Charmy Kaur  

(Search results - 17)
 • tollywood drugs case heroin charmy faces 8 hours of investigation here are detailstollywood drugs case heroin charmy faces 8 hours of investigation here are details

  EntertainmentSep 3, 2021, 7:58 AM IST

  డ్రగ్స్ కేసు: 8 గంటల పాటు సాగిన విచారణలో ఛార్మిని అడిగిన ప్రశ్నలు ఇవే!

  ఛార్మి తన చార్టెడ్ అకౌంటెంట్ తో పాటు ఈడీ ఆఫీస్ కి చేరుకోవడంతో పాటు విచారణలో పాల్గొన్నారు. ఈడీ ప్రధాన అధికారి అభిషేక్ గోయల్ నేతృత్వంలో 8గంటల పాటు విచారణ సాగింది. తన రెండు బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు అధికారులకు ఛార్మి సమర్పించారు. 

 • heroine charmy kaur hot photosheroine charmy kaur hot photos

  Entertainment NewsJun 1, 2020, 8:38 PM IST

  ఛార్మి హాట్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని సెక్సీ ఫోజులు

  టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. కానీ ఆమె సినిమాని మాత్రం విడిచిపెట్టలేదు. గ్లామరస్ హీరోయిన్ గా ఛార్మి ఓ వెలుగు వెలిగింది. 

 • Charmy Kaur Marriage Postponed Due to LockdownCharmy Kaur Marriage Postponed Due to Lockdown

  EntertainmentMay 30, 2020, 9:34 AM IST

  అందుకే చార్మీ పెళ్లి ఆగిపోయిందా.. వైరల్ అవుతున్న న్యూస్

  టాలీవుడ్‌ లో స్టార్ హీరోలదంరితో జత కట్టిన పంజాబీ భామ చార్మీ. హీరోయిన్ కెరీర్‌ మంచి  ఫాంలో ఉండగానే నిర్మాణ రంగంవైపు అడుగులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. తాజా ఈ భామకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 • Actress Charmy kaur Announced her retirement to acting careerActress Charmy kaur Announced her retirement to acting career

  EntertainmentMay 18, 2020, 8:16 PM IST

  షాకింగ్ డెసిషన్‌ తీసుకున్న చార్మీ!

  తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఛార్మీ షాకింగ్ డెసిషన్‌ను వెల్లడించింది. చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఈ భామ ఇక  మీదట నటించబోనని చెప్పేసింది. జ్యోతిలక్ష్మీ సినిమా సమయంలోనే తాను రిటైర్‌మెంట్‌ ప్రకటిద్దామని భావించానని అయితే పూరి, సీ కళ్యాణ్ లు వద్దని వారించారని చెప్పింది.

 • Tollywood Actress Charmi Kaur Playing With Her PetsTollywood Actress Charmi Kaur Playing With Her Pets

  NewsFeb 17, 2020, 10:11 AM IST

  కొత్త ఫ్రెండ్ ని ముద్దుల్లో ముంచెత్తుతున్న ఛార్మి.. వీడియో వైరల్!

  టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆమె సినిమాని మాత్రం విడిచిపెట్టలేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 • Actress Charmy kaur latest hot photosActress Charmy kaur latest hot photos

  NewsJan 16, 2020, 3:37 PM IST

  చీరలో సెక్సీ లుక్ తో చంపేస్తున్న ఛార్మీ..!

  ఒక‌ప్పుడు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ. 
   

 • Manisharma starts music work for Vijay Devarakonda movieManisharma starts music work for Vijay Devarakonda movie

  ENTERTAINMENTNov 21, 2019, 2:52 PM IST

  పూరి జగన్నాధ్ సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మునుపటి పూరి జగన్నాధ్ ని చూస్తున్నామని అభిమానుల నుంచి రెస్పాన్స్ వచ్చింది.

 • Charmy Kaur has turned hot in her latest social media postCharmy Kaur has turned hot in her latest social media post

  NewsNov 5, 2019, 9:43 AM IST

  ఇది ఛార్మీ 'రొమాంటిక్' యోగ!

  గోవాలో రొమాంటిక్ చిత్రం లాస్ట్ షెడ్యూల్ లో ఉన్న ఆమె యోగాసనాలు వేస్తోంది. ఆ ఫోజులను తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఛార్మిని ఇలా చూసిన వాళ్లు మళ్లీ హీరోయిన్ గా తెరపై ఆమె కనపడితే భలే ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

 • ismart Shankar creates record in TRP ratingismart Shankar creates record in TRP rating

  NewsOct 25, 2019, 2:36 PM IST

  ఉస్తాద్ 'ఇస్మార్ట్ శంకర్'.. బుల్లితెరపై కూడా రికార్డులు!

  వరుస పరాజయాల్లో ఉన్న పూరి జగన్నాధ్, మంచి హిట్ కోసాం ఎదురుచూస్తున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. పూరి జగన్నాధ్ మార్క్ మాస్ కథాంశంతో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 

 • charmy kaur latest photo viral in social mediacharmy kaur latest photo viral in social media

  NewsOct 18, 2019, 11:46 AM IST

  హాట్ ఛార్మి: ప్రొడ్యూసర్ అయినా.. పొగరు తగ్గలేదు

  ఛార్మి కౌర్ హీరోయిన్ గా సినిమాలు తగ్గించేసి ప్రొడక్షన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే.  పైసా వసూల్ తోడిజాస్టర్ అందుకున్న ఛార్మి పూరితో పాటు తను కూడా డబ్బులు పోగొట్టుకుంది. మెహబూబా సమయంలో కూడా ఆ డే జరిగింది. పూరి ఛార్మికి డబ్బులు తిరిగి ఇచ్చేసినట్లు ఒక టాక్ కూడా వచ్చింది. 

 • Tollywood celebrities birth day wishes to Puri JagannadhTollywood celebrities birth day wishes to Puri Jagannadh

  ENTERTAINMENTSep 28, 2019, 7:34 PM IST

  డాషింగ్ డైరెక్టర్ పూరికి సెలెబ్రిటీల బర్త్ డే విషెష్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించే చిత్రాలు తెరకెక్కించడంలో పూరి స్టయిలే వేరు. నేడు పూరి జగన్నాధ్ తన 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు పూరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

 • charmy kaur about Puri Jagannadh and Ramcharmy kaur about Puri Jagannadh and Ram

  ENTERTAINMENTSep 28, 2019, 5:41 PM IST

  చేతిలో 50 వేలు కూడా లేని పరిస్థితి.. రామ్ సాయం చేశాడు.. ఛార్మి!

  డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూర్వ వైభవాన్ని తిరిగి పొందారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, పూరి సత్తాని మరోమారు బయట పెట్టింది. ఈ చిత్రం పూరీజగన్నాధ్ కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడింది. 

 • Puri Jagannadh responds on tollywood drug scandalPuri Jagannadh responds on tollywood drug scandal

  ENTERTAINMENTJul 29, 2019, 4:44 PM IST

  ఆ గాసిప్స్ విని నా భార్య ఏడ్చింది.. పూరి జగన్నాధ్!

  పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో చాలా రోజుల తర్వాత ఘనవిజయం సొంతమైంది. హీరో రామ్, నాభా నటేష్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ లో చార్మి తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

 • Distributor Srinu about Ismart Shankar movieDistributor Srinu about Ismart Shankar movie

  ENTERTAINMENTJul 20, 2019, 5:44 PM IST

  తొందర పడలేదు.. ఇస్మార్ట్ శంకర్ వరకు ఎదురుచూశా!

  పూరి జగన్నాధ్ తెరక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని అదే తరహాలో తెరక్కించాడు.హీరో రామ్ ని మునుపెన్నడూ చూడని విధంగా రఫ్ లుక్ లో ప్రజెంట్ చేశాడు. 

 • Tollywood actress who became heroines in teenageTollywood actress who became heroines in teenage

  ENTERTAINMENTMay 30, 2019, 7:57 PM IST

  టీనేజ్ లోనే హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు!

  వెండి తెరపై కనిపించే హీరోయిన్ల వయసు పసిగట్టడం కష్టం. వర్థమాన నటీమణులు సినిమాల్లో నటించేందుకు టీనేజ్ నుంచే అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలా టీనేజ్ లోనే హీరోయిన్లుగా మారిన వాళ్లు చాలామందే ఉన్నారు. హన్సిక, తమన్నా లాంటి హీరోయిన్ చాలా చిన్నవయసులోనే నటీమణులుగా మారి ఇప్పటికి హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.