Asianet News TeluguAsianet News Telugu
24 results for "

Chennai Police

"
actress meera mithun judicial custody till august 27actress meera mithun judicial custody till august 27

జైల్లో మీరా మిథున్‌.. ఈ నెల 27 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ..

నటి మీరా మిథున్‌ ఇప్పుడు జైలు కూడు తినబోతుంది. ఆమెని పుజుల్‌ జైలుకి తరించబోతున్నారు చెన్నై పోలీసులు. ఈ నెల 27 వరకు ఆమెని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 

Entertainment Aug 17, 2021, 10:12 AM IST

hero arya attend chennai police commissioner office for investigatehero arya attend chennai police commissioner office for investigate

శ్రీలంక యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం కేసుః పోలీసుల ఎదుట హాజరైన హీరో ఆర్య

తనని పెళ్లి చేసుకుంటానని ఆర్య నమ్మించి మోసం చేశాడని, శ్రీలంకకి చెందిన ఓ యువతి విద్జా కోర్టు మెట్లెక్కింది. దీంతో ఆర్య పోలీసు విచారణకు హాజరయ్యారు.

Entertainment Aug 11, 2021, 2:06 PM IST

Chennai police arrests Tamil actor Meera MithunChennai police arrests Tamil actor Meera Mithun

నోటికొచ్చినట్లు వాగి అరెస్ట్ అయిన నటి

  చెన్నై పోలీసులు మీరా మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్‌ చేశారు. దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిని అరెస్ట్‌ చేశారు. 

Entertainment Aug 10, 2021, 9:42 AM IST

YouTuber PUBG Madhan held accounts with Rs 4 crore frozen lnsYouTuber PUBG Madhan held accounts with Rs 4 crore frozen lns

ఆశ్లీల సంభాషణలతో ఆదాయం: యూట్యూబర్ మదన్ ఖాతా నుండి రూ. 4 కోట్లు సీజ్

మదన్ కు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ బ్యాంకు ఖాతాలను ఆయన భార్య కృత్తిక ఆపరేట్ చేస్తోంది. ఈ బ్యాంకు ఖాతాల నుండి  రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకొన్నారు పోలీసులు.మదన్ ఇంటి నుండి బీఎండబ్ల్యు కారు ను కూడ స్వాధీనం చేసుకొన్నారు.

NATIONAL Jun 20, 2021, 9:31 AM IST

TDP MLC B.tech Ravi serious comments on jagan government over his arrest lnsTDP MLC B.tech Ravi serious comments on jagan government over his arrest lns

అంతర్జాతీయ నేరస్తుడి మాదిరిగా అరెస్ట్: ఎమ్మెల్సీ బీటెక్ రవి

అరెస్టులు తనకు కొత్తేం కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పై కూడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. బెంగుళూరు నుండి చెన్నైకు వచ్చిన సమయంలో ఎయిర్ పోర్టులో తనను అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు.

Andhra Pradesh Jan 3, 2021, 5:35 PM IST

Loan app fraud: Chennai police nab two Chinese nationals from Bengaluru lnsLoan app fraud: Chennai police nab two Chinese nationals from Bengaluru lns

ఆన్‌లైన్‌ మనీ యాప్: చెన్నైలో ఇద్దరు చైనీయులు సహా నలుగురు అరెస్ట్

ఈకేసులో చైనా పౌరులు హాంగ్ , వండిష్ రెండే  వారాల క్రితం సింగపూర్ కు పారిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చైనా పౌరులు వు యువన్ లున్, జియా యా మౌలాను బెంగుళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.

NATIONAL Jan 3, 2021, 10:33 AM IST

Police arrested two who praying for 25 days with body in chennai - bsbPolice arrested two who praying for 25 days with body in chennai - bsb

మహిళా పోలీసు శవాన్ని ఇంట్లో దాచి.. 25 రోజులుగా ప్రార్థనలు... ఎందుకంటే...

ఏసుక్రీస్తులా తిరిగి వస్తుందని 25 రోజులుగా ఓ మహిళ మృతదేహం వద్ద ప్రార్థలను చేస్తూ దాచిపెట్టిన ఘటన చెన్నైలో కలకలం రేపింది. ఆ చనిపోయిన మహిళ పోలీస్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలా చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే  మృతురాలు తిరిగి లేస్తుందనే నమ్మకంతోనే ఇలా జరిపినట్లు విచారణలో తేలడంతో షాక్ అయ్యారు. 

NATIONAL Jan 2, 2021, 9:18 AM IST

Bomb hoax at Tamil superstar Rajinikanths Chennai residenceBomb hoax at Tamil superstar Rajinikanths Chennai residence

సూపర్‌ స్టార్‌ ఇంటికి బాంబు బెదిరింపు

రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు రావటంతో చెన్నై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు అణువనువూ గాలించారు. అయితే ఎలాంటి బాంబు దొరక్కపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

Entertainment Jun 18, 2020, 5:42 PM IST

Chennai Cops Use "Coronavirus Helmet" To Raise Awareness On COVID-19Chennai Cops Use "Coronavirus Helmet" To Raise Awareness On COVID-19

కరోనా వైరస్ పోలిన హెల్మెట్‌: చెన్నై పోలీసుల వినూత్న ప్రయోగం

 

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను   ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్రం లాక్ డౌన్ ప్రకటించింది. అయితే లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కూడ రోడ్లపై ప్రజలు వస్తున్నారు

Coronavirus India Mar 29, 2020, 4:38 PM IST

'Indian-2' accident: Kamal Haasan appears before police for enquiry'Indian-2' accident: Kamal Haasan appears before police for enquiry
Video Icon

ఇండియన్ -2 ప్రమాదం: పోలీసు విచారణకు హాజరైన కమల్ హాసన్

‘ఇండియన్ -2’ సినిమా ప్రమాదానికి సంబంధించిన  విచారణ కోసం సూపర్ స్టార్ కమల్ హాసన్ మంగళవారం చెన్నై పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు.

NATIONAL Mar 3, 2020, 5:32 PM IST

Cops Question Kamal Haasan In Probe Into Film Set Accident That Killed 3Cops Question Kamal Haasan In Probe Into Film Set Accident That Killed 3

'ఇండియన్ 2' యాక్సిడెంట్: పోలీసుల ఎదుట హాజరైన కమల్

దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫుడ్ సప్లయిర్ ఇలా ముగ్గురు సిబ్బంది మరణించారు. 

News Mar 3, 2020, 10:58 AM IST

Chennai police filed case against Lyca ProductionsChennai police filed case against Lyca Productions

'ఇండియన్ 2' ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!

నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కి సమన్లు జారీ చేశారు. అయితే బుధవారం ఇండియన్ 2 షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పెద్ద క్రేన్ విరిగిపడింది.

News Feb 21, 2020, 11:36 AM IST

Scuffle breaks out between police, protestors in Chennais WashermanpetScuffle breaks out between police, protestors in Chennais Washermanpet
Video Icon

చెన్నైలోని వాషర్‌మన్‌పేట్‌లో పోలీసులు, నిరసనకారుల మధ్య గొడవ

చెన్నైలోని వాషర్‌మన్‌పేట్‌లో ఫిబ్రవరి 14 న పోలీసులు, నిరసనకారుల మధ్య గొడవ జరిగింది.

NATIONAL Feb 16, 2020, 10:00 AM IST

Chennai Police tighten security at Vijay's residence post bomb threatChennai Police tighten security at Vijay's residence post bomb threat

స్టార్ హీరో ఇంట్లో బాంబు ? భారీగా పోలీసులు బందోబస్తు!

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ తాజాగా నటించిన బిగిల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. యువ దర్శకుడు అట్లీ తెరక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా అందరిని ఆకట్టుకుంటోంది. అదే విధంగా ఈ చిత్రంపై వివాదాలు కూడా ఉన్నాయి. 

News Oct 29, 2019, 7:42 PM IST

ayyappan arrested for rape on sister in lawayyappan arrested for rape on sister in law

ఆరేళ్లుగా మరదలిపై అత్యాచారం: పోలీసులకు చిక్కాడిలా....

ఆరేళ్లుగా మరదలిపై బావ అత్యాచారానికి పాల్పడడంతో ఆమె గర్భం దాల్చింది. ఈ ఘటన తమిళనాడు  రాష్ట్రంలో చోటు చేసుకొంది. 
 

NATIONAL Jun 14, 2019, 9:05 AM IST