Chennai Connect
(Search results - 5)NATIONALOct 13, 2019, 3:36 PM IST
మోడీ చేతిలోని ఆ ప్రత్యేక పరికరమేంటబ్బా?
వీడియో ను చూసిన చాల మందికి ఒక డౌట్ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో పట్టుకున్న వస్తువేంటని. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. టార్చ్ లైట్ అని కొందరంటే, కాదు డంబెల్ అని మరికొందరు ఇలా ఎవరికీ తోచిన సమాధానాన్ని వారు పోస్ట్ చేసారు.
NATIONALOct 12, 2019, 5:38 PM IST
భారత్-చైనా బంధంలో నూతన అధ్యాయానికి నాంది (వీడియో)
భారత్-చైనా దేశాల బంధంలో నూతన అధ్యయనానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మామల్లపురం పర్యటన నాంది పలుకుతుందని ప్రధాని మోడీ అన్నారు. చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన తొలి భేటీ తరువాత చైనా అధ్యక్షుడు భారత్ లోని మహాబలిపురం లో పర్యటిస్తున్నారు. ఈ అనధికారిక పర్యటనను చెన్నై కనెక్ట్ పేరుతో వ్యవహరిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడు కోవలంలోని తాజ్ ఫిషర్ మాన్స్ కేవ్ హోటల్ లో సరదాగా గడిపారు.
NATIONALOct 12, 2019, 3:12 PM IST
భారత్-చైనా బంధంలో నూతన అధ్యాయానికి నాంది : ప్రధాని మోడి
చెన్నై కనెక్ట్' భారత్-చైనా దేశాల బంధంలో నూతన అధ్యయనానికి నాంది పలకనుందని శుక్రవారం చైనా ప్రధాని తో జరిగిన అనధకారిక సమావేశం తరువాత భారత ప్రధాని మోది అన్నారు. ఇరు ప్రధానులు శుక్రవారం ఇప్పుడు మమల్లాపూర్ గా పిలవబడుతున్న మహాబలిపురంలోని ఆలయాలను సందర్శించారు.
NATIONALOct 12, 2019, 2:30 PM IST
అదిరిపోయే వంటకాలతో జిన్ పింగ్ కు మోడీ విందు : మెనూ చూసారా?
ప్రధాని నరేంద్రమోడీ నిన్న శుక్రవారం రాత్రి ఇచ్చిన విందులో ఘుమఘుమలాడే దక్షిణాది వంటకాలను వడ్డించారు. తంజావూర్ కోడి కర్రీ నుంచి మలబార్ లోబ్స్టర్ వరకు దక్షిణాది వంటకాలతో నోరూరించే విందును వడ్డించారు.
NATIONALOct 12, 2019, 1:46 PM IST
భారతీయ ఆతిథ్యానికి నేను ఫిదా: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ, ఈ పర్యటనను తానెన్నటికి మరువలేనన్నాడు. ఈ ఆతిథ్యం ఆయనను, ఆయన సిబ్బందిని మైమరిచిపోయేలా చేసిందని జిన్ పింగ్ అన్నారు. ఈ పర్యటన తన జీవితాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని జిన్ పింగ్ అభిప్రాయపడ్డాడు.