Chandrababunaidu Sensational Comments On Jagan In Vizag
(Search results - 1)Andhra Pradesh assembly Elections 2019Mar 17, 2019, 3:30 PM IST
నవ్యాంధ్ర రోషం చూపాలి, కేసీఆర్పై బాబు సంచలనం
కేసీఆర్ కాళ్లు మొక్కే జగన్ కావాలో... రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నేను కావాలో తేల్చుకోవాలని టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను కోరారు. ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు.