Asianet News TeluguAsianet News Telugu
45 results for "

Chant

"
Mantras That You Must Chant For a Great DayMantras That You Must Chant For a Great Day

ప్రతిరోజూ ఈ మంత్రాలు జపిస్తే... శుభం జరుగుతుంది..!

ప్రతిరోజూ కొన్ని మంత్రాలు జపించడం వల్ల..  చాలా మంచి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ మంత్రాలేంటో ఓసారి చూసేద్దామా..

Spiritual Nov 1, 2021, 10:46 AM IST

pawan kalyan not happy with fans chantingpawan kalyan not happy with fans chanting

Pawan kalyan: దేవుడికే విసుగు పుట్టిస్తున్న భక్తుల భజన.. ఆయనే స్వయంగా చెప్పినా మారని ఫ్యాన్స్!

అనర్థాలకు దారి తీసే ఏదైనా అతి మంచిది కాదు. కొన్నాళ్లుగా పవన్ ఫ్యాన్స్ తీరు కూడా ఇలానే ఉంది. సభల్లో వాళ్ళు చేసే రచ్చ, స్వయంగా పవన్ కళ్యాణ్ కే నచ్చని పరిస్థితి చోటు చేసుకుంటుంది. 
 

Entertainment Nov 1, 2021, 9:27 AM IST

abudhani stadium resounded with sachin chantsabudhani stadium resounded with sachin chants

IPL 2021: స్టేడియమంతా ‘సచిన్.. సచిన్’ అని అరుపులు.. రోహిత్‌ శర్మకు డిస్టర్బ్

ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ల మధ్య అబుదాబీలోని స్టేడియంలో మ్యాచ్ ముగిసిన తర్వాత సచిన్ టెండూల్కర్ స్టేడియంలో అడుగుపెట్టారు. కోల్‌కతా ప్లేయర్లను అభినందించడానికి ఆయన స్టేడియంలోకి వెళ్లగానే ప్రేక్షకులంతా సచిన్.. సచిన్.. అంటూ జపించారు. కరోనా కారణంగా తక్కువ మందే మ్యాచ్ చూడటానికి వచ్చినా వారి అరుపులతో సచిన్ పేరు స్టేడియమంతా మార్మోగిపోయింది.

Cricket Sep 24, 2021, 6:46 PM IST

Jaipur : Patient chants mantras, reads newspaper as doctors remove tumour from brainJaipur : Patient chants mantras, reads newspaper as doctors remove tumour from brain

బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ చేస్తుంటే.. గాయత్రీమంత్రం చదివిన రోగి...

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రిడ్మల్ రామ్ కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు. సర్జరీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. బాధితుని మెదడులోని కీలకమైన ప్రాంతంలో ట్యూమర్ ఏర్పడింది. దీంతో బాధితునికి ఆపరేషన్ చేసే సమయంలో చిన్నపాటి పొరపాటు జరిగినా అతను మాట కోల్పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు గుర్తించారు. 

NATIONAL Aug 11, 2021, 9:56 AM IST

Om chanting : why is it useful and how to do it - bsbOm chanting : why is it useful and how to do it - bsb

‘ఓం’.. మంత్రం జపించడం వల్ల జరిగే అద్భుతాలివే...

మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు ‘ఓం’ జపించడం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనసును ఒకదాని మీద లగ్నం చేయడానికి ఇబ్బంది పడేవారికి ‘ఓం’ జపం బాగా పనిచేస్తుంది. 

Lifestyle Jul 5, 2021, 4:42 PM IST

producer chanti addala revealed shocking things about heroine aarthi agarwal career fade out arjproducer chanti addala revealed shocking things about heroine aarthi agarwal career fade out arj

ఆర్తి అగర్వాల్‌ ఫేడౌట్‌ కావడానికి తండ్రే కారణమా? షాకింగ్‌ విషయాలు వెల్లడించిన నిర్మాత

ఆర్తి అగర్వాల్‌ కెరీర్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగి, ఫేడౌట్‌ అయి విషాదంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఆమె కెరీర్‌ ఫేడౌట్ కావడానికి కారణం ఆమె తండ్రినే అట. తాజాగా నిర్మాత చంటి అడ్డాల ఈ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. 
 

Entertainment Apr 21, 2021, 4:31 PM IST

jabardasth comedians with their wives and thir love storiesjabardasth comedians with their wives and thir love stories
Video Icon

జబర్దస్త్ కమెడియన్ల భార్యలను చూసారా..?

జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాప్యులరో, అందులోని కమెడియన్స్ అంతకంటే పాప్యులర్. 

Entertainment News Jan 28, 2021, 8:06 PM IST

Thailand Cricketer nattakan chantam super fielding in Jio Women's T20 Challenge CRAThailand Cricketer nattakan chantam super fielding in Jio Women's T20 Challenge CRA

గాల్లోకి ఎగురుతూ బౌండరీ ఏం ఆపింది భయ్యా! వుమెన్ క్రికెట్‌లో సూపర్ ఫీల్డింగ్...

IPL 2020 సీజన్‌లో మెన్స్ క్రికెటర్ల అద్భుత ఫీల్డింగ్ చిత్రాలు చాలానే చూశారు క్రికెట్ అభిమానులు. పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌లో ఇలాంటి సర్కస్ ఫీట్లు, డేంజరస్ స్టంట్లు చూసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మహిళల శారీరక నిర్మాణమే దీనికి కారణం.

Cricket Nov 9, 2020, 10:23 PM IST

Attackers Were BJP leaders: TRS MLA Kranthi KiranAttackers Were BJP leaders: TRS MLA Kranthi Kiran
Video Icon

బీజేపీ నేతలే నాపై దాడి చేసింది: తెరాస ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

తనపై 100 మంది బీజేపీ నేతలు దాడికి దిద్దారన్నారు తెరాస ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. 

Telangana Nov 2, 2020, 11:16 PM IST

BJP Leaders Attack TRS MLA Kranthi KiranBJP Leaders Attack TRS MLA Kranthi Kiran
Video Icon

తెరాస ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫై బీజేపీ నాయకుల దాడి, పరిస్థితి ఉద్రిక్తం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి , తలారి శ్రీను , కళారీ శ్ర్రీను , కోరిమి అనిల్ , ఎల్లం గౌడ్ మర్డర్ కేసు లో నిందితుల తో కలిసి దళిత  ఎమ్మెల్యే  క్రాంతి  కిరణ్ ఫై  దాడి.

Telangana Nov 2, 2020, 10:34 PM IST

natti kumar complaint against producer chantti addala arjnatti kumar complaint against producer chantti addala arj

`ఐనా ఇష్టం నువ్వే`కి నిర్మాత నేనే..చంటి అడ్డాలది మోసం: నిర్మాత నట్టికుమార్‌

`ఐనా ఇష్టం నువ్వే` చిత్ర విషయంలో తాను ఎవరినీ మోసం చేయలేదని, చంటి అడ్డాలనే తనని మోసం చేశాడని అంటున్నారు నిర్మాత నట్టికుమార్‌. ఆర్ట్ డైరెక్టర్‌, నిర్మాత చంటి అడ్డాలపై బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. 

Entertainment Oct 1, 2020, 6:36 PM IST

andole mla chanti kranthi kiran slams trs supporter  akpandole mla chanti kranthi kiran slams trs supporter  akp

సొంతపార్టీ కార్యకర్తపైనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి... ఎదురుతిరిగిన గ్రామస్థులు

 సిద్దిపేట జిల్లా తొగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామస్తులు అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ను ఘెరావ్ చేశారు. 

Telangana Sep 21, 2020, 11:29 AM IST

RAW Movie Poster Launch by Minister Talasani Srinivas YadavRAW Movie Poster Launch by Minister Talasani Srinivas Yadav
Video Icon

రమణా లోడెత్తాల్రా ఫేం కొమరం విలన్ గా ‘రా’ మూవీ.. పోస్టర్ రిలీజ్ చేసిన తలసాని..

డ్రంక్ అండ్ డ్రైవ్ మీద క్రైం బ్యాక్ గ్రౌండ్ లో నిర్మించిన సినిమా ‘రా’.. ఈ సినిమా పోస్టర్ ను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ రిలీజ్ చేశారు. 

Entertainment Jul 18, 2020, 2:52 PM IST

Modi in Ladakh: Warns China Of Stern Action, dragon now chants for PeaceModi in Ladakh: Warns China Of Stern Action, dragon now chants for Peace

మోడీ 'లడక్' దెబ్బ : కాళ్లబేరానికి వచ్చిన చైనా

చైనా  విషయంలో భారత్ ఎప్పటికీ వెనక్కి తగ్గదు అని చెబుతూ.... కృష్ణుడి ఉదాహరణతో సాదోహరణంగా వివరించారు. వీరత్వం, ధైర్యం శాంతిని నెలకొల్పడానికి అత్యావశ్యకాలు అని, బలహీనులు ఎన్నటికీ శాంతిని నెలకొల్పలేరు అని చెప్పారు. భారతీయులు వేణుమాధవుడిని పూజిస్తారు, సుదర్శన చక్రాన్ని ధరించి యుద్ధోన్ముఖుడైన కృష్ణుడిని కూడా పూజిస్తారని చెప్పారు నరేంద్రమోడీ. 

NATIONAL Jul 3, 2020, 7:31 PM IST

Trump Tweets And Then Deletes Video Of Supporter Yelling "White Power"Trump Tweets And Then Deletes Video Of Supporter Yelling "White Power"

ట్రంప్ జాత్యహంకార ట్వీట్: ఆందోళనలతో వీడియో తొలగింపు

ట్రంప్ వ్యతిరేకవర్గానికి చెందిన ఒక వ్యక్తి ట్రంప్ మద్దతుదారుతో ఘర్షణకు దిగిన ఒక సందర్భంలో ట్రంప్ అనుకూల వర్గం వ్యక్తి  వైట్ పవర్ అని నినాదాలు చేసారు. ఈ నినాదాలు కలిగిన ఒక వీడియోను ట్రంప్ పోస్ట్ చేసాడు. కానీ ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవడంతో... ఆయన దాన్ని తొలగించాడు. 

INTERNATIONAL Jun 29, 2020, 4:28 PM IST