Checking  

(Search results - 21)
 • <p>GOPALA</p>
  Video Icon

  Andhra Pradesh1, May 2020, 12:31 PM

  వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ.. పెన్సన్ తో పాటు మాస్కులు కూడా..

  పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్య చౌదరిలు పర్యవేక్షించారు. 

 • undefined

  NATIONAL27, Apr 2020, 3:46 PM

  కరోనా టీకా నుండి జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్ వరకు, టాప్-10 కరోనా ఫేక్ న్యూస్ లిస్ట్!

  మనందరం కూడా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ని చూసి ఎప్పుడో ఒకప్పుడు పొరబడి ఉంటాము. ఈ ఫేక్ న్యూస్ ల వల్ల ప్రజల ప్రాణాలకే ప్రమాదం. సమాజంలో ఉన్న శాంతియుత వాతావరణానికి కూడా ఇది భంగం కలిగించే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ ఫేక్ న్యూస్ బారిన మీరు కూడా పడొద్దంటే... ఈ మధ్యకాలంలో బాగా ప్[ఓపులర్ అయినా ఫేక్ న్యూస్ ని ఒకసారి చూద్దాం. 

 • हाल की रिपोर्ट के अनुसार यूट्यूब को 1.5 अरब लोग इस्तेमाल करते हैं और यह गूगल के बाद सबसे बड़ा सर्च इंजन है।

  Tech News21, Apr 2020, 11:18 AM

  యూ-ట్యూబ్ కొత్త ఫీచర్...ఇకపై ఆన్ లైన్ పేమెంట్లు కూడా...

  ఇప్పటికే గూగుల్ పే పేరిట ఆన్ లైన్ చెల్లింపులకు వెసులుబాటు కల్పిస్తున్న సెర్చింజన్ గూగుల్.. తాజాగా డెబిట్ కార్డు తెచ్చే సన్నాహాల్లో ఉంది. మరోవైపు యూ-ట్యూబ్ సైతం యూపీఏ చెల్లింపుల వ్యవస్థలో చేరిపోయింది.

 • <p>Anil Kumar Yadav checking Over Distribution Of Daily Needs To AP People<br />
&nbsp;</p>
  Video Icon

  Andhra Pradesh20, Apr 2020, 12:14 PM

  ఇంటింటికీ కూరగాయలు, నూనెప్యాకెట్లు.. : అనిల్ కుమార్ యాదవ్

  నెల్లూరు నగర నియోజకవర్గంలో సచివాలయాల నుండి వలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సొంత నిధులతో ఏర్పాటు చేసిన 46 టన్నుల కూరగాయలు మరియు 10 వేల నూనె ప్యాకెట్లను వై.ఎస్.ఆర్.సి.పి. కార్యకర్తలు ప్యాకింగ్ చేస్తుండగా  మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. 

 • SP Amarendra Prasad said that the condition of the two soldiers is critical. Some people have been detained. Strict action would be taken in this matter, the cops said. There is nationwide lockdown in place until April 14 with the aim of preventing coronavirus infection. All major shrines of the country remain closed.

  NATIONAL10, Apr 2020, 7:59 AM

  లాక్ డౌన్... పోలీసుని బైక్ వెంట 50మీటర్లు ఈడ్చుకెళ్లి..

  ఎక్కడ పోలీసులు ఆపుతారో అనే భయంతో.. ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. విధుల్లో ఉన్న పోలీసు నుంచి తప్పించుకునేందుకు అతనిని పట్టుకోని లాక్కెళ్లాడు.

 • atm

  business16, Feb 2020, 2:17 PM

  ఏటీఎం విత్‌డ్రా.. ఇకపై మరింత భారం కానుందా?

   వివిధ బ్యాంకు ఖాతాదారులు తమ ఏటీఎం కార్డులపై అదే బ్యాంకు ఏటీఎంల్లో నగదు విత్ డ్రా చేస్తే ఫీజు వసూళ్లు ఉండవు. 

 • स्मॉल खाताधारक को बैंक के द्वारा RuPay ATM कार्ड भी दिया जा रहा है। खाताधारक को मनी ट्रांजेक्शन जैसे NEFT/RTGS पर किसी भी प्रकार का अतिरिक्त चार्ज नहीं देना पड़ेगा।

  business19, Jan 2020, 1:54 PM

  బ్యాంకుల ఏటీఎంలతో అందే సేవలివే.. టైం కూడా ఆదా

  వివిధ బ్యాంకుల ఏటీఎంల ద్వారా ఇప్పటి వరకు నగదు విత్ డ్రాయల్స్, డిపాజిట్లు మాత్రమే చేసేవారం. కానీ ఇక నుంచి మొబైల్ ఫోన్ రీచార్జి మొదలు చెక్ బుక్ రిక్వెస్ట్, యుటిలిటీ సర్వీసెస్ బిల్లులు, పర్సనల్ లోన్స్ మంజూరుకు ప్రపోజల్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాలు తెరువచ్చు.

 • CM KCR visits yadadri Temple and Checking works
  Video Icon

  Telangana17, Dec 2019, 4:58 PM

  Video : యాదాద్రిలో కేసీఆర్...పనులను పరిశీలించిన సీఎం..

  యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టపై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కెసిఆర్ దర్శించుకున్నారు. 

 • Minister Satyavati Rathode Checking works of Newly Constructing Collector Office, Mahaboobabad, Women and chaild welfare
  Video Icon

  Telangana10, Dec 2019, 5:20 PM

  Video : నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం...సత్యవతిరాథోడ్ అసహనం..

  మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయ నిర్మాణ పనులను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 • DIG AS Khan checking at Rpet Police station
  Video Icon

  Andhra Pradesh3, Dec 2019, 3:45 PM

  Video news : ఎఫ్ఐఆర్ పెట్టగానే తుదినిర్ణయం కాదు కదా...

  ఏలూరు రేంజ్ డిఐజి ఏఎస్ ఖాన్ ఐపిఎస్. ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇటీవల తెలంగాణలో జరిగిన దిశ హత్యోదాంతంపై, వెలుగులోకి వచ్చిన జీరో ఎఫైర్ గురించి, జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నది, కేసులను ఏవిధంగా నమోదు చేస్తున్నది, కేసుల దర్యాప్తు, కేసుల విచారణ, చార్జిషీటు వరకు ఏవిధంగా దాఖలు చేస్తున్నదిలాంటి పలు అంశాలగురించి బందరు డిఎస్పి మహబూబ్ బాషాని అడిగి తెలుసుకున్నారు.

 • Police Checking vehicles at Paderu division, due to PLGA Celabrations
  Video Icon

  Andhra Pradesh30, Nov 2019, 3:13 PM

  Video news : పాడేరులో ముమ్మరంగా వాహన తనిఖీలు

  పాడేరు డివిజన్ పరిధిలో వచ్చే నెల 2 నుంచి 8 తేదీ వరకు "సిపిఐ"మావోయిస్టు నిర్వహించే పిఎల్ జిఏ వారోత్సవాల సందర్భంగా పోలీస్ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

 • couple dating

  Relations24, Oct 2019, 2:29 PM

  చీట్ చేస్తారని డౌట్...అనుమానంతో సెల్ ఫోన్ చెక్ చేస్తే..

  ఇలా ఫోన్ చెకింగ్ లు ఎక్కువగా అతి ప్రేమతో లేదా, తమతో కాకుండా మరే వ్యక్తితో చనువుగా ఉండకూడదు అని తెలుసుకోవడానికే అలా చేస్తుంటారని ఓ సర్వేలో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, యూనివర్శిటీ ఆఫ్ లిస్ బన్ అనే సంస్థ ఈ విషయంపై తాజాగా సర్వే చేయగా... ఈ విషయం వెల్లడైంది. 

 • Cafe Coffee Day

  NATIONAL30, Jul 2019, 1:03 PM

  వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

  మంగళూరులోని నేత్రావతి నది వద్దకు సోమవారం సాయంత్రం డ్రైవర్ తో కలిసి వెళ్లిన ఆయన అక్కడే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన కోసం నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

 • chandrababu naidu

  Andhra Pradesh17, Jun 2019, 9:39 AM

  బాబుకు సోదాలు: కలాంను కూడా తనిఖీ చేశారంటున్న ఉన్నతాధికారులు

  టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడును గన్నవరం విమానాశ్రయంలో సాధారణ ప్రయాణికుడిలా తనిఖీ చేయడంపై రాద్ధాంతం కొనసాగుతోంది. దీనిపై కంట్రోలర్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ ఐజీ దామోదర్ స్పందించారు

 • vijayasaireddy vs chandrababu

  Andhra Pradesh15, Jun 2019, 10:19 AM

  గన్నవరం విమానాశ్రయంలో బాబుకు తనిఖీలు: ఘాటుగా స్పందించిన విజయసాయి

  గన్నవరం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని తనిఖీ చేయడంపై వచ్చిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించారు.