Change  

(Search results - 185)
 • Super Over, World Cup 2019

  Cricket15, Oct 2019, 4:39 PM IST

  విజేత తేలేవరకు సూపర్‌ఓవర్లే: కీలక నిబంధన తెచ్చిన ఐసీసీ

  ఇక నుంచి ప్రపంచకప్ సెమీస్, ఫైనల్లో సూపర్‌ఓవర్‌ టైగా మారితే బౌండరీ లెక్కతో విజేతను నిర్ణయించబోమని ఐసీసీ స్పష్టం చేసింది. విజేత ఎవరో ఖచ్చితంగా తేలేవరకు ఎన్నయినా సూపర్‌ఓవర్లు ఆడిస్తామని అనిల్  కుంబ్లే సారథ్యంలోని సిఫార్సుల కమిటీ ప్రకటించింది

 • Thiruvarur Murugan

  NATIONAL13, Oct 2019, 2:51 PM IST

  పోలీసులకు మురుగన్ బురిడీ: తెలుగు సినిమాలకు ఫైనాన్స్

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన లలిత జ్యూయలరీ  దుకాణంలో చోరీ కేసులో ప్రధాన నిందితుడు మురుగన్ లొంగుబాటుతో ఇతర కేసుల గురించి కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 • foreign education for kapu students
  Video Icon

  Andhra Pradesh9, Oct 2019, 7:16 PM IST

  విదేశీ విద్యా దీవెన పథకం (వీడియో)

  విదేశీ విద్యా దీవెన పథకం కింద అక్టోబర్ 10,11న జరగాల్సిన కాపు విద్యార్థుల కౌన్సిలింగ్, ఎంపిక వాయిదా పడింది. దీనిమీద బుధవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల అంటే అక్టోబర్ 17, 18 తేదీల్లో కౌన్సిలింగ్, ఎంపిక జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తేదీల్లో మార్పు కానీ కౌన్సిలింగ్ ప్రదేశం, సమయాలలో ఎలాంటి మార్పూ లేదని, ఇది విద్యార్థులు గమనించాలని తెలిపారు.

 • ys jagan as municipal commissioner

  Andhra Pradesh2, Oct 2019, 1:57 PM IST

  అధికారుల నిర్లక్ష్యం: జగన్ సీఎం కాదట, కమీషనర్ అట

  ముఖ్యమంత్రిని మున్సిపల్ కమిషనర్ గా, స్థానిక ఎమ్మెల్యేని ప్రత్యేక అధికారిగా మార్చేశారంటూ సెటైర్లు వేశారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో మీడియా సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

 • business1, Oct 2019, 9:13 AM IST

  బ్రేకింగ్... ఏపీలో బ్యాంక్ పనివేళల్లో మార్పులు

  భారత బ్యాంకర్ల సంఘం సూచనల మేరకు మూడు రకాల పనివేళలు రూపొందించారు. 1.ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలు,2. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటలు, 3. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటలు. ఈ మూడు రకాల పనివేళ్లల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలి. 

 • kcr

  Telangana29, Sep 2019, 4:30 PM IST

  హుజూర్‌నగర్‌లో సీపీఐ మద్దతు కోరిన టీఆర్ఎస్: మారుతున్న సమీకరణాలు

  హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. పార్టీల మధ్య పొత్తుల విషయమై మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అవకాశం కన్పిస్తోంది.

 • modi

  INTERNATIONAL27, Sep 2019, 7:56 PM IST

  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతాం: ఐక్యరాజ్యసమితిలో మోడీ

  గ్లోబల్ వార్మింగ్‌కు భారత్ పెద్ద కారణం కాదని అయినప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తోందని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఏకం కావాలని, ఐక్యరాజ్యసమితి మరింత శక్తివంతం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.     

 • পন্থ

  CRICKET26, Sep 2019, 8:35 PM IST

  సౌతాఫ్రికా టెస్ట్ సీరిస్‌లో పంత్ కష్టమే... సాహావైపే మేనేజ్‌మెంట్ చూపు

  టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ విషయంలో మేనేజ్‌మెంట్ ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. ఇకపై అతడి కోసం మిగతా యువ క్రికెటర్ల అవకాశాలను దెబ్బతీయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

 • INTERNATIONAL24, Sep 2019, 4:17 PM IST

  మమ్మల్ని పట్టించుకోరా.. ‘‘హౌ డేర్ యూ’’: దేశాధినేతలను కడిగేసిన 16 ఏళ్ల బాలిక

  డబ్బు, వృద్ధి అంటూ కథలు చెబుతున్నారని హౌ.. డేర్ యూ అంటూ ఘాటుగా ప్రశ్నించింది. మా తరాన్ని మీరు మోసం చేస్తున్నారని, మిమ్మల్ని ఎంతమాత్రం క్షమించబోమని గ్రెటా మండిపడ్డారు

 • stars

  ENTERTAINMENT23, Sep 2019, 11:25 AM IST

  మనోభావాల దెబ్బ...టైటిల్ మారక తప్పలేదు!

  టాలీవుడ్ లో చాలా సినిమాలు వివాదాస్పదమయ్యాయి. వివాదాలను ఎదుర్కొంటూ సినిమా రిలీజ్ వాయిదా వేయడం, సినిమా టైటిల్స్ మార్చడం,  లిరిక్స్ చేంజ్ చేయడం ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూశాం.

 • Venky Mama

  ENTERTAINMENT21, Sep 2019, 7:59 AM IST

  ‘వెంకీమామ’ ఆ ఎపిసోడ్స్ మార్చమన్న వెంకీ!

  తన మేనల్లుడు చేతిలో తనకు మరణం ఉందని జాతకాలతో  పుట్టినప్పుడే తెలుసుకుని విడిపోయి...మళ్లీ పెద్దయ్యాక కలిసిన మామా-అల్లుడు కథ అని తెలుస్తోంది. జనార్దన మహర్షి చేసిన ఈ కథను కోన వెంకట్, దర్శకుడు బాబి కలిసి డవలప్ చేసారట.  

 • harish shankar

  ENTERTAINMENT20, Sep 2019, 11:43 AM IST

  సినిమా పట్ల మీ కమిట్మెంట్ మాకు తెలుసు.. హరీష్ శంకర్ కి వంశీ పైడిపల్లి సపోర్ట్!

  దర్శకుడు వంశీ పైడిపల్లి.. వాల్మీకి దర్శకుడు హరీశ్ శంకర్‌కు మద్దతుగా నిలిచారు. సినిమా విడుదలకు ఒకరోజు ముందు వాల్మీకి టైటిల్‌ను ‘గద్దలకొండ గణేశ్’‌గా మార్చాల్సి వచ్చింది.
   

 • harish shankar

  ENTERTAINMENT20, Sep 2019, 9:21 AM IST

  'వాల్మీకి' టైటిల్ మార్పు.. ఎమోషనల్ అయిన హరీష్ శంకర్!


  ‘వాల్మీకి’ సినిమా టైటిల్ వివాదం దర్శకుడు హరీష్ శంకర్‌ను చాలా బాధపెట్టింది. ఆ బాధను నేరుగా బయటపెట్టలేకపోయినా ఆయన మాటలే ఈ విషయాన్ని చెబుతున్నాయి.
   

 • valmiki

  ENTERTAINMENT19, Sep 2019, 10:31 PM IST

  బ్రేకింగ్: 'వాల్మీకి' పేరు మారింది.. కొత్త టైటిల్ ఏంటంటే..?

  గత కొంతకాలంగా బోయ సామాజిక వర్గం నుండి ఎదురవుతోన్న ఆందోళన నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాల్మీకి తమ కులానికి చెందిన వ్యక్తి అని ఆ పాత్రను నెగిటివ్ చూపించడంపై బోయ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 • NATIONAL19, Sep 2019, 4:40 PM IST

  మోడీపట్ల మమత మెత్తబడినట్లేనా, బెంగాల్‌లో రాజకీయం మారుతుందా

  ప్రధాని మోడీ తొలివిడత అధికారంలో ఉన్న సమయంలో ఆయనను ఎదుర్కొని నిలిచారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. శారద స్కాంలో టీఎంసీ నేతలను ఇరుకున పెట్టాలని చూసినా, కోల్‌కతా మాజీ పోలీస్  కమీషనర్ రాజీవ్‌ను అరెస్ట్ చేయాలని చూసిన దీదీ బెదరలేదు