Chandragiri  

(Search results - 34)
 • ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా విజృంభిస్తుంది ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇంకా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చుట్టూనే తిరగడం మాత్రం సర్వత్రా&nbsp;విమర్శలకు దారి తీస్తుంది.&nbsp;<br />
<br />
ఈ విషయంపైన్నే ఈ ప్రమాదకర కరోనా వైరస్ విరుచుకుపడుతున్న సమయంలో కూడా రాజకీయాలు చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అధికారం ప్రతిపక్షం అన్న తేడా లేకుండా ఈ విషయంపైన్నే అక్కడ రాజకీయం జరుగుతుండడం నిజంగా శోచనీయం!&nbsp;

  Opinion6, Jul 2020, 1:29 PM

  పక్కా ప్లాన్: కుప్పంలోనే చంద్రబాబుకు వైఎస్ జగన్ సెగ

  రాజకీయాల్లో ఏ బలమైన నాయకుడికైనా అత్యంత ముఖ్యమైనది సొంత నియోజకవర్గం. ఏ నాయకుడినైనా తీసుకోండి, వారి నియోజకవర్గాలు వారికి పెట్టని కోట. జగన్ మోహన్ రెడ్డికి పులివెందుల, హరీష్ రావు సిద్దిపేట, సుప్రియ సులే బారామతి ఇలా ప్రతి నాయకుడికి వారి నియోజకవర్గాన్ని వారు గత కొన్నెండ్లుగా నిలుపుకుంటూ వస్తున్నారు. 

 • chevireddy

  Andhra Pradesh10, Feb 2020, 2:41 PM

  తెలంగాణ, కర్ణాటకల్లో వందల ఎకరాలు కొన్నారు: ఏబీవీపై చెవిరెడ్డి వ్యాఖ్యలు

  సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏబీవీ దేశ భద్రతకు భంగం కలిగేలా వ్యవహరించారని.. తన అక్రమ సంపద కోసం దేశ భద్రతనే పణంగా పెట్టారని ఆయన ఆరోపించారు. 

 • coins

  Tirupathi20, Oct 2019, 7:54 PM

  నాణేల సేకరణతో పాపులరవుతున్న కానిస్టేబుల్

  చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో సురేష్ రెడ్డి అనే కానిస్టేబుల్ గత కొంత కాలంగా పని చేస్తున్నాడు.  1998 లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి తిరుపతి పోలీస్ కోటర్స్ లో కాపురం ఉంటున్నాడు. ఉద్యోగం సంపాదించిన  పదేళ్ల తర్వాత ఉద్యోగం చేసుకుంటూ మరేదైనా విద్యార్థులకు, సమాజానకి  మేలు చేయాలనే తపన ఉండేది. ఆ తపనతోనే అక్కడక్కడా తిరుగుతూ పురాతన నాణ్యాలు, పురాతన పోస్టల్ స్టాంపులు, బాండ్ పేపర్లు  సేకరించే పనిలో పడ్డారు

 • gange rape

  Andhra Pradesh12, Jun 2019, 7:53 AM

  స్నానం చేస్తుండగా వీడియో తీసి... బాలికపై లైంగిక దాడి..

  మైనర్ బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి... వాటిని చూపించి లైంగిక దాడులకు పాల్పడ్డారు. వాటిని తట్టుకోలేని చిన్నారి... ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాదకర సంగటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది.

 • తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంలో సీఎస్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

  Andhra Pradesh23, May 2019, 8:26 AM

  చంద్రగిరిలో కొట్లాట: వైసీపీ, టీడీపీ ఏజెంట్లు పరస్పర దాడి

  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మళ్లీ అలజడి నెలకొంది. చంద్రగిరి కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజెంట్లు దాడులకు దిగారు.  చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. 

 • ys jagan

  Andhra Pradesh17, May 2019, 8:51 PM

  రీపోలింగ్ అప్రజాస్వామికమా లేక రిగ్గింగా, జంకు ఎందుకు?: చంద్రబాబును ప్రశ్నించిన వైఎస్ జగన్

  చంద్రబాబుగారూ రీపోలింగ్‌ అప్రజాస్వామికమా?లేక రిగ్గింగా? అంటూ నిలదీశారు. చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా?లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డు పడటమా? అంటూ ప్రశ్నించారు. అసలు రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అని నిలదీశారు. 
   

 • తాజాగా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకోవడంలో సీఎస్ హస్తం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

  Andhra Pradesh17, May 2019, 8:14 PM

  మేము సిద్ధం, మీరు సిద్ధమా: చెవిరెడ్డికి నాని భార్య సవాల్

  పోలింగ్ జరిగిన మరుసటి రోజే తాము 25 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని స్పందించిన ఈసీ చెవిరెడ్డి ఫిర్యాదు చేస్తే స్పందిచడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదు చోట్ల రీపోలింగ్ కే కాదు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు తాము సిద్ధమని అందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిద్ధమా అంటూ సుధారెడ్డి సవాల్ విసిరారు.

 • gopalakrishna dwiwedi

  Andhra Pradesh17, May 2019, 5:55 PM

  చంద్రగిరిలో రీ పోలింగ్: చంద్రబాబుకు సీఈఓ ద్వివేది కౌంటర్

  చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అభిప్రాయపడ్డారు. 
   

 • chevireddy vs pulivarthi nani

  Andhra Pradesh17, May 2019, 1:25 PM

  చంద్రగిరిలో రీ పోలింగ్: సీఎస్‌తో టీడీపీ ప్రజా ప్రతినిధుల భేటీ

  చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ తీసుకొన్న నిర్ణయంపై టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు శుక్రవారం నాడు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యానికిఫిర్యాదు చేశారు.

 • undefined

  Andhra Pradesh17, May 2019, 12:51 PM

  చెవిరెడ్డిని అడ్డుకొన్న ఎన్ఆర్. కమ్మపల్లి గ్రామస్తులు, ఉద్రిక్తత

  చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలింగ్ బూతుల్లో  రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయంపై   ఆయా గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఐదు  పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది.
   

 • chandrababu naidu

  Andhra Pradesh17, May 2019, 11:21 AM

  చంద్రబాబు చలో ఢిల్లీ: చంద్రగిరిలో రీ పోలింగ్‌పై ఈసీకి ఫిర్యాదు

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహణకు సంబంధించి బాబు ఈసీ అధికారులను కలవనున్నారు.

 • ap cs

  Andhra Pradesh17, May 2019, 9:26 AM

  రీపోలింగ్‌ వెనుక సీఎస్ ఉన్నాడన్న టీడీపీ: ఖండించిన ఎల్వీ

  చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌ విషయంలో తనపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఖండించారు.

 • lv subramanyam chandra babu

  Andhra Pradesh17, May 2019, 8:35 AM

  చంద్రగిరి రీపోలింగ్ వెనుక ఎల్వీ సుబ్రమణ్యం: మరో వివాదంలో సీఎస్

  పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడేక్కాయి

 • ఎన్నికల ప్రచారం సందర్భంగా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వల్లభనేని వంశీ చేసిన అక్రమాలను గురించి తాను ప్రచారం నిర్వహించినట్టుగా యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. ఓ గ్రామంలో తనకు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారాన్నే తాను ప్రచారం చేశానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

  Andhra Pradesh assembly Elections 201917, May 2019, 8:09 AM

  రీపోలింగ్‌కు ముందే ఉద్రిక్తత: చంద్రగిరిలో టీడీపీ, వైసీపీ బాహాబాహీ

  చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో రామచంద్రాపురం ఎన్ఆర్ కమ్మపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. 

 • Chandrababu

  Andhra Pradesh assembly Elections 201916, May 2019, 1:11 AM

  చంద్రగిరిలో రీపోలింగుపై ఈసీ మీద చంద్రబాబు అసంతృప్తి

  వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అడిగిన 7 బూత్‌లలో 5 బూత్‌లకు రీపోలింగ్ నిర్వహించడం సరి కాదని చంద్రబాబు అన్నారు. టీడీపీ అడిగిన స్థానాల్లోనూ రీపోలింగ్‌ జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా ఈసీ పక్షపాత ధోరణి మరోసారి రుజువైందని ఆయన అన్నారు.