Chandrababu Comments On Jagan  

(Search results - 1)
  • ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో కొన్ని కుటుంబాలపోటీపై సర్వత్రా ఊహాగానాలు వినిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురు పోటీ చెయ్యడం సహజంగా వస్తోంది.

    Andhra Pradesh25, Jul 2019, 6:42 PM

    జగన్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: చంద్రబాబు

    జగన్, కేసీఆర్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్ నిధులు పంపితే ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తెలంగాణకు తాకట్టు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.