Charmy  

(Search results - 29)
 • <p>Charmy kaur&nbsp;</p>

  Entertainment News1, Jun 2020, 8:38 PM

  ఛార్మి హాట్ ఫోటోస్.. మీరెప్పుడూ చూడని సెక్సీ ఫోజులు

  టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటోంది. కానీ ఆమె సినిమాని మాత్రం విడిచిపెట్టలేదు. గ్లామరస్ హీరోయిన్ గా ఛార్మి ఓ వెలుగు వెలిగింది. 

 • undefined

  Entertainment30, May 2020, 9:34 AM

  అందుకే చార్మీ పెళ్లి ఆగిపోయిందా.. వైరల్ అవుతున్న న్యూస్

  టాలీవుడ్‌ లో స్టార్ హీరోలదంరితో జత కట్టిన పంజాబీ భామ చార్మీ. హీరోయిన్ కెరీర్‌ మంచి  ఫాంలో ఉండగానే నిర్మాణ రంగంవైపు అడుగులేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. తాజా ఈ భామకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 • పూరి జగన్నాథ్: ఈ సీనియర్ దర్శకుడు మొదటి సినిమా బద్రితో ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత జగపతి బాబుతో చేసిన బాచి సినిమా ప్లాప్ అయ్యింది.

  Entertainment19, May 2020, 3:01 PM

  పూరి నెక్ట్స్ .. షాకింగ్ ప్రాజెక్ట్, డిటేల్స్

  పూరి జగన్నాథ్ ..ఈ మధ్యన అంటే కాస్త వెనకబడ్డాడు కానీ ఒకప్పుడు వరస హిట్స్ తో దూసుకుపోయాడు. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకు వచ్చిన ఆయన ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్యాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే పూరి మరొకటి లైన్ లో పెట్టేసాడు. 

 • puri jagannath

  Entertainment19, May 2020, 8:41 AM

  'ఓటీటీ' జెయింట్స్ తో పూరి టాక్స్..అందుకే అంటూ ఛార్మి

   కరోనా,లాక్ డౌన్ లతో ఎప్పటికి థియోటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని సిట్యువేషన్ లో ఓటీటిలను జనం బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారులను పెంచుకోవటానికి స్టార్ డైరక్టర్స్ కు ఎర వేస్తున్నాయి ఓటీటి సంస్దలు. భారీ మొత్తాలతో ఎప్రోచ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి తేజ వంటి కొందరు దర్శకులు ఓటీటిల వైపు మ్రొగ్గుచూపారు. వెబ్ సీరిస్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ సైతం అటు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

 • undefined

  Entertainment18, May 2020, 8:16 PM

  షాకింగ్ డెసిషన్‌ తీసుకున్న చార్మీ!

  తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఛార్మీ షాకింగ్ డెసిషన్‌ను వెల్లడించింది. చాలా కాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఈ భామ ఇక  మీదట నటించబోనని చెప్పేసింది. జ్యోతిలక్ష్మీ సినిమా సమయంలోనే తాను రిటైర్‌మెంట్‌ ప్రకటిద్దామని భావించానని అయితే పూరి, సీ కళ్యాణ్ లు వద్దని వారించారని చెప్పింది.

 • SriReddy

  News11, Mar 2020, 4:06 PM

  'విజయ్ దేవరకొండ జిరాక్స్'.. వల్గర్ కామెంట్స్ తో రెచ్చిపోయిన శ్రీరెడ్డి!

  టాలీవుడ్ సినీ అభిమానులకు శ్రీరెడ్డి పేరు పరిచయం అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం నేపథ్యంలో శ్రీరెడ్డి అర్థ నగ్న నిరసన చేసిన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

 • Puri jagannadh

  News10, Mar 2020, 6:41 PM

  పూరి జగన్నాధ్, ఛార్మిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

  ఫైర్ బ్రాండ్ శ్రీ రెడ్డి ఇటీవల సోషల్ మీడియా వేదికగా మళ్ళీ యాక్టీవ్ అయ్యింది. గతం లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ నానా హడావిడి చేసి చివరికి ఓ బడా హీరో పై కామెంట్ చేయడంతో  ఆహీరో ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై టాలీవుడ్ కు టాటా చెప్పింది.

 • vijay devarakonda

  Entertainment5, Mar 2020, 4:46 PM

  వైరల్ వీడియో: నడుస్తూ జారి పడ్డ విజయ్ దేవరకొండ

   'ఫైటర్'  టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం వెళుతూండగా విజయ్ దేవరకొండ కాలు జారింది. ఇప్పుడీ విషయానికి సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

 • చార్మి : హీరోయిన్ చార్మి ఎన్నో విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించింది. హాట్ బ్యూటీగా కుర్రకారులో క్రేజ్ తెచ్చుకున్న చార్మి 15 ఏళ్ల టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చార్మి నటించిన తొలి చిత్రం 'నీ తోడు కావాలి'.

  Entertainment5, Mar 2020, 4:40 PM

  ఛార్మిపై కేసు.. విచారణకు డిమాండ్!

  బాధ్యత లేకుండా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ చార్మిపై కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలని హెచ్చార్సీని తెలంగాణ రైట్స్ సొసైటీ కోరింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ రైట్స్ సొసైటీ దాఖలు చేసింది. 

 • ఛార్మి : 'శ్రీ ఆంజనేయం' సినిమాలో తన మేనరిజంకి తగ్గట్లు 'పద్దు.. శివంగి.. ఆడపులి' అంటూ ఛార్మి డైలాగ్ చెప్తుంటే మాస్ ఆడియన్స్ తెగ రచ్చ చేశారు.

  News2, Mar 2020, 9:49 PM

  జనాలు చస్తుంటే ఛార్మికి వెటకారం.. కరోనాపై కామెంట్స్

  చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా ఇప్పటికే కరోనా ప్రభావంతో అల్లాడుతోంది. నెమ్మదిగా ప్రపంచ దేశాలకు కూడా కరోనా ప్రభావం పాకుతోంది.

 • Ananya Panday

  News20, Feb 2020, 8:03 PM

  విజయ్,పూరి ‘ఫైటర్’ :లేటెస్ట్ వర్కింగ్ స్టిల్స్,హీరోయిన్ రివీల్

  రీసెంట్‌గా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాతో ప్రేక్షకులను  మెప్పించ లేకపోయాడు విజయ్ దేవరకొండ. దాంతో ప్రమోషన్స్ ని సైతం ప్రక్కన పెట్టి ...ప్రస్తుతం తన ఆశలన్ని పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘ఫైటర్’ సినిమాపైనే పెట్టుకుని ఆ షూటింగ్ లో బిజీ అయ్యి పోయాడు.  ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
   

 • charmy

  News17, Feb 2020, 10:11 AM

  కొత్త ఫ్రెండ్ ని ముద్దుల్లో ముంచెత్తుతున్న ఛార్మి.. వీడియో వైరల్!

  టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆమె సినిమాని మాత్రం విడిచిపెట్టలేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 • charmy

  News16, Jan 2020, 3:37 PM

  చీరలో సెక్సీ లుక్ తో చంపేస్తున్న ఛార్మీ..!

  ఒక‌ప్పుడు టాప్ హీరోల స‌ర‌స‌న న‌టించి అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ. 
   

 • Puri Jagannadh

  News3, Dec 2019, 5:28 PM

  విజయ్ దేవరకొండ మూవీ.. పూరి, ఛార్మి ఏం చేయబోతున్నారంటే..!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు పూరి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఇటీవల పూరి జగన్నాధ్ వరుస పరాజయాలతో రేసులో వెనుకబడ్డారు అని భావిస్తున్న తరుణంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సర్ ప్రైజ్ చేశారు. 

 • పూరి జగన్నాథ్: బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పూరి నెక్స్ట్ అదే సినిమాను బాలీవుడ్ లో షార్ట్: ద ఛాలెంజ్ టైటిల్ తో తుషార్ కపూర్ ని హీరోగా పెట్టి రీమేక్ చేశాడు. అలాగే 2011లో అమితాబ్ బచ్చన్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే సినిమా చేశాడు.

  ENTERTAINMENT21, Nov 2019, 2:52 PM

  పూరి జగన్నాధ్ సినిమా.. రంగంలోకి దిగిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మునుపటి పూరి జగన్నాధ్ ని చూస్తున్నామని అభిమానుల నుంచి రెస్పాన్స్ వచ్చింది.