Charan

(Search results - 1063)

దీనితో నాగార్జునకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటనే ఆందోళన అందరిలో మొదలైంది. కారణం బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న నాగార్జున ఆదివారం ఎపిసోడ్ యాంకర్ సుమ మరియు అమ్మ రాజశేఖర్ ని కలిశారు.

Entertainment23, Nov 2020, 6:21 PM

చీకట్లో కూరుకుపోతున్న పరిశ్రమకి ఊతమిచ్చారుః చిరు‌, నాగ్‌, వెంకీ, చరణ్‌ థ్యాంక్స్

రేపటినుంచే థియేటర్లు ఓపెన్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో చిత్ర పరిశ్రమ నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కి, తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర ప్రముఖులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌ వంటి వారు స్పందించి థ్యాంక్స్ చెప్పారు.

• undefined

Entertainment22, Nov 2020, 8:26 AM

ఆర్ ఆర్ ఆర్ విలన్స్ వచ్చేశారు...మరి ఎన్టీఆర్ హీరోయిన్?

ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేయడం జరిగింది. ఐతే ఇంత వరకు ఒలీవియా మోరిస్ షూటింగ్ లో జాయిన్ కాలేదు.

Crime Scene

Telangana19, Nov 2020, 4:42 PM

ఐపీఎల్‌లో బెట్టింగ్‌కి అప్పులు: యువకుడి ఆత్మహత్య

రుద్రూరుకు చెందిన చరణ్ అనే యువకుడు బెట్టింగ్ లో రూ. 2.50 లక్షలు పెట్టాడు. అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్ లో డబ్బులు పెట్టాడు.

• undefined

Entertainment19, Nov 2020, 11:55 AM

`ఆచార్య` షూటింగ్‌లో చిరు.. కాజల్‌ ఎప్పుడొస్తారంటే?

`ఆచార్య` షూటింగ్‌లో పాల్గొనేందుకు చిరు సన్నద్ధమవుతున్నారట. శరవేగంగా షూటింగ్‌ జరపాలని భావిస్తున్నారు. అందుకు అన్ని రకాలుగా పక్కా ప్లాన్‌ రెడీ చేశారట దర్శకుడు కొరటాల శివ.

దాదాపు ఆరు నెలలుగా షూటింగ్ లేకుండా గడిచిపోయింది. ఈ నేపధ్యంలో రాజమౌళి తో మాట్లాడిన ఆయన తన పార్ట్ ..జనవరికు పూర్తి చేసేయమని అడిగారట. అప్పుడు పిబ్రవరి నుంచి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు వెళ్దామని ఆయన ఆలోచనగా చెప్తున్నారు.

Entertainment17, Nov 2020, 12:20 PM

వణికే చలిని కూడా లెక్కచేయకుండా.. మొక్కవోని దీక్షతో షూటింగ్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌..

అనుకున్న టైమ్‌ లోనే `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ పూర్తి చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లేట్‌ చేయకూడదని నిర్ణయించుకున్నారు రాజమౌళి టీమ్‌. దీంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్‌ జరుపుతున్నారు.

• undefined

Entertainment16, Nov 2020, 9:10 AM

దివాళి నైట్‌లో మెగాస్టార్‌, మెగా పవర్‌ స్టార్‌.. సెల్ఫీ అదిరిపోయింది!

ఆదివారం రాత్రి దివాళి పండుగ సందర్భంగా చిరంజీవి, రామ్‌చరణ్‌ సెల్ఫీలతో రెచ్చిపోయారు. ఇద్దరు ఒక్క చోట చేరి తమతోపాటు వెనకాల కాంతులను బంధించేందుకు తపించారు. పటాసుల పేలగా వచ్చే మిరుమిట్లు, కాంతులను సెల్ఫీలో బంధించేందుకు ప్రయత్నించారు.

• undefined

Entertainment14, Nov 2020, 1:21 PM

సరికొత్త రికార్డ్ ని దివాళి గిఫ్ట్స్ గా ఫ్యాన్స్ కి ఇచ్చిన ఎన్టీఆర్..!

ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్ దక్కించుకున్న ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్, వేగంగా లక్ష కామెంట్స్ సాధించి మరో రికార్డు అందుకోవడం జరిగింది. తాజాగా కొమరం భీమ్ ఫస్ట్ లుక్ వీడియో మరో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

• undefined

Entertainment14, Nov 2020, 7:48 AM

రామ్ చరణ్ కాలికి ఏమైంది...ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్..!

రామ్ చరణ్ మరలా స్వల్ప గాయాలపాలయ్యారేమో అనే సందేహం కలుగుతుంది. దీపావళి పండగ సంధర్భంగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ శుభాకాంక్షలు తెలియజేశారు. దీని కోసం ప్రత్యేకంగా వేసిన సెట్ లో రాజమౌళి, చరణ్ మరియు ఎన్టీఆర్ సాంప్రదాయ బట్టలలో దర్శనం ఇచ్చారు. ఐతే ఈ ఫొటోలో రామ్ చరణ్ కాలిని గమనిస్తే ఆయన యాంకిల్ దగ్గర నీలి రంగు పట్టీ చుట్టుకొని ఉన్నారు.

• undefined

Entertainment13, Nov 2020, 1:21 PM

దీపావళికి ఎన్టీఆర్, చరణ్, జక్కన్నలు భలే సర్ప్రైజ్ ఇచ్చారే..!

దీపావళి శుభాకాంక్షలు చెవుతూ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. సాంప్రదాయ దుస్తులలో కొమరం భీమ్ ఎన్టీఆర్, రామరాజు చరణ్ లతో పాటు దర్శకుడు రాజమౌళి కనువిందు చేశారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ నుండి ఈ దీపావళి గిఫ్ట్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Ramcharan

Entertainment10, Nov 2020, 7:40 AM

రామ్ చరణ్ కొత్త రికార్డు.. తొలి తెలుగు హీరో !

ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో రామ్‌ చరణ్‌ అని తేలింది. టాలీవుడ్‌లో ఇంత వేగంగా మిలియన్‌ ఫాలోవర్స్‌ను ఏ స్టార్‌ సాధించలేదు. చరణ్‌ ఈ ఏడాది మార్చిలో ట్విటర్‌ ఎక్కౌంట్ ప్రారంభించారు. ఆయన్ను 10 లక్షల మంది ఫాలో అవుతున్నప్పటికీ.. చరణ్ మాత్రం కేవలం ఇద్దర్ని మాత్రమే అనుసరిస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. ఆయన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్‌ కల్యాణ్‌.

• undefined

Entertainment8, Nov 2020, 10:48 AM

రాజమౌళి, అలియాభట్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కి రామ్‌చరణ్‌ సవాల్‌..

`మొక్కలు నాటడం మన ప్రాథమిక కర్తవ్యం. ప్రకృతి సమతూల్యంతో ఉంటేనే మనందరం ఈ భూమ్మీద మనగలుగుతాం. లేదంటే అనేక విపత్తులు ఎదుర్కోవల్సి వస్తుంది` అని అంటున్నారు హీరో రామ్‌చరణ్‌.

ప్రస్తుతం మరోసారి వండర్‌ని క్రియేట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా `ఆర్‌ ఆర్‌ ఆర్‌`ని రూపొందిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేందుకు ముందు విప్లవవీరులు కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు యంగ్‌ ఏజ్‌లో చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. దీన్ని పది భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

Entertainment7, Nov 2020, 7:36 AM

ఏం ఐడియా సామి..రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేం

సెట్ లో రాజమౌళి తీసుకుంటున్న నిర్ణయాలు సెన్సేషన్ గా  మారుతున్నాయి. తెలుగు తెరకు పరిచయం లేని విషయాలను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్స్ కోసం వాయిస్ కోచ్ లను  ఎంపిక చేసారని సమాచారం.

In the movie, it is said that Chiranjeevi will play a double role. As per a report, the movie Acharya is about a middle-aged Naxalite-turned-social reformer who launches a battle against the Endowments Department over misappropriation and embezzlement of temple funds and donations. The makers said they kept the story confidential and only a few people are aware of what it is all about.

Entertainment4, Nov 2020, 12:07 PM

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొణిదెల ప్రొడక్షన్స్

మెగాస్టార్ చిరంజీవి సైతం షూటింగ్ కి సిద్ధం అని ప్రకటన చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య షూటింగ్ పై అప్డేట్ నిర్మాతలు ఇచ్చారు. నవంబర్ 9నుండి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని కొణిదెల ప్రొడక్షన్ హౌస్ తెలియజేశారు. కఠిన కోవిడ్ భద్రతా నియమాలు, నిబంధనల మధ్య ఆచార్య షూటింగ్ జరపనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. దీనితో మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపినట్లు అయ్యింది.

ರಾಮ್‌ಚರಣ್‌ ತೇಜ ಹಾಗೂ ಜ್ಯೂ.ಎನ್‌ಟಿಆರ್‌ ಸೇರಿದಂತೆ ಘಟಾನುಘಟಿ ತಾರಾಗಣವೇ ಚಿತ್ರದಲ್ಲಿದೆ. ಅಲ್ಲದೆ ಬಾಲಿವುಡ್‌ನಲ್ಲಿ ಸಾಕಷ್ಟುಬ್ಯುಸಿಯಾಗಿರುವ ಆಲಿಯಾ ಭಟ್‌, ಬಾಹುಬಲಿ ಸೂತ್ರದಾರನ ಕೈಗೆ ಸಿಗುವುದೇ ಕಷ್ಟಎನ್ನುವಂತಾಗಿತ್ತು.

Entertainment3, Nov 2020, 9:27 AM

ఇది శాంపిల్ మాత్రమే...జక్కన్నకు వాళ్ళు చుక్కలు చూపించడం ఖాయం

కొమరం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ ని ముస్లిమ్ గా చూపించాడని కొందరు తప్పుబడుతున్నారు. కొమరం భీమ్ అభిమానులతో పాటు హిందు సంఘాలు దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణా బీజేపీ నాయకులు రాజమౌళిని బహిరంగంగా హెచ్చరించడం జరిగింది. హిందువైన కొమరం భీమ్ ను ముస్లిమ్ గా ఎలా చుపిస్తావ్ అని వారు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.  ఐతే ఇది శాంపిల్ మాత్రమే.. భవిష్యత్ లో రాజమౌళి మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తుంది.

bjp

Telangana31, Oct 2020, 8:34 PM

ఆర్ఆర్ఆర్ మూవీ: బరిశెలతో తరిమికొడతాం.. రాజమౌళికి సంజయ్ వార్నింగ్

ఆర్ఆర్ఆర్ సినిమాపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. కొమరం భీమ్‌ను కించపరిచేలా సినిమా తీస్తున్నారని.. సినిమా రిలీజ్ చేస్తే బరిశెలతో తరిమికొడతామని ఆయన హెచ్చరించారు