Chandrashekar

(Search results - 47)

bandi sanjay-kcr

TelanganaApr 11, 2021, 1:58 PM IST

బిసి అంటే బాయ్ కాట్ చంద్రశేఖర్ రావు: బండి సంజయ్ ఫైర్

బిసిలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని... తన పార్టీలో ఎందరో బిసి  ఎమ్మెల్యేలు ఉండగా కేవలం నలుగురికే మంత్రి పదవులిచ్చారని తెలంగాణ బిజెెపి అధ్యక్షులు కేసీఆర్ విమర్శించారు.

• undefined
Video Icon

TelanganaApr 5, 2021, 2:32 PM IST

సీఎం గారూ... ఆత్మహత్య చేసుకోకముందే మా కుటుంబాన్ని ఆదుకోండి..: ప్రైవేట్ టీచర్ ఆవేదన

కరోనా కారణంగా ఏడాదిగా విద్యాసంస్థలు మూతపడటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామంటూ ఓ ప్రైవేట్ టీచర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Nithin and Pawan Kalyan

EntertainmentFeb 27, 2021, 8:26 AM IST

జైలులో పవన్‌ కళ్యాణ్ ఫొటో పెడితే బాగోదని వద్దన్నాం

నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల అయ్యింది. ఈ సినిమాకు డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఓ వర్గం సినిమా బాగుందని మెచ్చుకుంటూంటే మరికొందరు హాలీవుడ్ సినిమాల ప్రేరణతో ఓ పేలవమైన సినిమా చేసారని తేల్చేసారు.

check review

EntertainmentFeb 26, 2021, 1:17 PM IST

నితిన్ ‘చెక్’ రివ్యూ

కొత్త తరహా కథలుకు తెలుగులో రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోందని రీసెంట్ గా వచ్చిన ఉప్పెన, నాంది ప్రూవ్ చేసాయి. దాంతో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలుస్తూ వస్తున్న యేలేటి చంద్ర శేఖర్ కొత్త సినిమా అంటే ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ కమర్షియల్ సినిమాలు చేసే నితన్ తొలిసారిగా యేలేటి దర్శకత్వంలో చేయటం మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా టెర్రరిస్ట్ గా ముద్రపడి జైల్లో ఉన్న ఖైధీకు,చెస్ కు ముడి పెడుతూ కథ చెప్పారనే విషయం వీటిన్నటికన్నా థియోటర్స్ కు సినీ ప్రేమికులను రప్పించే యుఎస్ పి. అయితే అంత ఉత్సాహంగా సినిమాకు వెళ్లిన జనాలకు ఈ సినిమా నచ్చిందా, కథేంటి, యేలేటి ఈ సారి తన మ్యాజిక్ ని రిపీట్ చేసారా, ఎవరు ఎవరికి చెక్ చెప్తారు వంటి విషయాలు కోసం రివ్యూ లోకి వెళ్దాం.

• Republic day 2021: IAF dakota set for flyby over rajpath.
Video Icon

NATIONALJan 24, 2021, 6:03 PM IST

గణతంత్ర వేడకల్లో అలనాటి డకోటా

భారతీయ వాయుసేన వింటేజ్ విమానం 1971 వార్ హీరో డకోటా యుద్ధ విమానం ఈ గణతంత్ర దినోత్సవం రోజు ఆకాశంలో అందరినీ అలరించనుంది.

chandrashekar

TelanganaJan 18, 2021, 9:27 PM IST

బిజెపిలో చేరిక: వికారాబాద్ సభలో కేసీఆర్‌పై మాజీ మంత్రి చంద్రశేఖర్ జోకులు

కేసీఆర్ ఇంట్లో తన బావమరిది పనిచేస్తారని చంద్రశేఖర్ చెప్పారు. కేసీఆర్ ఇంట్లో చోటు చేసుకొన్న  ఘటనను  తన బావమరిది తనకు చెప్పారని చంద్రశేఖర్ తెలిపారు.

ppa ceo visits polavaram project

Andhra PradeshDec 22, 2020, 5:56 PM IST

బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి పునరావాసంపై పీపీఏ సీఈఓ అసంతృప్తి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పీపీఏ సీఈఓ  చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో బృందం ఇటీవలనే ప్రాజెక్టును సందర్శించారు.  ప్రాజెక్టు పనులపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ppa ceo visits polavaram project

Andhra PradeshDec 20, 2020, 1:03 PM IST

పోలవరం ప్రాజెక్టు: పనులను పరిశీలించిన పీపీఏ సీఈఓ

పనులను పరిశీలించిన ఈ బృందం సంతృప్తిని వ్యక్తం చేసింది.  రేపు సాయంత్రం ప్రాజెక్టు తొలి గేటు అమరుస్తున్నామని  ఏపీ నీటిపారుదల శాఖాధికారులు  పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు వివరించారు.

kcr

TelanganaDec 10, 2020, 2:20 PM IST

రేపు ఢిల్లీకి కేసీఆర్‌.. రైతు సంఘాల నేతలతో సమావేశం.. !

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు నివ్వడం, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు.. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

vijay father

EntertainmentNov 22, 2020, 8:54 AM IST

జైలుకు పంపినా వెనక్కి తగ్గను...విజయ్, తండ్రి మధ్య తారాస్థాయికి చేరిన వివాదం

కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా ఎదిగిన విజయ్ రాజకీయ అరంగేట్రం చేయాలని, ఆయన అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. స్టార్ హీరోగా కెరీర్ పీక్స్ లో ఉండగా, ఇలాంటి నిర్ణయం సరికాదని విజయ్ ఈ విషయంపై నోరుమెదపడం లేదు. ఐతే విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఆయనను రాజకీయాల వైపుకు మళ్లేలా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్యలు...తండ్రి కొడుకుల మధ్య వివాదానికి కారణం అయ్యాయి.

• కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయానికి, వివక్షకు గురైన ప్రాంతంగా రాయలసీమను చూస్తున్నారు 1953 అక్టోబర్ 1వ తేదీన మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలును రాజధానిగా ఎంపిక చేశారు. అప్పట్లో శ్రీబాగ్ ఒడంబడిక మేరకు అది జరిగింది. అయితే, 1956 నవంబర్ 1వ తేదీన తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాదు రాజధానిగా ఉంటూ వచ్చింది. కర్నూలు రాజధాని హోదాను కోల్పోయింది.

TelanganaAug 17, 2020, 8:29 PM IST

సెప్టెంబర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నందున అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

• undefined

TelanganaJul 24, 2020, 4:49 PM IST

వైెెఎస్, ఎన్టీఆర్ ఇమేజ్ లకు కేసీఆర్ విరుగుడు: పీవీయే సరైనోడు

పీవీ బలమైన విశాలాంధ్రవాది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి అప్పట్లో తీవ్రంగా శ్రమించారు ఆయన. అప్పట్లో తెలంగాణ ఉద్యమం, దానికి ప్రతిగా ఏర్పడ్డ జై ఆంధ్ర ఉద్యమం, ఈ రెండు ప్రత్యేక ఉద్యమాల వల్ల ఆయన ముఖ్యమంత్రి పదవి మూన్నాళ్ళ ముచ్చటగానే ముగిసిపోయింది.

• సెక్రటేరియట్ దూరమవుతుంది కాబట్టి పరిపాలనా సౌలభ్యం కోసం సెక్రటేరియట్ ను మార్చాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో అధికారులు పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుత వెలగపూడి సచివాలయం విజయవాడ నుండి 18 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు నుంచి 25, మంగళగిరి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Andhra PradeshJul 2, 2020, 5:42 PM IST

ఉద్యోగులకు జీతాలు రాకపోవడానికి టీడీపీయే కారణం: ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు

గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు జీతాలు రాకపోవడానికి ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రావాలి. కానీ, జీతాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.

• undefined

Andhra PradeshMay 13, 2020, 8:48 PM IST

కరోనా సమయంలోనూ...మహానాడు నిర్వహించాలని టిడిపి నిర్ణయం: రావుల ప్రకటన

ఇవాళ టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడారు ఆ పార్టీ సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి.

Prakruthiki Pranaamam Music Video by K. ChandraShekar

Video Icon

EntertainmentApr 23, 2020, 5:45 PM IST

మనిషి చేసిన మలినాన్ని కడిగి పడేస్తుంది.. చూడు.. పాట వినండి..

ప్రకృతికి ప్రణామం అంటూ కె. చంద్రశేఖర్ ఓ పాటను చేశారు.