Chennai Super Kings

(Search results - 194)

Virendra Sehwag CSK

Cricket24, Oct 2020, 6:24 PM

ధోనీ టీమ్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కాపాడలేడు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

IPL 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఫెయిల్యూర్‌తో ప్లేఆఫ్‌కి దూరమైంది. రోజురోజుకీ దారుణమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో పాతాళానికి పడిపోయింది సీఎస్‌కే. దీంతో మరోసారి చెన్నైపై కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

IPL 2020 CSK

Cricket24, Oct 2020, 4:27 PM

చెన్నై సూపర్ కింగ్స్ సర్వనాశనం...‌ అప్పటిదాకా ఆగలేరు, ధోనీని కూడా తీసేస్తారేమో...

IPL 2020 సీజన్‌ను సీఎస్‌కే ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. పది సీజన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా ప్లేఆఫ్‌కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. అందులోనూ మొట్టమొదట ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది.

MS Dhoni

Cricket23, Oct 2020, 10:43 PM

IPL 2020: ధోనీ చెప్పింది నిజమే... ఈ కుర్రాళ్లలో అది లేదు...

IPL 2020 సీజన్‌లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు రోజురోజుకీ మరింతగా దిగజారుతోంది. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. యంగ్ ప్లేయర్లకి అవకాశం ఇవ్వడం లేదని సీఎస్‌కే సారథిపై విమర్శలు వచ్చాయి. ‘యంగ్ ప్లేయర్లలో తనకి స్పార్క్ కనిపించలేదని, అందుకే వారిని ఆడించడం లేదని’ ధోనీ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

Mumbai Indians vs CSK

Cricket23, Oct 2020, 10:25 PM

CSKvsMI: ముంబై ఇండియన్స్ ‘టాప్ క్లాస్’ పర్ఫామెన్స్... సీఎస్‌కే ఘోర పరాజయం...

IPL 2020 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో మరోసారి పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకెళ్లింది ముంబై ఇండియన్స్. కెప్టెన్ రోహిత్ శర్మ బరిలో దిగకపోయినా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ చూపించి అదరగొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్. 115 పరుగుల స్వల్ప లక్ష్యచేధనను ఓవర్లలో చేధించింది ముంబై ఇండియన్స్...

CSK vs MI IPL 2020

Cricket23, Oct 2020, 9:17 PM

CSKvsMI: ధోనీ సేన మరింత దారుణంగా... సూపర్ కింగ్స్‌ని వణికించిన ముంబై బౌలర్లు...

IPL 2020 సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్‌కి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ ఆటతీరు మరింత ఘోరంగా తయారైంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు, పరమ చెత్త బ్యాటింగ్ ప్రదర్శనతో ధోనీ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. టాస్ ఓడి  బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.... 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

Deepak Chahar and Ravindra Jadeja bowling

The pacer was quite economical with the ball and had an economy of just 5.7. Ravindra Jadeja, too, was economical (7.50) and scalped a wicket.

Cricket23, Oct 2020, 8:09 PM

చెన్నై ఓడిపోయిందా?... అన్నా నీ పని అంతే... చాహార్ బ్రదర్స్ మధ్య...

IPL 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ఆటతీరు ప్రదర్శిస్తుంటే... గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెత్తాటతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్‌లో స్పిన్నర్ రాహుల్ చాహార్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహార్ ఇద్దరూ అన్నాదమ్ములు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట.

41 CSK vs MI

Cricket23, Oct 2020, 6:54 PM

CSKvsMI: ఓపెనర్లే ఊదేశారు... ముంబై ఇండియన్స్ మళ్లీ టాప్ ప్లేస్‌కి...

IPL 2020 సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెనై, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైని 5 వికెట్ల తేడాతో ఓడించింది. ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ధోనీ సేన, ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది.

ಈಗ ಸಿಎಸ್‌ಕೆ ತಂಡ ಬಲಿಷ್ಠ ಮುಂಬೈ ಇಂಡಿಯನ್ಸ್‌ ತಂಡವನ್ನು ಶಾರ್ಜಾ ಮೈದಾನದಲ್ಲಿ ಎದುರಿಸಲಿದೆ. ಈ ಪಂದ್ಯ ಸೋತರೂ ಸಿಎಸ್‌ಕೆ ತಂಡಕ್ಕೆ ಪ್ಲೇ ಆಫ್‌ಗೇರಲು ಅವಕಾಶವಿದೆ.

Cricket23, Oct 2020, 5:13 PM

సీఎస్‌కే ‘సీనియర్ సిటిజన్స్ క్లబ్‌’లా తయారైంది... ధోనీ టీమ్‌పై వీరూ పంచ్...

IPL 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్. 10 మ్యాచుల్లో కేవలం మూడు మ్యాచుల్లో మాత్రమే గెలిచి, ఐపీఎల్ చరిత్రలో చెత్త ప్రదర్శన నమోదుచేసింది. అసలే కష్టాల్లో ఉన్న ధోనీ జట్టును సీనియర్ సిటిజన్స్ క్లబ్‌తో పోల్చాడు వీరేంద్ర సెహ్వాగ్.

MS Dhoni CSK

Cricket22, Oct 2020, 10:03 PM

అలా చేస్తే ధోనీ కమ్‌బ్యాక్ గ్యారెంటీ.. అజిత్ అగార్కర్ కామెంట్...

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన సీఎస్‌కే, 8 సార్లు ఫైనల్ ఆడింది. ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి మూడు సార్లు టైటిల్ కైవసం చేసుకుంది. అయితే అదంతా గతం...

CSK

Cricket22, Oct 2020, 4:09 PM

IPL 2020: ధోనీసేనకి మరో షాక్... గాయంతో ఐపీఎల్‌కి దూరమైన మరో ప్లేయర్...

IPL 2020 సీజన్‌లో ఇప్పటికే దాదాపు ప్లేఆఫ్ అవకాశాలకి దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై మరో పిడుగు పడింది. అసలే సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్లు దూరం కావడంతో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్న సీఎస్‌కే‌కి గాయం కారణంగా మరో ప్లేయర్ దూరం కానున్నాడు.

Dhoni's form hasn't been impressive as well, as he has managed just 164 runs in nine innings at an average of 27.33. Meanwhile, CSK head coach, Stephen Fleming, too, admitted that the team was morally down, as they are struggling to get a positive mindset, owing to the consecutive losses they have suffered of late.

Cricket20, Oct 2020, 8:00 PM

షాకింగ్... సీఎస్‌కేకి ధోనీ గుడ్‌బై... వచ్చే సీజన్‌ నుంచి వీళ్లు కూడా....

IPL 2020 సీజన్‌లో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. 10 సీజన్లలో జట్టును విజయవంతంగా నడిపించి, మూడు టైటిళ్లు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌లో వచ్చే సీజన్‌లో సమూలమైన మార్పులు జరగబోతున్నట్టు టాక్ వినబడుతోంది.

Dhoni CSK

Cricket20, Oct 2020, 5:33 PM

జగదీశన్‌లో లేని స్పార్క్ జాదవ్‌లో ఉందా... ఇదంతా చెత్త వాగుడు... ధోనీపై శ్రీకాంత్ ఫైర్!

IPL 2020 సీజన్ 13లో చెత్త ప్రదర్శనతో ప్లేఆఫ్ అవకాశాలను దూరం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. సురేశ్ రైనా లేని ధోనీ టీమ్‌పై ఈ ఏడాది విపరీతమైన విమర్శలు వచ్చాయి. దానికంటే ఎక్కువగా ధోనీ కెప్టెన్సీపై వచ్చాయి. తాజాగా రాజస్థాన్‌పై ఓటమి అనంతరం ధోనీ చేసిన కామెంట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి.

• undefined

Cricket20, Oct 2020, 12:12 PM

ధోని సేమ్ తప్పు రిపీట్: అప్పుడు టీంఇండియాలో, ఇప్పుడు ఐపీఎల్ లో...

ఎం.ఎస్‌ ధోని భారత క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ మరో కెప్టెన్‌కు సాధ్యపడని రికార్డు నెలకొల్పాడు. విజయాల పరంగా ఎం.ఎస్‌ ధోని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచినా.. జట్టు నిర్మాణం పరంగా ధోనికి సున్నా మార్కులే పడతాయి.

4 ಗೆಲುವುಗಳನ್ನು ಅತ್ಯುತ್ತಮ ನೆಟ್ ರನ್ ರೇಟ್ ತಂದುಕೊಡುವಂತಿರಬೇಕು. ಭಾರಿ ಅಂತರದ ಗೆಲವು, ಭರ್ಜರಿ ಗೆಲುವು ಚೆನ್ನೈ ತಂಡಕ್ಕೆ ಅವಶ್ಯಕವಾಗಲಿದೆ. ಈ ರೀತಿ ಆದಲಿಲ್ಲಿ, ಇತರ ತಂಡಕ್ಕಿಂತ ಉತ್ತಮ ರನ್‌ರೇಟ್‌ನೊಂದಿಗೆ ಪ್ಲೇ ಆಫ್ ಸ್ಥಾನಕ್ಕೇರುವ ಅವಕಾಶವಿದೆ.

Cricket20, Oct 2020, 11:07 AM

ఆటలో అన్నిరోజులు మనవికావు.. ధోనీ

మైదానంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. జట్టును పదేపదే మార్చడం వల్ల జట్టులో ఆటగాళ్లకు వాళ్ల స్థానంపై అభద్రతాభావం వస్తుందన్నారు. ఆ ఉద్దేశంతోనే జట్టులో ఎక్కువ మార్పులు చేయలేదన్నారు.

• undefined
Video Icon

Cricket20, Oct 2020, 12:22 AM

చెన్నై ఖేల్ ఖతం: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్స్ ఆడకుండా ఇంటికి

IPL 2020: ఐపీఎల్ చరిత్రలోనే ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన ఏకైక జట్టుకు చుక్కలు చూపించింది 2020 సీజన్.