Chargesheet
(Search results - 23)NATIONALDec 18, 2020, 3:41 PM IST
TelanganaDec 3, 2020, 10:27 AM IST
హైదరాబాద్ వేశ్యావాటికల్లో బంగ్లా యువతులు.. పనిపేరుతో దేశ సరిహద్దులు దాటించి..
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో హైటెక్ సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. బంగ్లాదేశ్‌లో బతుకుదెరువు లేక అక్రమంగా భారత్‌కు వలస వచ్చిన బంగ్లాదేశ్ యువతులకు డబ్బు ఎరవేసి వ్యభిచార కూపాల్లోకి దింపుతున్నారు. వీరిని ఉపాధి ఆశచూపి అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు.
TelanganaNov 24, 2020, 11:44 AM IST
అవకాశమిస్తే హైద్రాబాద్‌ను అమ్మేస్తారు: బీజేపీకి కేటీఆర్ కౌంటర్
ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపినందుకు తమపై ఛార్జీషీట్ విడుదల చేశారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.Andhra PradeshNov 19, 2020, 7:42 PM IST
దివ్య తేజస్విని కేసు: ఛార్జ్షీటులో సంచలన విషయాలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసులో దిశా పోలీసులు గురువారం ఛార్జీషీటును దాఖలు చేశారు.
Andhra PradeshNov 7, 2020, 2:26 PM IST
దివ్య కేసు: పోలీసుల అదుపులో నాగేంద్ర.. ఛార్జిషీటు దాఖలు చేసిన దిశా టీమ్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసులో దిశా పోలీసులు ఛార్జీషీటును దాఖలు చేశారు. విజయవాడ కోర్టులో కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు.
TelanganaOct 18, 2020, 4:30 PM IST
బంగ్లాదేశ్‌నుండి మహిళల అక్రమ రవాణ, వ్యభిచారం: ఎన్ఐఏ చార్జిషీట్
ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో తొమ్మిది మంది బంగ్లాదేశీయులుగా పోలీసులు గుర్తించారు. మిగిలినవారు స్థానికులు.
తప్పుడు గుర్తింపు కార్డులను సృష్టించి బంగ్లాదేశ్ నుండి యువతులను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారం చేయించిన విషయాన్ని గుర్తించారుNATIONALSep 13, 2020, 6:28 PM IST
సీఏఏ అల్లర్లపై ఢిల్లీ పోలీసుల అనుబంధ ఛార్జీషీట్: చిదంబరం ఫైర్
సమాచారం, ఛార్జీషీట్ మధ్య విచారణ, ధృవీకరణ వంటి కీలక అంశాలు ఉంటాయనే విషయాన్ని ఢిల్లీ పోలీసులు మర్చిపోయారా అని ఆయన ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.
NATIONALAug 25, 2020, 9:39 PM IST
పుల్వామా దాడి: ఛార్జీషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ, పాక్ కుట్రపై ఆధారాలు
పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్‌షీటును దాఖలు చేసుకుంది. ఉగ్రవాద సంస్థ జైషే అధినేత మసూద్ అజార్ పేరును ఛార్జ్షీటులో చేర్చింది.
Andhra PradeshAug 19, 2020, 12:38 PM IST
తప్పుడు బిల్లులతో కోట్లు కొల్లగొట్టారు: ఈఎస్ఐ స్కాంపై ఏసీబీ జేడీ రవికుమార్
బుధవారం నాడు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో 9 మందికి సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
businessMay 27, 2020, 10:57 AM IST
అమ్మ రాణాకపూర్: డిపాజిట్లతో అడ్డగోలు రుణాలు.. ఏళ్లుగా యెస్ బ్యాంక్ స్కాం
ప్రయివేట్ బ్యాంకు యెస్ బ్యాంక్‌లో దాని వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిగ్గు తేల్చింది. డిపాజిటర్ల సొమ్ముతో అడ్డగోలు రుణాలు మంజూరు చేసి.. కూతుళ్ల సంస్థల పేరిట యథేచ్చగా నిధుల మళ్లించారని న్యాయస్థానానికి సమర్పించిన చార్జిషీట్లో ఈడీ వెల్లడించింది,
TelanganaMar 10, 2020, 11:30 AM IST
చార్జిషీట్ కు భయపడే మారుతీ రావు ఆత్మహత్య: వాంగ్మూలంలో అమృత ఇలా..
ప్రణయ్ హత్య కేసులో చార్జిషీట్ ను చూసే మారుతీ రావు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ లో అమృత, మారుతీ రావు తదితరుల వాంగ్మూలాలను పొందుపరిచారు.
TelanganaDec 16, 2019, 5:17 PM IST
సమతపై గ్యాంగ్ రేప్: నిందితుల తరపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు
సమతపై గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను పోలీసులు సోమవారం నాడు కోర్టులో హాజరుపర్చారు. జ్యూడీషీయల్ కస్టడీకి నిందితులను రేపు హాజరుపర్చే అవకాశం ఉంది.
TelanganaDec 14, 2019, 5:02 PM IST
సమత రేప్, హత్య కేసులో చార్జిషీట్: చీరపై స్పెర్మ్ ఆధారంగా నిందితుల గుర్తింపు
సమతపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు శనివారంనాడు ఆసిఫాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. డిఎన్ఎ పరీక్షల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి, వారిపై అభియోగాలు మోపారు.
SPORTSSep 3, 2019, 10:34 AM IST
క్రికెటర్ షమీకి అరెస్ట్ వారెంట్... బీసీసీఐ వాదన ఇదే
ఛార్జ్ షీట్ చూసేంత వరకు షమీపై ఎలాంటి చర్యలు తీసుకోమని బీసీసీఐ స్పష్టం చేసింది. ఛార్జ్ షీట్ ని తెప్పించుకొని పరిశీలించాకే అతడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. షమీపై అతడి భార్య చేసిన ఆరోపణల కారణంగా గతంలో బీసీసీఐ అతడికి వార్షిక కాంట్రాక్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Andhra PradeshJul 12, 2019, 9:42 PM IST
అరకు ఎమ్మెల్యే హత్య: చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
ఇకపోతే గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలను మావోయిస్టులు కాల్చి చంపారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిని ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అత్యంత దారుణంగా కాల్చి చంపారు.