Cheated  

(Search results - 26)
 • cheated about 82 lakhs with fake army Id
  Video Icon

  Districts9, Oct 2019, 5:56 PM IST

  నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా (వీడియో)

  ప్రకాశం జిల్లా, మార్కాపురం కంభంపాడుకు చెందిన ఓ వ్యక్తి నకిలీ ఆర్మీ గుర్తింపుకార్డుతో 82 లక్షలకు టోకరా వేశాడు. వివరాల్లోకి వెడితే తాడేపల్లికి చెందిన ఓవ్యక్తి నేవీ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అనుదీప్ రెడ్డి, సాంబిరెడ్డి అనేవ్యక్తుల నుండి 82 లక్షల రూపాయలు తీసుకున్నాడు. మరొక వ్యక్తి దగ్గర ఒరినల్ సర్టిఫికెట్లు తీసుకున్నాడు.

 • బోటు ప్రమాదం జరగడానికి ముందే కొందరు జాలర్లు ఈ ప్రాంతం ప్రమాదకరంగా ఉంటుందని రెడ్ సిగ్నల్ చూపించారు. కానీ, ఈ హెచ్చరికను పట్టించుకోకుండానే డ్రైవర్ బోటును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ప్రమాదం వాటిల్లిందని జరణీకుమార్ అభిప్రాయపడ్డారు.

  Visakhapatnam24, Sep 2019, 6:36 PM IST

  రూ.17 లక్షలు ఇస్తామని బోటు ప్రమాద ఫ్యామిలీకి బురిడీ

  ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్  చేస్తున్నానని చెప్పి బోటు ప్రమాద బాధితుల నుండి డబ్బులను కొట్టేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.

 • depression woman

  Telangana27, Aug 2019, 10:21 AM IST

  గృహిణులే టార్గెట్..16 రాష్ట్రాల్లో బాధితులు: వెలుగులోకి వస్తున్న ప్రదీప్ లీలలు

  ఫైవ్ స్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్ ఉద్యోగాల పేరిట మహిళలను మోసం చేసిన సైబర్ నేరగాడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

 • theft from dindigul seenivasan son house

  Telangana27, Jul 2019, 8:53 AM IST

  డబ్బు కోసం సొంత పెద్దమ్మ ఇంటికే కన్నం.. ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో

   తన మీద అనుమానం రాకుండా పెద్దమ్మకు సేవలు చేస్తూనే.... స్నేహితుల చేత భారీ స్కేచ్ వేసి నగలు, డబ్బు చోరీ చేయించింది.

 • TikTok

  Telangana24, Jul 2019, 8:23 AM IST

  టిక్ టాక్ పరిచయం... ఆరు నెలలు సహజీవనం చేశాక..

  టిక్ టాక్ పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి సహజీవనం చేయడం కూడా ప్రారంభించారు. శ్రీలంక, మాల్దీవులు, గోవా తదితర ప్రాంతాల్లో విహారయాత్రలు కూడా చేశారు.

 • RRR - 350+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

  ENTERTAINMENT19, Jul 2019, 9:29 AM IST

  రాజమౌళి ‘RRR’లో ఆఫర్, మహిళకి రూ.50లక్షల టోకరా

  ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో వేషం వేయాలని నటులు అవుదామనుకునే చాలా మందికి ఉంటుంది. అయితే ఆ అవకాసం అతి కొద్ది మందికే వస్తుంది. 

 • महिला को अकेली देखकर शमशीर ने उससे दोस्ती कर ली।

  Andhra Pradesh16, Jul 2019, 1:29 PM IST

  పెళ్లి చేసుకుని తల్లిని చేసి పరారైన భర్త : 18 ఏళ్లుగా మహిళ పోరాటం

  బిడ్డ పుట్టాక భర్త తనను వదిలేశాడని ఓ వివాహిత ఆందోళనకు దిగింది. కర్నాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన కళావతి అనే మహిళ ... తనను కడప జిల్లా బద్వేలుకు చెందిన రవికుమార్ బెంగళూరులో ఉన్న సమయంలో తనను ప్రేమించాడని తెలిపింది

 • wedding

  Telangana9, Jul 2019, 9:46 AM IST

  భర్తకు విడాకులు ఇవ్వకుండా భార్య రెండో పెళ్లి

  ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐదేళ్లపాటు వారి సంసారం బాగానే సాగింది. మధ్యలో ఓ వ్యక్తి పరిచయంతో భర్తను దూరం పెట్టేసింది. కనీసం భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. చివరకు కొత్త భర్తతో కలిసి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. 

 • students killed in an accident

  Telangana8, Jul 2019, 5:15 PM IST

  రాంప్రసాద్‌ను నేనే హత్య చేశా: శ్యామ్

  రాంప్రసాద్‌ను తన శిష్యులతో కలిసి  హత్య చేసినట్టుగా  శ్యామ్ చెప్పాడు.

 • সোশ্যাল মিডিয়া লাইভে নাবালিকাকে ১০০ বার ধর্ষণ

  Telangana3, Jul 2019, 1:36 PM IST

  సహాయం చేస్తానని నట్టేట ముంచింది

  ఎన్ఆర్ఐ వృద్ధ దంపతులకు సహాయం చేస్తానని మాట ఇచ్చింది. బ్యాంకు రుణంలో సబ్సీడీ ఇప్పిస్తానని హామీ ఇచ్చింది. మాయ మాటలు చెప్పి ఆ ఎన్ఆర్ఐ దంపతుల వద్ద నుంచి రూ.61లక్షలు కాజేసింది. 

 • Andhra Pradesh15, Jun 2019, 10:33 AM IST

  రంజీ క్రికెటర్ కు కోడెల తనయుడి టోకరా

  శివరామ్‌ స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (ఏఎల్‌పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్‌ చేశాడు. దీంతో నిరుడు ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్‌ వెళ్లాలని శివరామ్‌ చెప్పాడు. 

 • women

  Telangana13, Jun 2019, 8:22 AM IST

  మహా కిలాడీ.. విదేశీ వరుడే టార్గెట్

  పెళ్లి పేరుతో అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిలను చాలా మందే చూసుంటారు. అయితే... ఈ  కేసు మాత్రం రివర్స్. మ్యాట్రమోనీ వెబ్ సైట్స్  లో  ఫోటోలను పెట్టి... విదేశీ కుర్రాలను టార్గెట్ చేసి.. డబ్బు గుంజడం ఈ యువతి స్పెషల్. 

 • ntr

  ENTERTAINMENT5, Jun 2019, 3:01 PM IST

  ఎన్టీఆర్ పేరు వాడుకొని స్టార్ హీరోయిన్ ని మోసం చేశారా..?

  గతేడాది ఓ భారీ బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ ని నిర్మాతలు మోసం చేసినట్లు సమాచారం. 

 • marriage

  NATIONAL30, May 2019, 10:19 AM IST

  నిత్య పెళ్లి కొడుకు... బండారం బయటపెట్టిన ఫేస్ బుక్

  ఒకరికి తెలీకుండా మరికొరిని ఇలా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. విదేశాల్లో ఉద్యోగం అని చెప్పి భారీ మొత్తంలో డబ్బు గుంజాడు. చివరకు అతని గుట్టుని ఫేస్ బుక్ బయటపెట్టింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 • cyber

  Telangana4, May 2019, 12:19 PM IST

  ఆన్ లైన్ లో చీర... రూ.లక్షకి టోకరా

  ఆన్ లైన్ లో షాపింగ్ ఓ మహిళ కొంప ముంచింది. ఒక వెబ్ సైట్ లో చీరలు కొందామని చూస్తుంటే... అంతకంటే ఆకర్షణీయమైన  చీరలున్న మరో వెబ్ సైట్ కనిపించింది. వెంటనే అందులో ఓ చీర కొనడానికి ఆమె ప్రయత్నించింది.