Chandrababunaidu Leaves For Europe Trip  

(Search results - 1)
  • కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీనేతలతో చంద్రబాబునాయుడు మంగళవారం నాడు అమరావతిలో సమావేశమయ్యారు. మెజారిటీ  తగ్గడంపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు.

    Andhra Pradesh19, Jun 2019, 9:48 AM IST

    కుటుంబసభ్యులతో యూరప్‌ టూర్‌కు చంద్రబాబు

    ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం నాడు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 25వ తేదీన చంద్రబాబునాయుడు స్వరాష్ట్రానికి తిరిగి వస్తారు.