Search results - 3 Results
  • నియోజవకర్గంలో గెలుపును నిర్ణయించేది బీసీ సామాజిక వర్గమేననడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని ప్రచారం కూడా ఉంది. టీడీపీని ఆదరించేది బీసీ సామాజిక వర్గాలే అని సాక్షాత్తు సీఎం తనయుడు భావి సీఎం పోటీ చేస్తున్న తరుణంలో కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకంతో చంద్రబాబు లోకేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

    Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 11:36 AM IST

    ముఖ్యమంత్రి పదవిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు

    ఎన్నికల తర్వాత కూడ ఏపీకి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగానే  ఉంటారని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. తాను టీడీపీ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు

  • babu

    Andhra Pradesh28, Jan 2019, 12:08 PM IST

    బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ పై దగ్గుబాటి కుట్ర: చంద్రబాబు

    దివంగత ఎన్టీఆర్ అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆదివారం తనయుడితో కలిసి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం తెలుగు రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. తమ రాజకీయ భవిష్యత్తు డైలమాలో ఉండటం కుమారుడు హితేశ్ చెంచురామ్‌ పొలిటికల్ కెరీర్‌కు గట్టి పునాది వేసే ప్రణాళికలో దగ్గుబాటి దంపతులు ఉన్నారు. 

  • meda

    Andhra Pradesh22, Jan 2019, 8:17 AM IST

    అమరావతిలో రాజంపేట పంచాయతీ: బాబుతో మేడా వ్యతిరేక వర్గం భేటీ

    కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్మే మేడా మల్లిఖార్జున రెడ్డి పార్టీ మారతారంటూ ప్రచారం జరగడం... సొంతపార్టీలోని వాళ్లే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మేడా ప్రెస్‌మీట్‌లో చెప్పడంతో టీడీపీలో దుమారం రేగింది.