Chandrababu Naidu May Get A Chance To Become Pro Tem Speaker  

(Search results - 1)
  • Chandrababu Naidu may get a chance to become pro-tem speaker

    Andhra PradeshMay 29, 2019, 11:08 AM IST

    ఏపీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు

    టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ప్రోటెం స్పీకర్‌గా చంద్రబాబునాయుడుకు అవకాశం దక్కనుంది. అయితే ఈ అవకాశాన్ని చంద్రబాబునాయుడు తీసుకొంటారా... లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.