Cheating  

(Search results - 129)
 • News17, Oct 2019, 3:01 PM IST

  హాట్ ఫొటోలతో ఇలియానా మోసం..ఇలా బయటపడింది!

  ఇలియానా గత కొంతకాలంగా వార్తల్లో ఉంటోంది కేవలం సినిమాలు చేసి మాత్రం కాదు..తన బోయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ గురించి అని అందరికీ తెలిసు. వాళ్లు రిలేషన్ లో ఉన్నంత కాలం తమ సహజీవనం గురించి కానీ, వివాహం గురించి కానీ ఒక్క మాటా బయిట పెట్టడానికి ఇష్టపడలేదు. 

 • cheated about 82 lakhs with fake army Id
  Video Icon

  Districts9, Oct 2019, 5:56 PM IST

  నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా (వీడియో)

  ప్రకాశం జిల్లా, మార్కాపురం కంభంపాడుకు చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెడితే తాడేపల్లికి చెందిన ఓవ్యక్తి నేవీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనుదీప్ రెడ్డి, సాంబిరెడ్డి అనేవ్యక్తుల నుండి 82 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరొక వ్యక్తి దగ్గర ఒరినల్ సర్టిఫికెట్లు తీసుకున్నాడు.

 • army

  Guntur8, Oct 2019, 12:34 PM IST

  ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 82 లక్షలకు టోకరా

  ప్రకాశం జిల్లా కంభంపాడుకు చెందిన బసివిరెడ్డి తాను ఆర్మీలో పనిచేస్తున్నానంటూ నకిలీ గుర్తింపు కార్డు సృష్టించాడు. ఈ క్రమంలో తాడేపల్లికి చెందిన అనుదీప్ రెడ్డి, సాంబిరరెడ్డి అనే ఇద్దరు యువకులకు సైన్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.82 లక్షలు తీసుకున్నాడు. 

 • dating general

  Relations4, Oct 2019, 12:59 PM IST

  తాజా సర్వే.. డేటింగ్ యాప్ పరిచయం... పార్ట్ నర్ ని నమ్మలేం!

  యువత ఎక్కువగా ఒంటరితనం, సోషల్ యాంగ్జైటీ తో బాధపడుతున్నారట. అది కూడా... తమ ఫోన్ లలో డేటింగ్ యాప్స్ ని వినియోగించిన తర్వాతే వారు ఈ రకంగా బాధపడుతున్నట్లు ఓ సర్వేలో తేలింది. అంతేకాదు... అసలు డేటింగ్  యాప్స్ ఎక్కువ వినియోగిస్తున్నవారంతా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు తేలడం గమనార్హం.
   

 • syeraa

  ENTERTAINMENT3, Oct 2019, 5:09 PM IST

  తంగిరాల నుండి కాపీలు కొట్టేసిన టీమ్.. 'సైరా'పై ఆరోపణలు!

  కొద్ది రోజులు నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన చేయగా.. తాజాగా ఓ ప్రొఫెసర్‌కు అన్యాయం జరిగిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది.
   

 • Districts28, Sep 2019, 10:40 AM IST

  మాయమాటలతో యువతికి గాలం వేసి రెండో పెళ్లి... ఆర్మీ జవాన్ అరెస్ట్

  తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచి... యువతిని పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలాజీనగర్ లో కాపురం పెట్టాడు. కాగా ఈ విషయం అతని మొదటి భార్యకు తెలిసింది. అంతే వెంటనే భర్తని, అతని రెండో భార్యను నిలదీసింది. అక్కడి నుంచి తన భర్తను తీసుకొని ఆమె వెళ్లిపోయింది.

 • కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రేణుకాచౌదరికి ఖమ్మం ఎంపీ టికెట్‌ ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్‌ నాయకులు ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్‌ను కోరారు. కార్పొరేటర్‌ నాగండ్ల దీపక్‌చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సలీమ్‌ అహ్మద్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు

  Telangana23, Sep 2019, 3:05 PM IST

  టికెట్‌ ఇప్పిస్తానని రూ.1.40 కోట్లు వసూలు: కోర్టుకు హాజరైన రేణుకా చౌదరి

  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి సోమవారం ఖమ్మం కోర్టుకు హాజరయ్యారు. అసెంబ్లీ టికెట్ ఇప్పిస్తామంటూ తమ వద్ద నుంచి రేణుకా రూ.1.40 కోట్లు వసూలు చేసి మోసం చేశారంటూ డా.రాంజీనాయక్ భార్య భూక్య చంద్రకళ ఖమ్మం కోర్టులో పిటిషన్ వేశారు. 

 • son rape a girl and mother take viedio

  Districts21, Sep 2019, 10:11 AM IST

  ప్రేమ పేరిట వంచన... రేప్ చేసి.. తన స్నేహితులతో కూడా...

  ఆ సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్ నరేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నరేష్ కి గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి ఆమెను ప్రేమ పేరిట మోసం చేశాడు. శుక్రవారం గుడికి వెళదామని చెప్పి... ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

 • Isha Sharvani

  ENTERTAINMENT19, Sep 2019, 3:22 PM IST

  హీరోయిన్ నుంచి 3 లక్షలు దోచుకునే ప్రయత్నం.. ఎలా ఇరుకున్నారో తెలుసా!

  చిత్ర పరిశ్రమలో అనేక కొందరు చీటింగ్ లకు పాల్పడుతూ పట్టుబడ్డ సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అవకాశాల పేరుతో వర్థమాన నటీనటుల్ని బురిడీ కొట్టించి వారినుంచి డబ్బులు దోచుకునే సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ నటిని మోసం చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. 

 • gold

  Andhra Pradesh13, Sep 2019, 11:03 AM IST

  మైసూరు మహారాజుగారి హారమని చెప్పి .. చేతిలో ఇత్తడి : రూ.5 లక్షల మోసం

  రాజులు, రాజ్యాలు, పురాతన వస్తువులంటే మనలో చాలామందికి మోజు. అయితే కొందరి బలహీనతను కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. అచ్చం ఇదే తరహాలో రాజుగారి హారమని చెప్పి.. రూ.5 లక్షలకు కుచ్చుటోపీ పెట్టాడో మాయగాడు

 • husband take vedio his wife at the time of sex

  Lifestyle5, Sep 2019, 3:50 PM IST

  ‘ప్రేమ కాదు మోజు’... అక్రమ సంబంధాలకు అసలు కారణం ఇదే..

  మరో వ్యక్తి పట్ల ఆకర్షణ ఎందుకు మొదలవుతుందనే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిల్లో ఈ అంశాలు కొంతవరకూ కారణమవుతాయి. స్త్రీ, పురుషులు ఎవరైనా కావచ్చు... కొందరు తమ భాగస్వామిని ఇతరులతో పోల్చుకుంటారు. అందం, ఆహార్యం, అలవాట్లు, మాటతీరు, ఉద్యోగం, ప్రేమను వ్యక్తం చేసే తీరు వరకూ ఎన్నో ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో ఆ ప్రత్యేకతలు ఏ కాస్త కనిపించినా చాలు అది ఆకర్షణకు దారితీస్తుంది. 

 • NATIONAL3, Sep 2019, 2:31 PM IST

  ఫోర్జరీ కేసులో మాజీ సీఎం తనయుడు అరెస్ట్

  ఛత్తీస్‌ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి తనయుడు అమిత్ జోగిని మంగళవారం నాడు చీటింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
   

 • rajamouli

  ENTERTAINMENT1, Sep 2019, 5:47 PM IST

  రాజమౌళి పేరుతో మోసం.. హెచ్చరించిన RRR యూనిట్!

  దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి లాంటి కళాఖండం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని డివివి దానయ్య 350 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే దేశం మొత్తం ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు నెలకొని ఉన్నాయి. 

 • Telangana30, Aug 2019, 12:42 PM IST

  రేణుకా చౌదరికి షాక్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుకా చౌదరి మోసగించిందని చంద్రకళ  అనే మహిళ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.బాధితురాలు వేసిన పిటిషన్ ని కోర్టు స్వీకరించింది. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం రేణుకాకు నోటీసులు జారీ చేసింది. 

 • Allu Sirish

  Telangana30, Aug 2019, 7:45 AM IST

  అల్లు శిరీష్, పూజా హెగ్డేలకు నోటీసులు: క్యూనెట్ మోసంపై మరోసారి...

  లక్షలాది మంది కస్టమర్లు ఆ సంస్థలో చేరడానికి బాలీవుడ్, టాలీవుడ్ లకు చెందిన ప్రముఖ హీరోలు, సెలబ్రెటీల ప్రచారమే ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ తరఫున ప్రచారం చేసినవారిలో సెలబ్రెటీలు అనిల్ కపూర్, షారూక్ ఖాన్, బొమన్ ఇరానీ, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్, అలు శిరీష్, పూజా హెగ్డే, యువరాజ్ సింగ్ తదితరులున్నారు.