Asianet News TeluguAsianet News Telugu
112 results for "

Charmi

"
krithi shetty tamannah charmi these 8 heroins started career below 18 years agekrithi shetty tamannah charmi these 8 heroins started career below 18 years age

కన్నాంబ కాలం నుండి కృతిశెట్టి వరకు టీనేజ్ లోనే మేకప్ వేసేసిన స్టార్ హీరోయిన్స్...


ఉద్యోగానికి, వివాహానికి ఏజ్ లిమిట్ ఉంది కానీ.. హీరోయిన్ కావడానికి లేదు. కన్నాంబ కాలం నుండి కృతి శెట్టి జనరేషన్ వరకు అనేక మంది టీనేజ్ దాటకుండానే హీరోయిన్స్ గా వెండితెరకు పరిచయమయ్యారు. వారిలో శ్రీదేవి లాంటి హీరోయిన్స్ సుదీర్ఘ కాలం వెండితెరను ఏలారు. 

Entertainment Jan 19, 2022, 9:41 AM IST

hyderabad charminar mla mumtaz ahmed khan attack on youthhyderabad charminar mla mumtaz ahmed khan attack on youth

ఎమ్మెల్యేని.. నాకే సలామ్ పెట్టవా: అర్థరాత్రి ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ దౌర్జన్యం

హైదరాబాద్ (hyderabad) పాతబస్తీలో (old city) ఎంఐఎం (mim mla) ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ (mumtaz khan) హల్‌చల్ చేశారు.  అర్ధరాత్రి 12 గంటలకు గల్లీలో కూర్చున్న యువకుడు జిలానిపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్. దీంతో ఎమ్మెల్యేపై హుస్సేని అలం పీఎస్‌లో జిలాని ఫిర్యాదు చేశారు. 

Telangana Dec 12, 2021, 4:03 PM IST

higher officer molested woman comouter operator in charminar zone hyderabadhigher officer molested woman comouter operator in charminar zone hyderabad

మహిళా ఉద్యోగిపై ఉన్నతాధికారి లైంగిక వేధింపులు... మేయర్ విజయలక్ష్మి సీరియస్ యాక్షన్

మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిహెచ్ఎంసి ఉన్నతాధికారిపై మేయర్ విజయలక్ష్మి సీరియస్ యాక్షన్ కు ఆదేశించారు.

Telangana Dec 7, 2021, 10:59 AM IST

Sunday funday at charminarSunday funday at charminar
Video Icon

ఓల్డ్ సిటీలో సండే ఫన్ డే సందడి. .!

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వాహనాలను ఆపేసి తీసుకొచ్చిన సండే ఫండే ఈవెంట్ కి అద్భుతమైన స్పందన వస్తుండడంతో... 

Telangana Nov 16, 2021, 5:49 PM IST

Must visit this major attraction place to visit in telangana full details are hereMust visit this major attraction place to visit in telangana full details are here

తెలంగాణలో తప్పకుండ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు ఇవే!

తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.  తెలంగాణలో అనేక చారిత్రక కట్టడాలు, కోటలు, రాజభవనాలు, అడవులు (Forests), జలపాతాలు ఇలా ఎన్నో చూడవలసిన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఆర్టికల్ (Article) ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవడం..
 

Spiritual Nov 6, 2021, 6:36 PM IST

Heroine Charmy says good bye to actingHeroine Charmy says good bye to acting

ఛాన్సులు వస్తున్నాయి, నటనకు గుడ్ బై అనేసిన చార్మి.. కారణం ఏంటి ?

టాలీవుడ్ ఓ చార్మి గ్లామర్ మెరుపులు మెరిపించి నటి. తన అందాలతో కుర్రకారుని ఒకప్పుడు ఉర్రూతలూగించింది. చార్మి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.

Entertainment Oct 24, 2021, 8:52 PM IST

Whence The Two Hyderabadi Icons Meet   The Iconic Paradise Restaurant opens its 20th Restaurant in Hyderabad near CharminarWhence The Two Hyderabadi Icons Meet   The Iconic Paradise Restaurant opens its 20th Restaurant in Hyderabad near Charminar

బిర్యానీ లవర్స్ కి టేస్టీ న్యూస్.. చార్మినార్ వద్ద పారడైజ్ రెస్టారెంట్‌ ప్రారంభం..

హైదరాబాద్: చార్మినార్  అలాగే  ప్రపంచానికి ఇష్టమైన బిర్యానీ ప్యారడైజ్(paradise) నేడు చార్మినార్‌లోని ఐకానిక్ సైట్‌లో డైన్-ఇన్, టేక్ అవే, డెలివరీని అందించే ఓమ్ని ఛానల్ రెస్టారెంట్ ప్యారడైజ్ హోటల్  ప్రారంభించింది. రెస్టారెంట్‌లో భోజనం చేస్తు అతిథులు ఇప్పుడు తమకు ఇష్టమైన బిర్యానీని ఆస్వాదిస్తు  వారు కూర్చున్న ప్రదేశం నుండి  చార్మినార్ (charminar) అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఆస్వాదించవచ్చు. 

business Oct 20, 2021, 3:09 PM IST

from today onwards sunday funday at charminarfrom today onwards sunday funday at charminar

చార్మినార్ దగ్గర సండే ఫండే.. నేటి నుంచి ప్రతి ఆదివారం.. ట్రాఫిక్‌పై ఆంక్షలు

నగరవాసులకు మరో తీపి కబురు. ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం చార్మినార్ దగ్గర కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా సమయాన్ని గడపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్‌పై నిర్వహిస్తున్న సండే ఫండే ప్రోగ్రామ్ తరహాలోనే చార్మినార్ దగ్గర ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరిట నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
 

Telangana Oct 17, 2021, 12:30 PM IST

tollywood drugs case charmi enquiry completedtollywood drugs case charmi enquiry completed

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన ఛార్మీ విచారణ... రెండు బ్యాంక్ ఖాతాలపై ఈడీ ఫోకస్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో  సినీ నటి ఛార్మీ విచారణ పూర్తయ్యింది. విచారణలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆమె తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన అకౌంట్ల వివరాలు ఇచ్చానని ఛార్మీ చెప్పారు. కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఆమె ఈడీ అధికారులకు తెలిపారు.
 

Entertainment Sep 2, 2021, 6:45 PM IST

Tollywood actress Charmi appears before Enforce directorate probeTollywood actress Charmi appears before Enforce directorate probe

టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ విచారణకు హాజరైన ఛార్మి


 కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు  ఈడీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు  నోటీసులు జారీ చేశారు. ఛార్మి, డ్రగ్స్ సరఫరాదారుడిగా ఉన్న కెల్విన్ మధ్య  వాట్సాప్ ఛాటింగ్ కూడ జరిగిందని కూడ ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు

Telangana Sep 2, 2021, 11:07 AM IST

Bigg Boss Telugu season 5: List of contestants to be till the last week of the showBigg Boss Telugu season 5: List of contestants to be till the last week of the show
Video Icon

Silver Screen: డ్రగ్స్ కేసులో 10 గంటలపాటు పూరీ విచారణ.... వెలుగులోకి సంచలన బిగ్ బాస్ విషయాలు

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం.

Entertainment Sep 1, 2021, 3:49 PM IST

Asianet News The Week: Water Tussle continue between AP and TelanganaAsianet News The Week: Water Tussle continue between AP and Telangana
Video Icon

The Week: ఏపీ, తెలంగాణల మధ్య మాటల యుద్ధం... రాజీనామా సవాళ్లు విసురుకున్న రేవంత్, మల్లారెడ్డి

గత వారం జరిగిన విభిన్న వార్తల సమాహారాన్ని మీకు అందించేందుకు ఏషియా నెట్ న్యూస్ ది వీక్ సిద్ధంగా ఉంది.

NATIONAL Aug 30, 2021, 11:42 AM IST

businessman kidnapped from old city, murdered at Sanga Reddybusinessman kidnapped from old city, murdered at Sanga Reddy

దారుణం : డబ్బులడిగాడని.. స్నేహితుడిని హత్య చేసి పూడ్చేసి.. కిడ్నాప్ కథ అల్లేశారు..

బీదర్ లో డబ్బులు వచ్చేది ఉంది అని చెప్పి,  అప్పటికే అక్కడున్న సంజయ్ అల్లుడు జగన్నాథ్, ఇద్దరు మిత్రులు సంజు,సంగు కారులో పయనమయ్యారు.  ఫుల్ బాక్ పరిసరాల్లో వెళ్తున్న కారులోనే మధుసూదన్ రెడ్డి ని హత్య చేశారు 

Telangana Aug 23, 2021, 8:16 AM IST

charmi drinks in public and shares video in instagram as it goes viral ksrcharmi drinks in public and shares video in instagram as it goes viral ksr

పబ్లిక్ లో సీసా ఎత్తిపట్టిన ఛార్మి, పార్టీలో పక్కనే ఆయన కూడా... వైరల్ గా లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియో

టీనేజ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి టాలీవుడ్ లో ఓ స్థాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన ఆమె నటించడం జరిగింది. గౌరీ, మాస్ చిత్రాలు హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ ఇవ్వగా, పదేళ్లకు పైగా హీరోయిన్ గా పలు బాషలలో చిత్రాలు చేశారు. 


 

Entertainment Jul 10, 2021, 2:09 PM IST

heroin rashmika turs mom as aura came into her life ksrheroin rashmika turs mom as aura came into her life ksr

మీట్ రష్మిక డాటర్ ఆరా... ఏంజెల్ లా ఉందంటూ ఛార్మి ప్రశంస!


ఈ మధ్య హీరోయిన్ ఛార్మి, పూరిలకు రష్మిక మందాన బాగా దగ్గరయ్యారు. దానికి కారణం విజయ్ దేవరకొండనే. ఛార్మి, పూరిలతో మూవీ చేస్తున్న విజయ్ వారికి చాలా సన్నిహితుడు అయ్యాడు. 

Entertainment Jun 15, 2021, 2:25 PM IST