Chandrayaan2  

(Search results - 5)
  • vikram landing site

    NATIONAL27, Sep 2019, 9:36 AM IST

    చంద్రుడిపై కూలిన విక్రమ్ ల్యాండర్... నాసా ప్రకటన

    ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలి పోయింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు నాసా ప్రకటించింది. ఎర్త్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు నాసా గుర్తించింది.
     

  • chandrayan 2 in moon

    NATIONAL9, Sep 2019, 10:37 AM IST

    ఇస్రోకి పదేళ్ల బాలుడి లేఖ... సోషల్ మీడియాలో వైరల్

    ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెబుతూ ఆ బాలుడు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాలుడు లేఖలో రాసిన ప్రతి విషయంలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్నపిల్లాడు ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పడం గమనార్హం.

  • भारत अंतरिक्ष में एक और इतिहास रचने के करीब पहुंच गया है।

    NATIONAL20, Aug 2019, 10:20 AM IST

    మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

    చంద్రయాన్-2 మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. మంగళవారం ఉదయం 9.30కి చంద్రయాన్-2 వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి చేరింది. ఈ కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం అత్యంత కీలక ఘట్టం

  • Chandrayaan 2

    ENTERTAINMENT22, Jul 2019, 4:54 PM IST

    చంద్రయాన్ 2 సక్సెస్.. ప్రభాస్ రెస్పాన్స్ ఇదే.. రాజమౌళి గర్వించేలా!

    దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూసిన చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతమైంది. దాదాపు 300 టన్నుల చంద్రయాన్ 2 ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగంపై ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. 

  • undefined

    NATIONAL2, May 2019, 10:43 AM IST

    సెప్టెంబర్6న చంద్రునిపైకి చంద్రయాన్ 2

    చంద్రునిపైకి మరో మూడు మాడ్యుళ్లను పంపేందుకు ఇస్రో ప్రయోగాలు చేస్తోంది. చంద్రయాన్ 2 ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ఇస్రో ఒక ప్రకటన విడుదల చేసింది.