Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Cheeta

"
virat kohli stunning catch to dismissal csk batsmen gaikwad, fans call him cheetahvirat kohli stunning catch to dismissal csk batsmen gaikwad, fans call him cheetah

IPL 2021: విరాట్ కళ్లు చెదిరే క్యాచ్.. అచ్చం చిరుతలా ముందుకు దూకుతూ..

IPL 2021: మైదానంలో దిగారంటే దూకుడుగా ఉండే అతికొద్దిమంది ఆటగాళ్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (virat kohli)ఒకడు. బ్యాటింగ్, కెప్టెన్సీలోనే గాక కోహ్లి అద్భుతమైన ఫీల్డర్. ఇప్పటికే అతడి ఫీల్డింగ్ విన్యాసాలు వీక్షించిన అభిమానులకు.. శుక్రవారం నాటి మ్యాచ్ లో మరో అద్భుతమైన క్యాచ్ వీక్షించే అవకాశం దక్కింది. 

Cricket Sep 25, 2021, 10:56 AM IST

african cheetah to be re-introduced in india after it was declared extinct 68years ago - bsbafrican cheetah to be re-introduced in india after it was declared extinct 68years ago - bsb

ఆఫ్రికన్ చీతాలు : 68యేళ్ల క్రితం అంతరించి.. తిరిగి జాతీయపార్కుల్లో దర్శనమివ్వనున్నాయి..

68యేళ్ల క్రితం అంతరించిపోయిన ఆఫ్రికన్ జాతి చిరుతలు మళ్లీ దేశంలో కనువిందు చేయనున్నాయి. భారత్ లో మళ్లీ చిరుత పరుగులు పెట్టనుంది. 1952లో దేశంలో చిరుతలు అంతరించిపోయాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. మెరుపువేగంతో పరిగెత్తే చీతాలు మళ్లీ దేశ అడవుల్లో కనువిందు చేయనున్నాయి.

NATIONAL Jun 15, 2021, 1:46 PM IST

Cheetahs playing at Tirupati alipiri in lockdownCheetahs playing at Tirupati alipiri in lockdown
Video Icon

తిరుపతిలో చిరుతపులుల ఆటలు

తిరుపతి అలిపిరి సమీపంలో ఉన్న కపిలతీర్థం ఆలయ ఆవరణలో రెండు చిరుత పులులు ఆటవిడుపు ఆటలు.

Andhra Pradesh May 19, 2021, 10:20 AM IST

Huge Crocodile Drags Cheetah Into Water In Horrifying VideoHuge Crocodile Drags Cheetah Into Water In Horrifying Video

చిరుతపులి పిల్లను లాక్కెళ్లిన మొసలి

చిరుతపులి పిల్లను మొసలి నోట కరచుకొని లాక్కెళ్లిన వీడియోను సమీపంలో దక్షిణాఫ్రికా వైల్డ్ ఎర్త సఫారీ గైడ్ బుసాని మాలీ వీడియో తీసి దాన్ని నెట్ లో పెట్టారు.

Viral News Dec 24, 2020, 2:30 PM IST

Forest official wins hearts after he enters 100-feet deep dry well to rescue leopardForest official wins hearts after he enters 100-feet deep dry well to rescue leopard

చిరుతను కాపాడేందుకు ఫారెస్ట్ అధికారి సాహసం: నెటిజన్ల ప్రశంసలు, చివరికిలా..

కర్ణాటక రాష్ట్రంలోని హెచ్‌డీ కోటే ప్రాంతంలోని ఓ బావిలో చిరుత పులి పడిపోయిందని అటవీ అధికారులకు సమాచారం అందింది. దాంతో మైసూరు అటవీశాఖ బృందం రంగంలోకి దిగింది. చిరుతను రక్షించేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సిద్ధరాజు బావిలోకి దిగేందుకు సమయాత్తమయ్యారు.

NATIONAL Jul 20, 2020, 10:20 PM IST

another time leopard seen at rajendranagar in hyderabadanother time leopard seen at rajendranagar in hyderabad

కిటికి నుండి తొంగి చూసిన చిరుత: రాజేంద్రనగర్‌ పరిసరాల్లో మరోసారి పులి సంచారం

ఈ ఏడాది మే 14వ తేదీన రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతంలో చిరుతపులి జాతీయ రహదారిపై ప్రత్యక్షమైంది. ఈ పులి వద్దకు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ పై పులి దాడి చేసి పారిపోయింది.

Telangana Jun 9, 2020, 12:09 PM IST

Forest officers rescued cheeta in Nalgonda districtForest officers rescued cheeta in Nalgonda district

ఇద్దరిపై దాడి, 2 గంటల హైడ్రామా: నల్గొండ జిల్లాలో ఫారెస్ట్ అధికారులకు చుక్కలు చూపిన చిరుత

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలోని రాజాపేట తండా శివారులో ఓ వ్యవసాయ పొలంలో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో గురువారం నాడు చిరుత చిక్కింది. 

Telangana May 28, 2020, 12:25 PM IST

Cheetah attacks lorry driver in Hyderabad, runs awayCheetah attacks lorry driver in Hyderabad, runs away

హైదరాబాదులో కలకలం: లారీ డ్రైవర్ పై దాడిచేసి పారిపోయిన చిరుత

లాక్ డౌన్ వేళ హైదరాబాదులో జాతీయ రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. జాతీయ రహదారిపై పడుకున్న చిరుతను చూడ్డానికి ఓ లారీ డ్రైవర్ దగ్గరగా వెళ్లాడు. అతనిపై చిరుత దాడి చేసి పారిపోయింది.

Hyderabad May 14, 2020, 10:28 AM IST

Forest officers shifted cheetah kids move to the zoo in kamareddy districtForest officers shifted cheetah kids move to the zoo in kamareddy district

కామారెడ్డి జిల్లాలో చెట్టు తొర్రలో చిరుతపులి పిల్లలు

 

మత్తడి వాగు నుండి ఇసుకను తరలించే వాళ్లు చెట్టు తొర్రలో చిరుతపులి పిల్లలు ఉన్న విషయాన్ని గుర్తించారు.ఈ విషయాన్ని వెంటనే స్థానిక అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.అటవీశాఖ రేంజ్ అధికారి చంద్రకాంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి చిరుతపులి పిల్లలు ఉన్న చెట్టు వద్దకు చేరుకొన్నారు. వెంటనే గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు.

 

Telangana Mar 9, 2020, 8:25 AM IST

vempenta Villagers panic after claims of tiger sightingvempenta Villagers panic after claims of tiger sighting

వేంపెంటలో చిరుత కలకలం: గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు

కర్నూల్ జిల్లా  వేంపెంట లోకి చిరుత పులి  గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. పాములపాడు మండలంలోని వేంపెంట గ్రామంలోకి నెలలోనే రెండవసారి చిరుత పులి  కన్పించడం గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది. 

Districts Feb 16, 2020, 5:51 PM IST

Army's cheetah chopper crashes in jammu, both pilots safeArmy's cheetah chopper crashes in jammu, both pilots safe
Video Icon

జమ్మూకాశ్మీర్ : కూలిన ఆర్మీ ఛాపర్..పైలెట్లు సురక్షితం...

జమ్ముకాశ్మీర్ లో సోమవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆర్మీ చీటా ఛాపర్ కూలిపోయింది.
 

NATIONAL Feb 4, 2020, 2:20 PM IST

Rescue Team Caught Cheetah In ShadnagarRescue Team Caught Cheetah In Shadnagar
Video Icon

షాద్ నగర్ లో ఇంట్లోకి చొరబడిన చిరుత..మత్తుమందు ఇచ్చి...

షాద్ నగర్ లో చిరుతపులి కలకలం రేపింది.

Telangana Jan 20, 2020, 1:20 PM IST

cheetah caught by Ajilapuram villagers in Nalgonda districtcheetah caught by Ajilapuram villagers in Nalgonda district

నల్గొండ జిల్లాలో చిరుత కలకలం: ఉచ్చులో చిక్కుకొన్న పులి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మర్రిగూడ మండలం అజలాపురం గ్రామ శివారులో అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి పడింది.ఈ విషయమై స్థానికులు అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.

 

Telangana Jan 14, 2020, 10:38 AM IST

cheetah appears at kukarpally in hyderabadcheetah appears at kukarpally in hyderabad

కూకట్‌పల్లిలో చిరుత సంచారం: భయాందోళనల్లో జనం

హైద్రాబాద్ కూకట్‌పల్లి మిథిలానగర్‌లో చిరుత పులి  సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. మంగళవారం రాత్రి నుండి బుధవారం నాడు తెల్లవారుజాము వరకు చిరుతపులిని స్థానికులు గుర్తించారు. చిరుతను సెల్‌ఫోన్‌లో గుర్తించారు.

Telangana Jul 31, 2019, 11:13 AM IST

cheeta attacked on three persons at ankampalem village in east godavari districtcheeta attacked on three persons at ankampalem village in east godavari district

చెట్టెక్కి కూర్చొన్న చిరుత: హడలెత్తుతున్న అంకంపాలెం

తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలో  చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని ముగ్గురుపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు.


 

Andhra Pradesh Feb 4, 2019, 5:37 PM IST