAL1, Sep 2018, 3:03 PM IST

  చెన్నై బస్సులో వేటకత్తులతో విద్యార్థుల వీరంగం.

  బ్యాగ్ భుజాన వేసుకుని వెళ్లాల్సిన విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. బస్సులో ఫుట్ పాత్ పై ప్రయాణిస్తూ వేట కత్తులతో వీరంగం సృష్టించారు.  కత్తులను చూపిస్తూ ఈవ్ టీజింగ్ పాల్పడ్డారు. అసభ్యంగా అశ్లీల పాటలు పాడుతూ, తోటి ప్రయాణికులను బెదిరిస్తూ నానా హంగామా చేశారు. దీంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. 
   

 • samantha, rahul raveendran's funny conversation

  ENTERTAINMENT1, Sep 2018, 2:30 PM IST

  సమంత ఆ హీరోతో కలిసి డైరెక్టర్ ని తిట్టుకుందా..?

  అక్కినేని సమంత ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం 'యూటర్న్'. ఈ సినిమాలో సమంతతో పాటు ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

 • samantha selling vegetables on chennai roads

  ENTERTAINMENT31, Aug 2018, 6:38 PM IST

  చెన్నై రోడ్లపై కూరగాయలు అమ్ముకున్న స్టార్ హీరోయిన్!

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత చెన్నై రోడ్లపై కూరగాయలు అమ్మి అందరికీ షాక్ ఇచ్చింది. ఓ మంచి పని కోసమే ఆమె ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.

 • Ready to accept Stalin as my leader if DMK takes me back: MK Alagiri flips

  NATIONAL30, Aug 2018, 4:27 PM IST

  దిగొచ్చిన అళగిరి....స్టాలిన్ నాయకత్వానికి ఓకే

  తండ్రి మరణం తర్వాత డిఎంకెలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన కరుణానిధి కుమారుడు అళగిరి చివరకు దిగివచ్చారు. ఈ నెల 28వ తేదీన డిఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తనకు సోదరుడే లేడంటూ అళగిరి గట్టి సంకేతాలు పంపించారు. ఈ స్థితిలో చివరకు స్టాలిన్ తో కలిసి పనిచేయడానికి రాయబారాలు నడుపుతున్నాడు. 

 • harii krishna last journey..traffic diversions are here

  Telangana30, Aug 2018, 12:14 PM IST

  హరికృష్ణ అంతిమ యాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

  హరికృష్ణ అంతిమ యాత్ర మధ్యాహ్నం 2.30 గంటలకు మెహదీపట్నంలోని ఆయన నివాసం నుంచి ప్రారంభం కానుంది. మసాబ్ ట్యాంక్, సరోజిని దేవి కంటి ఆసుపత్రి, మెహదీపట్నం, టౌలిచౌకీ, షేక్‌పేట్ నాలా, విస్పర్ వ్యాలీ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర సాగుతుంది.

 • karunanidhi wife dayalu ammal hospitalised

  NATIONAL29, Aug 2018, 12:56 PM IST

  కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలోకు తరలింపు

  దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో దయాళు అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు

 • cheating case filed against bollywood star hero hrithik roshan

  ENTERTAINMENT28, Aug 2018, 2:35 PM IST

  స్టార్ హీరోపై చీటింగ్ కేసు!

  బాలీవుడ్ స్టార్ హీరో హ్రితిక్ రోషన్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు. 2014లో హెచ్ ఆర్ ఎక్స్ పేరుతో హ్రితిక్ రోషన్ ఓ బ్రాండ్ ను ప్రారంభించారు. ఈ బ్రాండ్ కి స్టాకిస్ట్ గా తనను నియమించి డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని మురళీధరన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు

 • Chennai Police rescues 44 children from orphanage following child abuse complaints

  NATIONAL27, Aug 2018, 6:28 PM IST

  దారుణం: 44 మంది చిన్నారులపై లైంగిక దాడి, ఐదుగురి అరెస్ట్

  తమిళనాడు రాష్ట్రంలోని అనాధ బాలికల ఆశ్రమంలో నిర్వాహకులు లైంగికదాడికి పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమాన్ని సోమవారంనాడు  జడ్జి తనిఖీ చేయడంతో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.

   

   

 • Mohan babu wants to see Stalin as Tamil Nadu CM

  NATIONAL27, Aug 2018, 12:50 PM IST

  స్టాలిన్ ను సీఎంగా చూస్తానంటున్న మోహన్ బాబు

  డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌ను తొందర్లేనే తమిళనాడు ముఖ్యమంత్రిగా చూస్తానని ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

 • MK Stalin files nomination for party president post

  NATIONAL26, Aug 2018, 12:51 PM IST

  డీఎంకే అధ్యక్ష పీఠం కోసం స్టాలిన్ నామినేషన్

  తమిళనాడులో డీఎంకే అధ్యక్ష పీఠం కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 28న పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు స్టాలిన్ తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత అన్బళగన్‌ను కలుసుకున్నారు. అనంతరం దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధిల స్మారక స్థలాన్ని సందర్శించారు.

 • Tamilandu cm palaniswami reacts on kerala cm vijayan comments

  NATIONAL24, Aug 2018, 1:05 PM IST

  కేరళకు పళని కౌంటర్: వరదలకు మేం కారణం కాదు

  కేరళలో చోటు చేసుకొన్న వరదల విషయంలో తమిళనాడు సర్కార్ ఘాటుగానే స్పందించింది. వరదలకు తాము కారణం కాదని తమిళనాడు సర్కార్ స్పష్టం చేసింది

 • TVS Radeon 110 cc Motor cycle launched : price at 48,400

  Bikes24, Aug 2018, 10:21 AM IST

  యువతే లక్ష్యం: అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్ లోకి టీవీఎస్ రేడియాన్.. మైలేజ్ లీటర్‌కు 69.కి.మీ.‌!

  గ్రామీణ యువతను చేరుకోవడమే లక్ష్యంగా టీవీఎస్ మోటార్స్ తాజాగా మార్కెట్‌లోకి రేడియాన్ అనే మోటార్ బైక్‌ను విడుదల చేసింది. అత్యద్భుతమైన ఫీచర్లతో మార్కెట్‌లో ప్రవేశించిన రేడియాన్ లీటర్ పెట్రోల్‌కు 69 కి.మీ మైలైజీ ఇవ్వనున్నది. 

 • DMK politics: Bjp behind Alagiri

  NATIONAL21, Aug 2018, 1:27 PM IST

  తమిళనాడులో అన్నదమ్ముల పోరు: అళగిరి వెనక బిజెపి?

  తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. అందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులు కోవడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఏర్పడిన విభేధాలను అవకాశంగా మలచుకుంది. పళనిస్వామి తమిళనాడు సీఎ సీటు అధిరోహించడానికి తెరవెనుక బీజేపీ పెద్ద కసరత్తు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే బీజేపీ అన్నాడీఎంకేలో అధ్యక్ష పీఠం కోసం అన్నదమ్ముల మధ్య జరుగుతున్న పోరును అవకాశంగా మలచుకుంది.