Chandrayaan 2  

(Search results - 40)
 • लेकिन इस बीच कुछ सेकंड के लिए विक्रम लैंडर बिल्कुल उलटा हो गया।

  NATIONAL21, May 2020, 10:21 AM

  భళా ఇస్రో: చంద్రుడిపై ఉండే మట్టి తయారీ, పేటెంట్ మంజూరు

  చంద్ర మృత్తిక ను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు భారత మేధో హక్కుల కార్యాలయం (ఇండియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌) ఇస్రో కు పేటెంట్‌ ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి అంటే మే 15, 2014 నాటి నుంచి ఇరవై సంవత్సరాల పాటు ఉంటాయి.
   

 • undefined

  NATIONAL4, Mar 2020, 4:49 PM

  రేపటి జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగం వాయిదా

  గురువారం ప్రయోగించాల్సిన జీఎస్ఎల్‌వీ ఎఫ్-10 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రకటించింది. సాంకేతిక కారణాలతోనే ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

 • shanmgha subramanyam

  NATIONAL3, Dec 2019, 11:36 AM

  విక్రమ్ ల్యాండర్ ఆచూకీ: కీలకపాత్ర పోషించిన చెన్నై టెక్కీ

  చంద్రయాన్-2 లో భాగమైన విక్రమ్ ల్యాండర్ శిథిలాలను నాసా కనుగొనడంలో చెన్నైకు చెందిన 33 ఏళ్ల షణ్ముగ సుబ్రమణ్యం అనే టెక్కీ కీలక పాత్ర పోషించాడు.విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కనిపెట్టడంలో సుబ్రమణ్యం కీలకంగా వ్యవహరించాడు.

 • Government told Parliament why hard landing of mission Chandrayaan-2 lander Vikram took place

  NATIONAL3, Dec 2019, 8:41 AM

  విక్రమ్ ల్యాండర్ జాడను కనుగొన్న నాసా... ఫోటోలు విడుదల

  విక్రమ్ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాల్లో పడినట్లు గుర్తించింది. షణ్ముగ సుబ్రహ్మణియన్ అనే వ్యక్తి విక్రమ్ కి సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు నాసా ప్రకటించింది

 • undefined

  NATIONAL2, Oct 2019, 7:44 AM

  విక్రమ్ ల్యాండర్ పై ఇంకా ఆశలు ఉన్నాయి.. ఇస్రో

  14 రోజులపాటు సాగే ఈ దశ వల్ల వ్యోమనౌకకు సౌరశక్తి లభిస్తుందని చెప్పారు. మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక కమ్యూనికేషన్ సంబంధాల పునరుద్ధరణ కసరత్తు ప్రారంభిస్తామని చెప్పారు.

 • undefined

  NATIONAL18, Sep 2019, 8:08 AM

  మాకు అండగా నిలిచినందుకు దన్యవాదాలు... ఇస్రో

  జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది.

 • undefined

  NATIONAL14, Sep 2019, 8:26 AM

  చంద్రయాన్ 2... విక్రమ్ తో సంబంధం కష్టమే

  విక్రమ్ ల్యాండర్‌ 14 రోజులు మాత్రమే (చంద్రుడిపై ఒక్కరోజు) మనుగడలో ఉంటుంది. సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ అవ్వాల్సి ఉండగా, 2.1 కిలోమీటర్ల దూరంలో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే.

 • undefined

  NATIONAL13, Sep 2019, 7:25 AM

  చంద్రయాన్2.. విక్రమ్ ల్యాండర్ కోసం రంగంలోకి నాసా

  విక్రమ్‌ నుంచి స్పం దన కోసం డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌ సెంటర్ల ద్వారా, జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్‌ ద్వారా రేడి యో సంకేతాలు పంపుతోంది. అంతేకాదు.. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో ఉన్న నాసా ‘లూనార్‌ ఆర్బిటర్‌’ ఈ నెల 17న ల్యాండర్‌ ఉన్న వైపునకు వెళ్లనుంది. ఆ సమయంలో అది ఫొటోలు తీస్తుందని శాస్త్రజ్ఞులు వివరించారు.

 • undefined

  NATIONAL9, Sep 2019, 3:09 PM

  చంద్రయాన్ 2.. విక్రమ్ ముక్కలు కాలేదు... ప్రకటించిన ఇస్రో

  విక్రమ్ ఒక పక్కకు ఒరిగి ఉండటంతో.. కమ్యునికేషన్‌ను పునురుద్ధరించేందుకు వీలుగా యాంటినాలు సరైన దిశలో ఉన్నాయాలేదా అనే అంశంపై ఇంకా సంగ్ధితత నెలకొంది. ల్యాండర్‌లోని విద్యుత్ వ్యవస్థపై కూడా ఇంక స్పష్టత రాలేదు. కమ్యునికేషన్ పునరుద్ధరించేందుకు యాంటినాలు సరైన దిశలో ఉండటం అత్యావశ్యకం అని  ఓ శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. 
   

 • chandrayan 2 in moon

  NATIONAL9, Sep 2019, 10:37 AM

  ఇస్రోకి పదేళ్ల బాలుడి లేఖ... సోషల్ మీడియాలో వైరల్

  ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెబుతూ ఆ బాలుడు రాసిన లేఖ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ బాలుడు లేఖలో రాసిన ప్రతి విషయంలో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంత చిన్నపిల్లాడు ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పడం గమనార్హం.

 • undefined

  NATIONAL8, Sep 2019, 1:55 PM

  చంద్రయాన్-2: ల్యాండర్ విక్రమ్ లోకేషన్ గుర్తింపు

  చంద్రయాన్-2 లో భాగంగా చంద్రుడికి 2.1 కి.మీ దూరంలో సిగ్నల్స్ లేకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని ఇస్రో ఆదివారం నాడు గుర్తించింది. రెండు మూడు రోజుల్లో సిగ్నల్స్ ను పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో స్పష్టం చేసింది.

 • Mahesh Babu

  ENTERTAINMENT7, Sep 2019, 7:27 PM

  చంద్రయాన్ 2: 'మహర్షి' డైలాగ్ తో ఇస్రోపై మహేష్ ప్రశంసలు!

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది మహేష్ మహర్షి చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. 

 • Chandrayaan2

  ENTERTAINMENT7, Sep 2019, 5:46 PM

  చంద్రయాన్ 2: సిగ్గులేని చర్య అంటూ విరుచుకుపడ్డ మంచు మనోజ్!

  యావత్ భారత దేశంతో పాటు, ప్రపంచం మొత్తం చంద్రయాన్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. శనివారం తెల్లవారు జామున చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ చందమామపై దిగే మధుర క్షణాలని ఆస్వాదించేందుకు దేశ ప్రజలంతా ఎదురుచూశారు.

 • undefined

  INTERNATIONAL7, Sep 2019, 4:17 PM

  చేతకాకపోతే...: చంద్రయాన్ 2పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

  చంద్రయాన్ 2 వైఫల్యంపై పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌధురి నోరు పారేసుకున్నారు. ప్రధాని మోడీపై కూడా పిచ్చి వ్యాఖ్యలు చేశారు. తద్వారా పాకిస్తాన్ భారత్ పై తన కక్షను మరోసారి బయటపెట్టుకుంది.

 • Ravi Sastry

  CRICKET7, Sep 2019, 1:25 PM

  చిన్నారులకు స్ఫూర్తి: చంద్రయాన్ 2పై రవిశాస్త్రి స్పందన

  చంద్రయాన్ 2 ప్రయోగంపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు. విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ప్రదేశంలో దిగడంలో విఫలమైనప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ, రాహుల్ గాంధీ నుంచి మొదలు దేశ ప్రజలందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి.