Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Chandrabaunaidu

"
AP minister Kodali Nani satirical comments on Chandrababunaidu lnsAP minister Kodali Nani satirical comments on Chandrababunaidu lns

సామాజిక న్యాయమంటే ఆయన కులానికే న్యాయం చేయడం: బాబుపై కొడాలి సెటైర్లు

కేంద్రం రాష్ట్ర సివిల్ సప్లైకు రూ.5,056 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతిపైసా కూడా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడూ కూడ సకాలంలో రైతులకు డబ్బులు చెల్లించలేదని ఆయన గుర్తు చేశారు.
 

Andhra Pradesh Jul 18, 2021, 3:53 PM IST

Expert committee meets Ap Cm Ys Jagan at Camp Office in AmaravathiExpert committee meets Ap Cm Ys Jagan at Camp Office in Amaravathi

జీఎన్ రావు కమిటీ సీఎంతో భేటీ: రాజధానిపై కీలక ప్రకటన చేసే ఛాన్స్

రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం నాడు మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో  భేటీ అయింది.  ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం  ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల క్రితం సంకేతాలు ఇచ్చారు

Andhra Pradesh Dec 20, 2019, 3:02 PM IST

Chandrabaunaidu congratulates to ys jaganChandrabaunaidu congratulates to ys jagan

జగన్ కు అభినందనలు, ఫలితాలను సమీక్షిస్తాం: చంద్రబాబు

ఏపీ ఎన్నికల్లో  ప్రజలిచ్చిన తీర్పును ఆమోదిస్తున్నాం... ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ చీఫ్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు. కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చిన మోడీని కూడ ఆయన అభినందించారు.

Andhra Pradesh assembly Elections 2019 May 23, 2019, 7:25 PM IST